Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
ఇద్దరు వ్యక్తులను ఒకేసారి ప్రేమిస్తే డేంజర్లో పడ్డట్లే..!! ఎలాగంటే..?
కొంతమందికి రహస్యమైన కోరికలు, అభూత కల్పనలు ఉంటాయి. అటువంటి కోరికలలో ఒకటి త్రీసమ్ లో పాల్గొనడం! త్రీసమ్ అంటే ఏమిటి. సరే, ఒక వ్యక్తీ ఒకేసారి ఇద్దరు వ్యక్తులను ప్రేమించడాన్ని త్రీసమ్ అంటారు.
తేలికగా చెప్పాలి అంటే, ఒకే మంచం మీద ముగ్గురు కలిసి ఉండడం. కొంతమంది పురుషులు తన స్నేహితురాలి ప్రాణ స్నేహితురాలితో అంటే ఇద్దరినీ ఒకేసారి ప్రేమించడానికి ప్రయత్నం చేయడం, కొంతమంది పురుషులు అయితే పరిచయం లేనివారితో దీనిని ప్రయత్నిస్తారు.

సరే, వాస్తవానికి అలాంటి కలలు కలల్లో మాత్రమే మంచిది, వాస్తవంలో చాలా ప్రమాదాలను తెచ్చిపెడతాయి. అందువల్ల, మీరు ఇలాంటి క్రూరమైన ఆలోచనల వల్ల తరువాత కలిగే ప్రభావాలను తెలుసుకోవాలి అనుకుంటే చదవండి.

యదార్ధం # 1
దీన్ని జాగ్రత్తగా చేయకపోతే, మీ శరీర భాగాలూ దెబ్బతింటాయి. త్రీసమ్ అనేది ఒకేసారి ఇక్కరు వ్యక్తుల శక్తి, కఠినమైన అభిరుచులతో అనేక కదలికలు, చుట్టుకొని, విషయాలతో కూడుకొని ఉంటుంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, మీ మర్మాంగాలు దెబ్బతింటాయి.

యదార్ధం # 2
ఎవరైనా మీ కల్పనలను రహస్యంగా వీడియో తీస్తే, మీరు పులుసులో పడ్డట్టే. అవును, మిమ్మల్ని బెదిరించడానికి మీరే అవకాశం ఇచ్చినట్టు. మీరు ధనవంతులైతే, సమర్ధవంతులైన బాధితులు అవుతారు.

యదార్ధం # 3
మీరు మూడో వ్యక్తిపట్ల ఎక్కువ ఆశక్తి చూపిస్తూ తనని నిర్లక్ష్యం చేస్తున్నారని మీ భాగస్వామి భావించవచ్చు. మీరు ఒకేసారి ఇద్దరితో ప్రేమలో పడి మీ స్నేహితురాలి స్నేహితురాలితో నిద్రిస్తున్న సమయంలో ఈ విషయం వర్తిస్తుంది. మీ భాగస్వామితో మీకున్న అనుబంధం శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

యదార్ధం # 4
మీ భాగస్వామి కూడా ఇటువంటి ఆలోచనలు కలిగి ఉండవచ్చు, మీ స్నేహితుడితో తను అలా చేయాలనీ అనుకోవచ్చు. ఏంటి మీ భార్య లేదా మీ ప్రియురాలు తరువాతి త్రీసమ్ ఎపిసోడ్ లో మీ స్నేహితుడిని కోరుకుంటున్నట్టు హఠాత్తుగా చెప్తుందా? మీరు మీ మగ స్నేహితులను ఇంటికి తీసుకు వచ్చే ధైర్యం ఎప్పటికీ చేయకండి.

యదార్ధం # 5
శృంగారంలో చూపించే మొత్తం ఆనంద౦ వాస్తవంలో సాధ్యం కాదు. వారు నటిస్తారు, మనం నమ్ముతాము. అది వివరించబడినంత అందమైనది కాదు, వాస్తవంలో చాలా భిన్నంగా ఉంటుంది.

యదార్ధం # 6
అపరిచితులతో త్రీసమ్ వ్యవహారం చాలా ప్రమాదకరం, ఎందుకంటే వారి ఆరోగ్య పరిస్థితులు ఏంటో తెలియవు కాబట్టి. సమస్యలు రెట్టింపై ప్రమాదాల బారిన పడతారు.

యదార్ధం # 7
దాదాపు 35% మంది పురుషులు, స్త్రీలు మత్తుమందు బారినపడి క్రూరమైన త్రీసమ్ తో మర్మాంగాలు గాయలపాలు అయినట్లు నివేదిక. అందువల్ల, ఈ మార్గంలో, ప్రమాదాలు కూడా ఎక్కువే ఉన్నాయి.



Click it and Unblock the Notifications
