For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యుక్త వయస్కుడితో డేటింగ్ వల్ల సమస్య

By Super
|

అవును, మీరు పెద్దవయసుతో ఉన్నపుడు ఒక యుక్త వయస్కుడు మిమ్మల్ని ఇష్టపడితే ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక యుక్త వయస్కుడితో డేటింగ్ చేస్తే వచ్చే సమస్యలు మీకు తెలుసా? అవును, యుక్త వయస్కుడితో డేటింగ్ చేయడం అనేది అర్ధం లేని విషయం. కానీ ఇంకా ఎదగని అబ్బాయితో మీరు డేటింగ్ కి ప్లాన్ చేస్తే దాని వల్ల కొన్ని సమస్యలు ఎదురౌతాయని మీరు తెలుసుకోండి.

మీరు కాలేజ్ అబ్బాయికి ఆకర్షణీయంగా కనిపించడమే అసలు నిజం, యుక్త వయస్కుడితో డేటింగ్ వల్ల వచ్చే సమస్యల గురించి తెలుసుకోవడం మంచిది. ఒకసారి మీరు ఈ సాధారణ విషయాలను తెలుసుకుంటే, మీరు మీ బాయ్ ఫ్రెండ్ ప్రవర్తనను తెలుసుకుని, సరైన నిర్ణయం తీసుకోవచ్చు. ఇది మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి కొద్దిపాటి సహాయకారిగా ఉంటుంది. చివరికి, మీరు ఈ సంబంధం వల్ల ఏమి ఆశిస్తున్నారో తెలుసుకోగలుగుతారు.

యుక్త వయస్కుడితో డేటింగ్ వల్ల వచ్చే సమస్యలు

Problems Of Dating A Younger Man


యుక్త వయసు వారు అబ్బాయిలు

చాలామంది యుక్త వయసు వారు ఇంకా అబ్బాయిలే. వారు అపరిపక్వంగా, దూకుడు స్వభావం కలవారు. ప్రత్యేకంగా మీరు పరిపక్వత కలిగి, సరైన వారైతే ఇది మీకు చాలా సమస్య. మీరు ప్రతి విషయంలో నిదానంగా వెళదామనుకుంటే, అతను మిమ్మల్ని పరిగెత్తిస్తాడు. ఇది మీకు సరైనది అనిపిస్తే, మీరు ముందుకు వెళ్ళొచ్చు. యుక్త వయస్కునితో డేటింగ్ చేసేటపుడు వచ్చే సమస్యలలో ఇదొకటి.
Problems Of Dating A Younger Man

వారు అనుబంధాల పట్ల స్థిరంగా ఉండరు
సరే, వారి హార్మోన్స్ లో మార్పులు వస్తూ ఉంటే వారెలా స్థిరంగా ఉంటారు? ఒకవేళ, కొంతమంది నిలకడగా ఉండొచ్చు కానీ చాలా అరుదు. అలాంటి మనిషి మీకు దొరికితే మీరు చాలా అదృష్టవంతులు, అతనితో ముందుకు వెళ్ళొచ్చు, లేకపోతే, మీరు అతని విషయం సీరియస్ గా తీసుకునే ముందు అతని నిలకడని గమనించండి. లేకపోతే, ఇదొక రోజు మీ జీవితంలో ప్రవేశించి మీకు చెప్పకుండానే వెళ్ళిపోతాడు.

Problems Of Dating A Younger Man

వారు నిజాయితీగా ఉండరు
ఎంతోమంది అమ్మాయిలతో డేటింగ్ చేయడానికి ప్రయత్నించే వాళ్ళు ఎంతవరకు నిజాయితీగా ఉండగలరు? ఒకవేళ అతను మీకోసం తపిస్తున్నాడని మీరు భావిస్తే, మీరు అతనిపై ఆధారపడవచ్చు. లేకపోతే మాత్రం, అతనికి దూరంగా ఉండడం మంచిది. నిజానికి, ఇది యుక్త వయస్కునితో డేటింగ్ వల్ల కలిగే నష్టాలలో ;ఒకటి.

Problems Of Dating A Younger Man

వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ, ‘అది’ తరచుగా కావాలని అడుగుతూ ఉంటారు
అవును, వారు ఎప్పుడూ అది కావాలని అడుగుతూ దానికోసం తపిస్తుంటారు. అంతేకాకుండా, వారి అతి చురుకుతనం మిమ్మల్ని శ్రమకు గురిచేస్తుంది. మీరు ఎక్కువ కోరికలు కలిగినవరైతే యుక్త వయస్కునితో డేటింగ్ మీకు లాభంగా ఉండొచ్చు. ఒకవేళ మిమ్మల్ని రోజంతా కోరుకునే పురుషుని కోసం కోరుకుంటే తప్ప, మీకు కష్టం కలిగించి మీకోసం తాపత్రయ పడే పురుషునికి దగ్గరవడంలో విలువ లేదు.

Problems Of Dating A Younger Man

వారికి స్థిరమైన ఉద్యోగం ఉండదు
చాలామంది వారి స్నేహితులు స్థిరపడి, డబ్బు కలవరైనా వారి ఉద్యోగం గురించి ఆలోచించారు. ఆ తరువాత, వారు కేవలం ఉద్యోగానికి వెళ్లి అక్కడ సమయాన్ని గడిపోస్తారు. ఇలాంటి వారు చాలా అరుదుగా తమ లక్ష్యాలను సాధిస్తారు. మీరు అతని ఖర్చులపై ప్రణాళిక వేసుకొని బతకాలంటే, ప్రత్యేకంగా ఇది మీకు చాలా సమస్యగా ఉంటుంది. యుక్త వయస్కునితో డేటింగ్ వల్ల వచ్చే సమస్యలలో ఇదొకటి.

English summary

Problems Of Dating A Younger Man

Yes, it would be awesome if a young man goes crazy for you when you are ageing. But do you know about the problems of dating a younger man? Well, it doesn't mean that dating a young man is totally bad. But you must be aware of certain issues that may arise when you set out to date a guy who isn't too grown up.
Story first published: Monday, February 9, 2015, 12:37 [IST]
Desktop Bottom Promotion