Latest Updates
-
డయాబెటిస్ లక్షణాలు లేకపోయినా ప్రమాదమే! షుగర్ వ్యాధిని ముందే గుర్తించడం ఎలా? -
చపాతీ పిండిలో ఈ రెండు కలిపి చూడండి.. కూర లేకపోయినా కడుపునిండా తినేస్తారు! -
చూస్తుంటేనే నోరూరిపోయే డబుల్ లేయర్ చాక్లెట్ బర్ఫీ.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
నూనెలో డీప్ ఫ్రై లేకుండానే కరకరలాడే మసాలా పల్లీలు..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
మటన్ గిల్లీ బిర్యానీ..వాసనకి పక్కింటోళ్లు కూడా ప్లేట్ పట్టుకుని పరుగెట్టుకొస్తారు! -
ప్రతి రాత్రి సోంపు నీరు తాగుతున్నారా? నెల రోజుల్లో శరీరంలో జరిగే అద్భుత మార్పులివే! -
బియ్యం, మినప్పప్పు లేకుండానే అటుకులతో అప్పటికప్పుడు క్రిస్పీ మసాలా దోసె..అబ్బబ్బబ్బా అనాల్సిందే! -
చలికాలంలో రోజూ ఒక బెల్లం ముక్క తింటే ఏమవుతుంది? రోజుకు ఎంత, ఎలా తినాలో తెలుసా? -
బాలల దినోత్సవం స్పెషల్: ఓవెన్ లేకపోయినా పర్లేదు.. స్టవ్ మీదనే క్రిస్పీగా వేరుశెనగ బిస్కెట్లు చేసుకోండిలా! -
పాస్ వర్డ్ లో కామా పెడితే ఎవ్వరూ హ్యాక్ చేయలేరా? వైరల్ టెక్ ట్రిక్ వెనుక వాస్తవం ఇదే!
వివాహ జీవితంలో కోపతాపాల మార్గాలు!

మీ జీవిత భాగస్వామితో తరచు పోట్లాటలా? ఒకరిపై ఒకరు విసిరేసికోటాలు, గొంతు పగిలేలా అరిచేసుకోవటాలా? అలాగయితే....మీ కోపాన్ని సరైన మార్గంలో చూపటంలేదు మీరు. మీరు పరిపక్వత చెందిన పెద్దలుగా గుర్తుంచుకోండి అందుకనే మీకు పెళ్ళిళ్ళు మీ పెద్దలు చేసింది. మీరు చేతులెత్తేసి పిల్లలవలనే మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించటం సరికాదు. కొద్దిపాటి కోపాలు మీ వివాహ జీవితంలో అవసరమే. కాని మీ భాగస్వామికి మీ కోపం చూపటం సరికాదు. ఆ కోపం ప్రదర్శించటానికి మీరు చేసేవాటికంటే ఎన్నో మంచి మార్గాలున్నాయి.
మరి మీ వివాహ జీవితంలో కోపం ప్రదర్శించే మార్గాలు ఎలా?
కోపం వస్తే దానిని చల్లగా తినటమే మంచిది. మీ కోపాన్ని మరో రోజు వరకు ఉంచుకోండి. మీ భాగస్వామి నిజంగానే కోపం తెప్పించినట్లయితే, మరో రోజు మీరు ఆమెపై ప్రదర్శించండి. వెంటనే స్పందించకండి. ఇలా చేస్తే...మీరు అనేక వివాహ సంబంధిత సమస్యలు పరిష్కరించుకోవచ్చు.
అరుపులు, కేకలు పెడుతున్నారా? మీరు అలసిపోవటమే. భాగస్వామిపై కోపమా? అతను లేదా ఆమెపై చూపండి కాని, మీకు మీరు అరిచి శిక్షించుకోకండి. అరుపులు, కేకలు మీ శరీరాన్ని నష్టపరుస్తాయి. కనుక మీ కోపం లక్ష్యమే మారిపోతుంది. అతనికి శిక్ష వేయాలంటే, అతని వంట అతనికే అప్పచెప్పండి.
కోపతాపాల ప్రదర్శన ఎపుడైనా ఒకసారి జరగాలి. వివాహ జీవిత సమస్యలు మీ మధ్య రానివ్వకండి. అపుడపుడూ కోపం తప్పక తెచ్చుకోండి. ప్రతిరోజూ కోపాల ప్రదర్శన, వంటివి వాటి ప్రాధాన్యత కోల్పోతాయి.
ఏం తెలుసుకోకుండా వుండటం మంచిది. ద్వేషం మంచిదే. కాని పగ, ప్రతీకారం, నిర్లక్ష్యం వంటివి వద్దు. ద్వేషం అంటే...కొంతకాలంపాటు ఆమె లేదా అతనిని అశ్రద్ధ చేయండి. దాంతో వారికి తెలిసివస్తుంది. మీ పనులు మీరే చేసుకోండి. మీ భాగస్వామి దానిని గమనించి తాను సరిచేసుకుంటుంది.
కోపం ప్రదర్శించకండి. మీరు కోపంగా వున్నారని కూడా మీ భాగస్వామికి తెలియకుండా చేష్టలతో వ్యవహరించండి. ఒకసారి మీరు కోపంలో వున్నారని తెలిస్తే, వారు తేలికగా మిమ్మల్ని మరింత రెనచ్చగొడతారు. కోపం కొంతమంది మాత్రమే నియంత్రించగలరని గుర్తుంచుకోండి. కోపంలో మీరేదైనా మీ భాగస్వామిని తిట్టటం మొదలు పెడితే, మిగిలినదంతా ఆటోమేటిక్ గా మీకు తెలియకుండానే ఆమె లేదా అతనికి అనుకూలమై కూచుంటుంది.
మీ కోపాన్ని ప్రత్యేకించి మీరు వివాహితులైతే సరైన మార్గంలో ప్రదర్శించండి, మీ కోపాన్ని నియంత్రించుకోగలిగితే వివాహ జీవిత సమస్యలు క్లిష్టమైనవికావు. మీ జీవితభాగస్వామితో పోట్లాడేటపుడు మీరెలా కోపాన్ని నియంత్రించుకుంటున్నారు? అనే దానిపై మరిన్ని చిట్కాలుంటే మాకు వ్రాయండి.



Click it and Unblock the Notifications
