Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
మీ సంబంధం స్నేహపూర్వకంగా ముగియటానికి మార్గాలు
మీ బంధం ముగియటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మీరు మీ భాగస్వామితో విడిపోవడానికి ముందు ప్రణాళిక ఉండదు. మీరు మీ సంబంధంలో సంతోషం లేదని భావిస్తున్నారా? మీరు మంచి షరతులపై దాన్ని ముగించటానికి ప్రయత్నం చేస్తున్నారా? చింతించకండి, మీ బందం తెగిపోయిన మీ ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. కాబట్టి, ఒక బంధాన్ని ముగించటానికి క్రింద ఉన్న మార్గాలను పరిశీలించండి.

కారణాల గురించి ఆలోచించండి
మీరు మీ సంబంధంను విచ్చిన్నం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు,మీరు మీ భాగస్వామికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. దానిని పరిష్కరించటానికి వివిధ కారణాల గురించి ఆలోచించండి.

దాని గురించి ముఖాముఖీ చర్చించండి
చాలా మంది తరచుగా ఫోన్ లో లేదా టెక్స్ట్ సందేశాల ద్వారా వారి సంబంధాలను ముగిస్తారు. కానీ మీరు అలా కాకుండా మీ భాగస్వామిని కలిసి మాట్లాడండి.

మీ భాగస్వామి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి
మీరు ఇప్పటికే కలిసి చాలా సమయాన్ని గడిపి ఉంటారు. మీరు మీ నిర్ణయంతో ముందుకు వెళ్ళడానికి ముందుగా, మీరు మీ భాగస్వామి చెప్పినది వినడానికి ప్రయత్నం చేయాలి.

సున్నితంగా ఉండండి
మీ కమ్యూనికేట్ మార్గం కఠినముగా ఉండవలసిన అవసరం లేదు. అలాగే మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.



Click it and Unblock the Notifications
