Latest Updates
-
ధనస్సు, మీన రాశుల వారికి గురు గ్రహ అనుగ్రహం.. ఎవరికి ధన లాభం? - గురువారం, 04 జూన్ 2026 -
బరువు త్వరగా తగ్గాలంటే ఎక్సర్ సైజ్ ఏ టైమ్ లో చేయాలి? -
భర్త/భార్య పక్కనే ఉన్నా 'నాకు అర్థమయ్యే వాళ్లెవరూ లేరు' అనిపిస్తోందా? కారణం ఇదే -
నెలాఖరులో డబ్బు తక్కువైనప్పుడు భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడతారో తెలుసా? -
సమ్మర్లో చల్లచల్లగా మిల్క్‌షేక్, మాక్‌టెయిల్.. ఈ ఫ్రూట్స్‌తో స్పెషల్ డ్రింక్స్ -
కొవిడ్ తెచ్చిన కష్టాలు.. యువతలో పెరుగుతున్న తుంటి మార్పిడి సర్జరీలు.! -
కళ్లలో నీళ్లు తిరుగుతున్నా ఆపకుండా తినేంత టేస్టీ..మహారాష్ట్ర స్పెషల్ తేచ్చా చికెన్..ఈజీగా ఎలా చేయాలంటే.. -
బీట్రూట్, అటుకులతో హాట్ అండ్ స్వీట్ హెల్తీ స్నాక్స్ -
మధురై స్పెషల్ బంగాళాదుంప ఫ్రై..జన్మలో మర్చిపోలేని టేస్ట్..ఇంట్లోనే ఎలా చేయాలంటే.. -
అధిక మాసంలో ఈ 4 వస్తువులు ఇంట్లో ఉంటే చాలా డేంజర్.. వెంటనే తీసేయండి.!
నెలసరి సమయంలో సెక్స్‌లో పాల్గొనవచ్చా? కలిస్తే ఏమవుతుంది?
నెలసరి, పీరియ్స్ అనేది ప్రతీ ఒక్క అమ్మాయి జీవితంలో కామన్. అది ప్రతిరోజూ జీవితంలో ఓ భాగమే అయినప్పిటకీ.. చాలా మంది దీన్ని గురించి బయట మాట్లాడేందుకు తెగ ఇబ్బంది పడుతుంటారు. తోటి మహిళలతో కూడా నెలసరి గురించి సమస్యల గురించి చెప్పుకునేందుకు వెనుకాడుతుంటారు. పీరియడ్స్ సమయంలో ఎవరినీ ముట్టుకోవద్దు, దేవుడి గదిలోకి వెళ్లకూడదు... ఏ పనీ చేయకూడదంటూ చాలానే నిబంధలు పెడుతుంటారు.

ఈ సమయంలో.. ఆ పనిలో పాల్గొనవచ్చా?:
ఇవి చాలవన్నట్లు ఆ సమయంలో వంటగదితో పాటు పూజ గదిలి, ఆలయాల్లోకి ప్రవేశం ఉండదు. అలాగే పడక గదిలోకి కూడా రానివవ్రు. ఈ మధ్య ఈ పరిస్థితి కాస్త మారినప్పటికీ.. కొన్ని పల్లెటూర్లలో మాత్రం ఇప్పటకీ వీటిని పాటిస్తుంటారు. ఇదంతా ఒకెత్తు అయితే పెళ్లయ్యాక పీరియడ్స్ వస్తే భర్తను కూడా ముట్టుకోవద్దని చెబుతుంటారు. అంతేకాదండోయ్.. నెలసరి సమయంలో పీరియడ్స్ ఉంటే శృంగారంలో పాల్గొనకూడదని చెబుతుంటారు. మరి పైన వాటిలాగే ఇదీ అపోహేనా నిజమేనా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సెక్స్.. ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది:
పీరియడ్స్ సమయంలో శృంగారంలో పాల్గొనవచ్చా లేదా అనేది పూర్తిగా ఆమె భర్తపై ఆధారపడి ఉంటుంది. చాలా వరకు అతను కావాలంటే.. ఆమె నెలసరి సమయంలోనూ అతడితో కలుస్తుంది. అయితే దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడవూ. ఎలాంటి హానీ కల్గదు. సమస్యల గురించి పర్కన పెడితే దీని వల్ల కొన్ని లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నెలసరి సమయంలో సెక్స్ చేసుకుంటే మహిళకు కడుపు నొప్పి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
అపోహలు పక్కన పెట్టి ఎంజాయ్ చేయవచ్చు:
అలాగే మీకు ఏమానా ఇబ్బందులు వస్తే.. మూఢ నమ్మకాలను పక్కన పెట్టి మీ పనులు మీరు చేసుకోవచ్చని వివరిస్తున్నారు. ప్రతిరోజూ ఎలా ఉంటారో నెలసరి సమయంలో కూడా అలాగే ఉండొచ్చని స్పష్టం చేస్తున్నారు. మీకు పీరియడ్స్ సమయంలో కాస్త ఓపిక లేనట్లు, చిరాగ్గా ఉంటే భర్తతో కలవకపోయినా ఓకే కానీ.. ఆరోగ్యంగా ఉండి మీకు సెక్స్ కావాలనిపిస్తే మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా ఎంజాయ్ చేయండి అంటున్నారు.



Click it and Unblock the Notifications