Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
మహిళలు అబద్ధాలు ఎందుకు చెపుతారు?

మహిళ అబద్ధం చెప్పే కారణాలు
మంచి కొరకు - మహిళలు కొన్ని సార్లు సంబంధాలను కాపాడాలనే కారణంగా అబద్ధాలు చెపుతారు. కొన్ని రహస్యాలు లేదా విషయాలు వెల్లడిస్తే సంబంధాలు చెడిపోతాయి. అది ప్రేమ, స్నేహం లేదా కుటుంబ సంబంధం ఏదైనా కావచ్చు. రహస్యం దాచటానికి అబద్ధం చెపటం అనేది చర్చించదగినదే. మహిళలు, రహస్యం పంచుకుంటే వారి సంబంధానికి హాని అని భావిస్తారు. కనుక అబద్ధం చెప్పేసి సురక్షితంగా వుందామనుకుంటారు.
స్వభావం - కొంతమందికి అబద్ధాలు చెప్పే స్వభావం వుంటుంది. కాని ఇది మొదటినుండి పుట్టినది కాదు. అది వారు సాధనమీద పొందేది. దీనికి కారణం సరైన స్నేహాలు లేకపోవటం, ఇంటిలో పెరిగిన వాతావరణం. కొంతమంది ఆడవారు ఏ కారణం లేకుండానే అబద్ధం చెపుతారు. కొన్నిమార్లు మహిళలు సానుభూతి కొరకు లేదా సమాజంలో వారు మంచివారుగా కనపడటానికి అబద్ధాలు చెపుతారు. ఉదాహరణగా చెప్పాలంటే పెండ్లి అయిన యువతి తాను ఇంకా కన్నె అనే చెప్పుకుంటుంది. పెళ్ళి సంబంధం తెగే విషయంలో ఇదిసరికావచ్చు. కాని ప్రేమ సంబందంలో ఇది పూర్తి అబద్ధమే.
తనను తాను కాపాడుకోవటానికి - మహిళలు కొన్ని విషయాలలో తమ ప్రశాంతతకు భంగం వాటిల్లుతోందనుకుంటే అబద్ధాలు చెపుతారు. అర్ధరాత్రి పార్టీలకు హాజరైన యువతులు, ఇంటివద్ద తమ గౌరవం పోతుందనుకొని అబద్ధం చెప్పేస్తారు. కొన్ని విషయాలలో వారి తప్పు లేకపోయినప్పటికి తప్పులు పడతారు కనుక వారు అబద్ధాలు చెప్పి తమను తాము కాపాడుకుంటారు.
ఆమె తప్పునుకప్పిపుచ్చుకోడానికి - ఆమెకు తనది తప్పు అని తెలుసు. అబద్ధం చెప్పేస్తుంది. సమస్యను దాచేస్తుంది. సమస్యకు తెరదించేస్తుంది. పొగతాగే అలవాటు. కాని లేదంటుంది. ఎందుకంటే అది తప్పని, హానికరమని చెపితే, తనని నిందిస్తారని భావించి అందంగా అబద్ధమాడేస్తుంది.



Click it and Unblock the Notifications
