Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఈ సమయంలో శృంగారాన్ని మహిళలు చాలా ఎంజాయ్ చేస్తారు!
ఎక్కువ శాతం మంది ఉదయం సెక్స్ మంచిదని భావిస్తారు. చాలా మంది పురుషులకు ఉదయమే ఎక్కువగా మూడ్ వస్తుంది. ఇది నిజమైన వాదనే. అంతేకాకుండా పురుషుల్లో సెక్స్ కు సహాయపడే టెస్టోస్టిరాన్ స్థాయి ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. అందుకే మార్నింగ్ సెక్స్ మంచిదని గతంలో స్టడీ ఫలితాలు వచ్చాయి. కానీ ఇటీవల కొత్త అధ్యయనం ప్రకారం.. ఉత్తమ సెక్స్ ఉదయం కాదట.
ఈ సమయంలో ఆరోగ్యం గురించి కాకుండా మంచి సెక్స్ ఫీలింగ్ ను ఎప్పుడు పొందే అవకాశం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ సమయం ఉత్తమం:
పురుషులు, మహిళలు ఇద్దరికీ సెక్స్ ను బాగా ఎంజాయ్ చేసి ఇద్దరూ భావప్రాప్తి పొందే సమయం ఒకటేనని గుర్తించాలి. అంతేకాకుండా సెక్స్ ఇనేది ఇద్దరిలోనూ సమాన ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పురషులు మరియు మహిళలు ఇద్దరికీ సెక్స్ కోసం మధ్యాహ్నం 3 గంటల సమయం ఉత్తమం అని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆసక్తి ఎక్కువ ఉంటుంది:
సెక్స్ విషయంలో ఆడ, మగా అనే తేడా లేకుండా ఇద్దరికీ సమాన ప్రయోజనాలు ఉంటాయి. మధ్యాహ్నం సమయంలో పురుషుల్లో లైంగిక బలం మరియు ఆసక్తి విపరీతంగా ఉంటుందట. సెక్స్ లో పూర్తిగా లీనమై బాగా ఎంజాయ్ చేసేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పురుషుల్లో బలం ఎక్కువగా ఉంటే స్త్రీలను కచ్చితంగా సంతృప్తి పరచగలరు. స్త్రీ యొక్క సెక్స్ ఆసక్తులతో పని చేయగలరని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఆ రోజు కూడా శృంగారం బాగుంటుంది:
ఈ పరిశోధన ఫలితాలు కూడా స్త్రీ అండోత్సర్గము తర్వాత 10వ రోజు సెక్స్‌కు ఉత్తమమైన రోజు అని చెబుతున్నాయి. మీరు గర్భం కోసం ప్రయత్నిస్తే.. ఇది మరింత మంచిది. మధ్యాహ్నం వేళ 10వ రోజు ప్లాన్ చేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications