Latest Updates
-
ముంబై ఫేమస్ బాంబే ఐస్ హల్వా.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి -
జామ ఆకుల టీని రోజుకు ఒక్క కప్పు తాగితే చాలు.. ఈ 4 భయంకరమైన ఆరోగ్య సమస్యలు మాయం! -
అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్.. సొరకాయ కోఫ్తా కర్రీ ఇలా చేశారంటే కేక టేస్ట్! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి జామ్..మీ ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా.. -
హెల్తీగా ఉంటాం, బరువు తగ్గొచ్చని ఓట్స్ తింటున్నారా? ఈ విషయం తెలియకుంటే డేంజర్ లో పడతారు! -
ఐరన్, విటమిన్స్ నిండిన మునగాకు గోధుమ దోసె..బరువు తగ్గాలనుకునేటోళ్లకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -
ఫోన్ పగలగొట్టాడని తండ్రిని దారుణంగా చంపిన కూతురు! -
కాలిఫ్లవర్ తో ఇలా చేస్తే పకోడీ కూడా పనికిరాదు.. టేస్ట్ అదుర్స్! -
నడుము నొప్పితో విసిగిపోయారా? మీ వెన్నెముకను ఉక్కులా మార్చేసే చిట్కా ఇదే! -
కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పులిహోర..చాలా కమ్మని రుచిగా చేసుకోండిలా..
ఇండియన్ బాయ్ ఫ్రెండ్ ను ఆకర్షించడానికి 10 సింపుల్ టిప్స్
ఇండియన్ బాయ్ ఫ్రెండ్ ను ఆకర్షించడానికి 10 సింపుల్ టిప్స్
ఒక స్త్రీగా మీ భారతీయ ప్రియుడిని శారీరకంగా ఆకర్షించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. భారతీయ పురుషులలో కొంతమంది మితవాదులు, అద్భుతాలను బైటికి చెప్పుకునేవారు, మరికొంతమంది ప్రపంచంతో సంబంధం లేకుండా వారి స్త్రీతో సమయాన్ని గడిపేవారు ఉన్నారు.

మీ ప్రియుడు విశాల హృదయం కలిగినవాడై, మీ ప్రేమలో కొన్ని ప్రత్యేకతలను చూపించాలి అంటే, మీ భారతీయ ప్రియుడిని ఆకర్షించడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఇవ్వబడ్డాయి.
మీ ప్రియుడు మిమ్మల్ని మంచంపై తీసుకెళ్ళకుండా ఉండే 10 శక్తివంతమైన చిట్కాల పై దృష్టి పెట్టండి. ఇది మీరు తీసుకునే నమ్మకమైన, ఉత్తేజకరమైన మార్గం, ఇది అతనికి తల తిరిగేలా చేస్తుంది.

నగ్నంగా చుట్టూ నడవడం
మీరు మీ భారతీయ ప్రియుడిని శారీరకంగా ఆకర్షించడానికి చేయవలసిన మొట్టమొదటి స్టెప్ మీరు అతని ముందు నగ్నంగా తిరగడం. మీరు ఏ మార్గంలో ఉన్నారో అతను గుర్తించేట్టు చేయండి, సహజంగా.

లోదుస్తులు ధరించండి
మార్కెట్ లో మీరు ఎన్నుకోవడానికి వందల లోదుస్తులు ఉన్నాయి., అందులో ఎదోకదానికి ఎంచుకుని, అతను చూసి ఆనందించేట్టు చేయండి.

తియ్యని మాటలు ఉపయోగించండి
తియ్యని మాటలు అతనిని ఆకర్షించడానికి ఒక ఉపాయం. అందువల్ల, మీరు మీ నాలుకను, మీ తీపి గొంతును ఉపయోగించి మీ గొప్ప పురుషుడిని మీవైపుకు తిప్పుకోండి!

పోల్ నృత్యం చేయండి
మీరు పోల్ డాన్స్ నేర్చుకుంటే అతన్ని మెప్పించడానికి ఈ ప్రపంచంలో ఇంకేమీ లేదు. ఇది మీ భారతీయ పురుషుడిని శారీరికంగా ఆకర్షించడానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి. అబ్బాయి!! మీ కదలికలకు అతను ఆశ్చర్యపోతాడు.

స్ట్రిప్ టీజ్ నేర్చుకోండి
స్ట్రిప్ టీజ్ అనేది అతను మీవైపు తిరగడానికి మరో మార్గం. అతని చేతుల కోసం కాదు, కేవలం అతని కళ్ళ కోసం అనే విధంగా అతనితో ఆడండి.

పేకాట ఆడండి
మీ భారతీయ ప్రియుడిని ఆకర్షించడానికి, ప్రసిద్ధ పేకాటను ఆడడం నేర్చుకోండి. ఇక్కడ, అతను ఆటను కోల్పోయినపుడు వెంటనే అతని నుదుటిపై ముద్దు పెట్టండి, తిరిగి ఆ ప్రేమను మీరు పొందినపుడు, మీ సంబంధం మంటలా ఉత్తెజితమౌతుంది.

మీ వంపులను చూపించండి!
భారతీయ పురుషుడు స్త్రీని చీర వంపుల కోసం బెదిరిస్తాడని మీకు తెలుసా. అయితే, మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు, చీర కట్టుకోండి, మీ పురుషుని మనసులోని కొన్నిరకాల కోరికలు ఏవో వాటిని చూపించండి.

ఆకర్షణీయమైన టీ షర్ట్ ను ధరించండి
మీరు మీ భారతీయ ప్రియుడిని శారీరికంగా ఆకర్షించాలి అనుకుంటే, ఒక మంచి టీ షర్ట్ ధరించడమే ఏకైక మార్గం. ఏదో తగినంత శక్తివంతమైన పదాలను ధైర్యంతో అతని వద్దకు తీసుకెళ్ళాలి అన్నా లేదా కొద్దిపాటి చినుగు కనిపించేట్లు వేసుకోవడం మంచిది.

బాడీ వాక్స్ చేయండి
మీ పురుషుడి కోసం బాడే వాక్స్ పొందడానికి వెనుకాడకండి. మీరు అలా చేస్తే, ఇది పూర్తిగా మీ భారతీయ పురుషుడిని ఆకర్షించే జాబితాలో మొదటి స్థానాన్ని పొందుతుంది.

శృంగార తారగా డ్రస్ అప్ అవ్వండి
ఎక్కువసేపు అతనికి ప్రత్యేకత అనుభూతిని కలిగించడానికి, అతను మిమ్మల్ని అతని మోకాలులో నీరసం వచ్చేటట్లు మీరు శృంగార తారగా డ్రస్ అప్ అవ్వడం మరో మార్గం.



Click it and Unblock the Notifications
