Latest Updates
-
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.!
రిలేషన్ షిప్: నిజమైన ప్రేమకు 10 సంకేతాలు
మీరు మీ భాగస్వామితో పంచుకునే ప్రేమ నిజమైనది కానివ్వండి, కాకపోనివ్వండి దానితో మీ సంబంధం ముడిపడి ఉంటుంది. చాలా సందర్భాలలో భాగస్వాములు ఒకరి నుండి ఒకరు విడిపోయిన కూడా ఎవరికి వారు బాగుంటారు.
మీరు నిజమైన ప్రేమ ఉంటే చూపించడానికి సంకేతాలు ఉన్నాయని మీకు తెలుసా మరియు మీరు గడిపే సమయం మరియు శక్తికి తగ్గ విలువ మీ బాంధవ్యం చేయగలుగుతుందా. సాధారణంగా జంటలు రెండు వేరువేరు స్థంభాలుగా అనుకుంటారు.
ఎందుకంటే, రెండు వేర్వేరు ధ్రువాలు ఆకర్షింపబడతాయి , కాని ఇది ఎప్పుడూ ఉండదు! ఇద్దరి జీవిత భాగస్వాముల మధ్య ఉన్నది నిజమైన ప్రేమ అని చెప్పటానికి గల కారణాలను అంచనా వేయటం చాలా కష్టమైన పని. సరే మరి! మీ ప్రేమ నిజమైనది అని నిరూపించే సంకేతాలతో మీకు కొన్ని మార్గాలను చూపించటంలో బోల్ద్స్కి సహాయపడుతున్నది.
జంటలు, వారి మధ్య ఉన్న ప్రేమ తగ్గుతున్నది అని అనుకున్నప్పుడు, వారి మధ్య ఉన్న కమ్యూనికేషన్ స్థాయి మరియు ఇద్దరు గడిపే సమయం వంటి వాటిని సాధారణంగా పరిశీలిస్తారు. అయితే, మీ ప్రేమ నిజమైనదని చెప్పగలిగే సంకేతాలలో ఇది ముఖ్యమైనది.
ఇక్కడ బాంధవ్యానికి కావలసిన నిజమైన ప్రేమ సంకేతాలను కొన్నిఇస్తున్నాము. ప్రతి సంకేతాన్ని జాగ్రత్తగా పరిశీలించండి మరియు మీ పెట్టుబడికి తగ్గ విలువ చేస్తుందా లేదా అని మళ్ళీ ఆలోచించండి.
ఇద్దరి మధ్య సంబంధంలో ఉండవలసిన నిజమైన ప్రేమ యొక్క 10 చిహ్నాలు:

త్యాగాలు!
నిజమైన ప్రేమ చిహ్నాలలో మొదటిది మీరు వారి ఆనందం లేదా శ్రేయస్సు కోసం చేసే త్యాగం. వారు మీరు చేసినదానికి సరిఅయిన గుర్తింపు ఎప్పుడూ ఇవ్వకపోయినా కూడా, మీరు వాటిని సాగిస్తునే ఉంటారు..

మీరు ప్రతిది సాధ్యపడే విధంగా ప్రయత్నించండి
మీ స్వంతంగా మీ సంబంధం మెరుగుపరచుకునే ప్రయత్నంలో గొప్పగా పనులు చేయటం వంటిది నిజమైన ప్రేమను కనపరచే మార్గాలలో ఇది ఒకటి. మీరు అవతలివారిని సంతోషంగా ఉంచటం మరియు వారికి ప్రత్యేకత నిలిచేట్లు ప్రతిది సాధ్యపడే విధంగా ప్రయత్నించండి.

వారిని బాధపెడుతున్నామా అని ఆలోచన?
మీకు ప్రత్యేకమైనవారితో నిజంగా ప్రేమలో ఉన్నప్పుడు, మీరు వారిని మానసికంగా లేదా శారీరకంగా,గాని బాధపడటం కనీసం ఊహించలేరు. ఇది మీ ప్రేమ నిజమైనదని చెప్పగలిగే సంకేతాలలో ఒకటి.

పింకీ స్వేర్!
మీరు మీ ప్రియమైనవారికి వాగ్దానం చేశారంటే, అది ఎటువంటి పరిస్థితిలోను మరిచిపోరు.

మీలో ఒక భాగంగా!
మీరు ఇష్టపడేవారిని మీ జీవితంలో ఎటువంటి స్థితిలోనూ ఒక భాగంగా భావిస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేడు. ఇది కూడా నిజమైన ప్రేమ అని చెప్పటానికి గల సంకేతాలలో ఒకటి.

ఎల్లప్పుడూ ఓదార్పు
నిజమైన ప్రేమ అని చెప్పటానికి గల అనేక గుర్తులలో ఇది ఒకటి! మీరు మీ ఇష్టమైనవారికి ఏదైనా బాధ కలిగితే చూసి భరించలేరు. మీరు కష్టాలలో ఉన్నా, మీరు వారిని ఓదార్చటానికి సిద్ధంగా ఉంటారు.

మీరు గర్వపడుతున్నారా?
నిజమైన ప్రేమ ఇదే - మీ భాగస్వామి ఏదైనా విజయం సాధించిన తర్వాత గర్వంగా మీరు అనుభూతి చెందుతున్నారా! మీరు విఫలమైనా సరే!

బాధలు పడటానికి సిద్ధంగా ఉన్నారా?
మీరు కేవలం వారిని సంతోషంగా చూడటానికి, బాధలు పడటానికి సిద్ధంగా ఉంటారు.. ఈ విధంగా ఉండటం నేటి జంటలలో అరుదుగా కనపడుతోంది, ఇది నిజమైన ప్రేమ అని చెప్పగలిగే ప్రధాన సంకేతాలలో ఒకటి.

మీ లవర్ షూస్ లో
మీరు ఈ రకంగానే ఉన్నారా - మీరు మాట్లాడే ప్రతి విషయం లేదా చేసేది అంతా, మనస్సులో మీ భాగస్వామిని ఉంచుకుని చేస్తున్నారా మరియు ముందు వారి దృష్టికోణం నుండి ఆలోచించి అడుగు వేస్తున్నారా. అలా అయితే, మీది నిజమైన ప్రేమ.

తిరిగి ఆశిస్తున్నారా!
మీరు మీ భాగస్వామికి అన్ని ఇచ్చినప్పుడు వారినుండి మళ్ళీ బదులు ఆశిస్తున్నారా? మీ జవాబు 'లేడు' అయితే, అది నిజమైన ప్రేమ అని చెప్పగలిగే గుర్తు.



Click it and Unblock the Notifications
