స్తనాలు.. తొడలు.. యోనిపై ముద్దు పెడితే అమ్మాయి ఎలా ఫీలవుతుంది

Written By:
Subscribe to Boldsky

చాలామంది అబ్బాయిలు.. అమ్మాయిలతో కేవలం శృంగారం చేస్తేనే ఎక్కువగా సంతృప్తి చెందుతాం అని అనుకుంటారు. కానీ బాగా సంతృప్తి చెందడానికి కేవలం శృంగారం మాత్రమే చెయ్యాల్సిన అవసరం లేదు. ఒక్క ముద్దు పెట్టుకున్న చాలు దాదాపు శృంగారంలో పొందేటటు వంటి సంతృప్తి శరీరం పొందుతుంది.

ఏ ప్లేస్ లో ముద్దుపెట్టుకున్నా

ఏ ప్లేస్ లో ముద్దుపెట్టుకున్నా

అమ్మాయి బాడీలో ఏ ప్లేస్ లో ముద్దుపెట్టుకున్నా సరే మంచి ఫీలింగ్స్ ఇద్దరికీ కలుగుతాయి. నుదుటిపైన, కళ్లపైన, చక్కిళ్లపైన, పెదవులపైన పెట్టే ముద్దులు మీకు ఆ అమ్మాయిపై ఉన్న ప్రేమను తెలుపుతాయి.

శృంగారంలో పొందేంత సుఖం

శృంగారంలో పొందేంత సుఖం

అయితే శృంగారంలో పొందేటటువంటి ఒకరకమైన భావప్రాప్తిని అమ్మాయిలు వారిని ఎవరైనా ముద్దు పెట్టుకున్నప్పుడు కూడా కాస్త పొందగలుగుతారు.

తొడలు, యోనిపై ముద్దు

తొడలు, యోనిపై ముద్దు

అమ్మాయి స్తనాలు, నడుము ఒంపులు, తొడలు, యోనిపై ముద్దు పెడితే అమ్మాయి బాగా హ్యాపీగా ఫీలవుతుంది. శృంగారం తర్వాత అంత సుఖాన్ని ఇచ్చేవి ముద్దులే.

ఆక్సిటోసిన్

ఆక్సిటోసిన్

ముద్దు పెడితే శరీరంలో కొన్ని రసాయనిక మార్పులు కూడా జరుగుతాయి. గాఢంగా ముద్దుపెట్టుకుంటే శరీరంలో ఆక్సిటోసిన్ అనే రసాయనం విడుదల అవుతుంది.

బాగా ఉపయోగపడుతుంది

బాగా ఉపయోగపడుతుంది

ప్రేమబంధాలు గట్టిపడేందుకు ఆక్సిటోసిన్ అనే రసాయనం బాగా ఉపయోగపడుతుంది. అలాగే మానసిక ఒత్తిడి దూరం అవుతుంది.

34 ముఖ కండరాలు పని చేస్తాయి

34 ముఖ కండరాలు పని చేస్తాయి

ముద్దులు పెట్టుకునేటప్పుడు.. ముద్దు పెట్టించుకునేటప్పుడు ఇద్దరి శరీరాల్లోని 34 ముఖ కండరాలు 112 ఇతర కండరాలు పనిచేస్తాయి.

ముద్దుపెట్టే కండరం

ముద్దుపెట్టే కండరం

ఈ కండరాలలో ప్రధానమైన కండరము పెదాలను దగ్గరగా చేసే ఆర్బిక్యులరిస్ ఓరిస్. దీనినే ముద్దుపెట్టే కండరం అని అంటారు. యువత చాలా మంది పెదవుల్ని పెదవులతో ముడి వేసి ముద్దుపెట్టుకుంటూ ఉంటారు. ఇందులో చాలా కిక్ ఉంటుంది.

సిగ్గు పడి కళ్లు మూసుకోరు

సిగ్గు పడి కళ్లు మూసుకోరు

ఇక గట్టిగా ముద్దు పెట్టుకుంటే కొందరు అమ్మాయిలు కళ్ళు మూసుకుంటారు. అమ్మాయిలు సిగ్గు పడి కళ్లు మూసుకోరు. మానవ మెదడు ఒకే సమయంలో రెండు విధులను సమానంగా నిర్వహించలేదట

న్యూరాన్లు ఉత్తేజితం అవుతాయి

న్యూరాన్లు ఉత్తేజితం అవుతాయి

ముఖ్యంగా సున్నితమైన విషయంలో అది పని చేయలేదట. మనిషి శరీరంలో పెదవులు అన్నవి సున్నితమైన భాగాలు. పెదవులను పెదవులతో ఇనుమడించే సమయంలో మెదడులోని న్యూరాన్లు ఉత్తేజితం అవుతాయి.

తెలియకుండానే కళ్లు మూసుకుపోతాయట

తెలియకుండానే కళ్లు మూసుకుపోతాయట

అలా అధిక సంఖ్యలో న్యూరాన్లు ఉత్తేజితం కావడంతో..మెదడు చూపుపై నియంత్రణను కోల్పోవడంతో మనకు తెలియకుండానే కళ్లు మూసుకుపోతాయట. ఇవీ ముద్దు వల్ల కలిగే అనుభూతులు. మరో ఆర్టికల్ లో ముద్దులు ఎన్ని రకాలు. ఏ ముద్దు బాగా కిక్ ఇస్తుందో తెలుసుకుందాం.

English summary

amazing things that happen to your body when you kiss someone

amazing things that happen to your body when you kiss someone