Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
మీకు నచ్చిన అమ్మాయి మనసు గెలవడం ఎలా ?
కుర్రాళ్లు అమ్మాయిలను ఆకర్షించడానికి చేయని ప్రయత్నమంటూ ఉండదు. అమ్మాయిల వెనక ఫాలో అవడం.. బైక్ లో జిమ్మిక్కులు చేయడం.. రకరకాల యాంగిల్స్ లో చక్కర్లు కొట్టడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి ఫీట్స్ చూసి కొంతమంది అమ్మాయిలు చిరాగ్గా మొహం పెడితే.. మరికొందరు.. నాలుగు చివాట్లు పెడతారు.. మరికొందరు ముసిముసి నవ్వులతో మౌనంగా ఉండిపోతారు.
READ MORE: అబ్బాయి నుంచి అమ్మాయి ఎక్స్ పెక్ట్ చేసేదేంటి ?
అమ్మాయితో పరిచయం చేసుకోవడానికి అబ్బాయిలు నానా అవస్థలు పడుతుంటారు. కానీ.. అమ్మాయి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోతే.. తెగ ఫీలవుతుంటారు. కానీ.. అమ్మాయిల మనసు తెలుసుకుని.. అమ్మాయిలకు దగ్గరవడానికి ఇక్కడ ఈజీ టిప్స్ ఉన్నాయి. మీలో సింపుల్ చేంజెస్ తీసుకొస్తే.. మీ మనసుకు నచ్చిన అమ్మాయిని.. మీ వైపు తిప్పుకోవచ్చు.

చిరునవ్వు
ఎలాంటి వారైనా.. ఎంత కోపంలో ఉన్నవాళ్లైనా.. చిరునవ్వుకి దాసోహం కావాల్సిందే. కాబట్టి అమ్మాయితో మాట్లాడేటప్పుడు నవ్వుతూ మాట్లాడండి. సరదాగా మాట్లాడటం, ఫన్నీ జోక్స్ చెప్పడం వల్ల ఇద్దరి మధ్య రిలేషన్ పెరుగుతుంది. అలాగే చిరునవ్వు ఎదుటివాళ్లకు రిలాక్సేషన్ ని ఇస్తుంది.
READ MORE: మహిళలలో ఎలాంటి లక్షణాలు మగవారికి చిరాకు తెప్పిస్తాయి...
స్టైల్
బాడీ ఫిట్ గా ఉండే అబ్బాయిలకు అమ్మాయిలు ఈజీగా ఎట్రాక్ట్ అవుతారు. కాబట్టి ఫిట్ అండ్ హెల్తీగా ఉండేలా కేర్ తీసుకోవాలి. సిక్స్ ప్యాక్ బాడీ కాకపోయినా.. నడిచే స్టైల్, బాడీ ల్యాంగ్వేజ్, మీ కదలికలు.. పర్ఫెక్ట్ గా ఉండాలి. అప్పుడే.. మీరు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అన్న ఫీలింగ్ అమ్మాయిలో కలుగుతుంది.
డ్రెస్సింగ్
అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడేది డ్రెస్సింగ్ సెన్స్ ని. ఎలాంటి డ్రెస్ లు మీ పర్సనాలిటీకి బాగా నప్పుతాయో గ్రహించి సెలెక్ట్ చేసుకోవాలి. అమ్మాయి దగ్గరకు వెళ్లేటప్పుడు కొత్త ట్రెండ్ ట్రై చేసి ఫెయిల్ అవకుండా జాగ్రత్త పడండి. లేదంటే.. మీకు డ్రెస్సింగ్ సెన్స్ లేదన్న బ్యాడ్ ఇమేజ్ పడిపోతుంది. చూశారుగా.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయి మీకు నచ్చిన అమ్మాయి ముందు వాలిపోండి.. మీ లవ్ లో సక్సెస్ అవండి.



Click it and Unblock the Notifications
