Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Relationship Tips: శృంగార జీవితాన్ని నాశనం చేసే ఆరోగ్య సమస్యలు
దంపతుల మధ్య నమ్మకం, ఇష్టం, ప్రేమతో పాటు శృంగారం కూడా ఉండాలి. సెక్స్ వల్లే భార్యాభర్తలిద్దరూ సౌకర్యంగా, మొహమాటం లేకుండా ఉండగలరు. శృంగారాన్ని ఇద్దరూ ఎంజాయ్ చేసినప్పుడే అది సంతృప్తిని ఇస్తుంది. ఓ ఒక్కరైనా సెక్స్ ను ఆస్వాదించలేకపోతే సంతోషంగా ఉండటం కష్టం. అయితే దంపతుల మధ్య శృంగారాన్ని చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి.
దంపతుల మధ్య శృంగారాన్ని ఆరోగ్యంపై ప్రభావితం చేస్తుంది. ఇద్దరిలో ఎవరైనా ఒకరు ఈ ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడుతుంటే అది మరొకరిపైనా ప్రభావం చూపిస్తుంది.
శృంగార జీవితాన్ని నాశనం చేసే ఆరోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* దీర్ఘకాలిక నొప్పు
* అలసట
* మొబిలిటీ సమస్యలు
* లైంగిక బలహీనత
* నిద్ర రుగ్మతలు
* ఈటింగ్ డిజార్డర్స్
* మానసిక ఆరోగ్య సమస్యలు
ఈ ఆరోగ్య సమస్యల వల్ల దంపతులు శృంగారాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించలేరు. ఒకరు ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే మరొకరికి మూడ్ కూడా రాదు. ఇది ఇతర సమస్యలను తెచ్చిపెడుతుంది.
శృంగార జీవితాన్ని ప్రభావితం చేసే మానసిక ఆరోగ్య సమస్యలు:
శారీరక ఆరోగ్య సమస్యల్లాగే మానసిక ఆరోగ్య సమస్యలు కూడా శృంగార సంబంధంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి.
* డిప్రెషన్
* ఆందోళన
* బైపోలార్ డిజార్డర్
* పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్
* సబ్‌స్టాన్స్ అబ్యూజ్
మానసిక ఆరోగ్య సమస్యల వల్ల దంపతుల మధ్య సరైన కమ్యూనికేషన్ ఉండదు. ఒత్తిడిని నిర్వహించడం, ఆరోగ్యకరమైన సరిహద్దులను మెయింటైన్ చేయడం కష్టతరం చేస్తుంది. మూడ్ స్వింగ్స్, చిరాకు, ప్రవర్తన సమస్యలకు దారితీస్తాయి.
మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వీలైనంత త్వరగా నిపుణుల సహాయం తీసుకోవాలి. వారు చెప్పినట్లుగా మెడిసిన్స్ వాడటంతో పాటు యోగా, ధ్యానం వంటి వాటిని రోజూ సాధన చేయాలి. అన్నింటి కంటే ముఖ్యంగా మీరు ఎదుర్కొనే సమస్య గురించి భాగస్వామికి వివరించాలి. ఇద్దరూ కలిసి పరిష్కారాన్ని వెతకాలి.
ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడం ఎలాగంటే:
* ఆరోగ్య సమస్యల గురించి భాగస్వామితో మాట్లాడాలి.
* అవసరాలు, పరిమితుల గురించి నిజాయితీగా ఉండాలి.
* భాగస్వామి సహాయం తీసుకోవాలి.
* అవసరమైతే వైద్య నిపుణులను సంప్రదించాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications