Latest Updates
-
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
ముద్దుల జల్లులు....మురిపాల వానలు!

తెలుగింటి ముద్దు గుమ్మ అయితే, ముందుగా తెలుగులో .....ప్రియా ...నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నా.....అని చెప్పేయండి. రాత్రయ్యే సరికి మీకు రుచులూరే డిన్నర్ గ్యారంటీ. అయితే, సాధారణ దుస్తులు ధరించకండి. డిన్నర్ లో చూడంగానే మెరిసిపోయే దుస్తులు వేసి ఆమెకు ఆకర్షణ కలిగించండి. మీరు ఇంత కష్టపడుతున్నందుకు ఆమె లేదా అతను తప్పక ప్రశంసిస్తారు.
హిందీలో - మిల మిల మెరిసే తెల్లటి శరీరం కల హిందీ అమ్మాయిని ప్రేమిస్తున్నారా? అలాగయితే...స్వీటీ...‘మై తుమ్ సే ప్యార్ కర్ రహాహూ ' అనేయండి. మీ భాష ఏదైనా, మీరు కష్టపడి తనపై ప్రేమ వెల్లడి చేసినందుకు ఎంతో ఆనందిస్తుంది. మీకు చెపటం సరిగా కుదరకపోతే, చేతులతో, ముఖంతో భావాలను తెలుపండి అంతే, ఆమె ముఖం వెలిగిపోతుంది. మీకు స్వాగతం పలికి మంచి స్వీట్ తినిపిస్తుంది.
మీరు కన్నడ హుడిగి ని ప్రేమిస్తున్నారా? అలాగయితే, ‘నాను నిన్న ఇష్టపడత్తిద్దిని' అని తెలుపండి. కన్నడ యువతి మీ భాషకు మెచ్చి తప్పకుండా వారి ప్రత్యేక వంటకమైన బిసి బెళి బాత్ మీకు తినిపించి మిమ్మల్ని సంతోష పెడుతుంది. ఆనందిస్తుంది.
మళయాళ కుట్టి అయితే, ‘నాన్ నిన్నే ఇష్టపెద్దున్ను' అని చెప్పేయండి. అంతే, ఈ సారి ఆమె కేరళనుండి మంచి అరటికాయ చిప్స్ తెచ్చి పెట్టి మీకు ఆనందం కలిగిస్తుంది. లేదా తాను తెచ్చిన కొబ్బరి నూనెతో తల మర్దన చేసి మీకు దిమ్మ తిరిగేలా చేస్తుంది.
మంచి తమిళ పొన్ను చిక్కిందా? ఆమెకైతే....‘నాన్ ఉన్నై కాధలిక్కిరేన్' అని తమిళ యాసలో హీరో ప్రశాంత్ చెప్పినట్లు చెప్పేయండి. మీరు చెపటం ఆలస్యం తాను తన తమిళ నాట్య భంగిమలు ఆచరించి మిమ్మల్ని ఆనందపెడుతుంది.
లేదా, వెరైటీగా ఉండాలంటే, మీరు ప్రేమించిన అమ్మాయి ఏ భాష యువతి అయినప్పటికి ఆమెకు అన్ని లాంగ్వేజీలలో ఈ రకంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తెలుపుతూ ఆమెను ఆశ్చర్యంలో ముంచండి. మరి మిమ్మల్ని ఆమె తప్పక అభినందిస్తుంది. బహు భాషలు తెలిసిన వ్యక్తిగా ప్రశంసిస్తుంది. ఆమెతో గల మీ ప్రేమ సంబంధంలో ఈ రకంగా నవ్వులు పంచుకోండి. ఆనందించండి.



Click it and Unblock the Notifications
