Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
తొలిచూపులో అబ్బాయిలను ఆకర్షించే అయిదు అంశాలు
మీ ఇద్దరి కళ్ళు కలిసాయి. కొద్ది క్షణాల సమయంలోనే మీ గురించి ఒక ఇంప్రెషన్ కు అతను వచ్చేశాడు. వెంటనే వెళ్ళిపోయాడు. అసలేమైంది? ఇది ఎంతో మంది అమ్మాయిలను వేధించే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే అబ్బాయిలు మొదటి చూపులో అమ్మాయిలలో గమనించే అయిదు అంశాల గురించి తెలుసుకోవాలి.
జుట్టు
మీ జుట్టు పొడవుగా లేకపోయినా అబ్బాయిలను ఆకర్షించడంలో మీ శిరోజాల సౌందర్యమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీ కళ్ళల్లోకి చూస్తూ నల్లగా, నిగనిగలాడే మీ జుట్టులోంచి వేళ్ళను నడిపించాలని వారు కలలు కంటుంటారు.

నిజాయితీ గల నవ్వు
మీ నవ్వు మీ కళ్ళల్లో కనిపిస్తుందా? మీ సంధానం అవుననే అయితే ఆకర్షించే నవ్వు మీ సొంతం అని అర్థమవుతోంది. నిజాయితీ గల నవ్వుకి అబ్బాయిలు యిట్టె ఆకర్షితులవుతారు. మీ నవ్వుతో మిమ్మల్ని అబ్బాయిలు జడ్జ్ చేస్తారు.
వాయిస్
అబ్బాయిలు అమ్మాయిల వాయిస్ కు త్వరగా ఆకర్షితులవుతారు. అమ్మాయిల వాయిస్ లో ఉన్న మాధుర్యానికి అబ్బాయిలు ఆకర్షితులవుతారని కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అందమైన వాయిస్ ను వారు యవ్వనానికి ప్రతిరూపంగా పరిగణిస్తారని వెల్లడైంది.
నడుము, తొడలు
మీ తోడలకంటే మీ నడుము కొంచెం చిన్నగా ఉంటే మీలో సంతానోత్పత్తి సామర్ధ్యం మెరుగ్గా ఉన్నట్లు అబ్బాయిలు భావిస్తారు.
కళ్ళు
మొదటి చూపులో అబ్బాయిలను ప్రధానంగా ఆకర్షించేవి అమ్మాయిల కళ్ళేనన్న సంగతి మరచిపోవద్దు.



Click it and Unblock the Notifications
