Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
శృంగారం గురించి ఆశ్చర్యకర, ఆసక్తికర ఫ్యాక్ట్స్..!!
లవ్ అండ్ రొమాన్స్ విషయంలో చాలా అయోమయాలు, డౌట్స్ ఉంటాయి. వీటిని ఎవరూ వివరించలేరు. ప్రేమలో ఎలా పడతారు వంటి విషయాల గురించి ఎవరికీ అర్థం కాని మిస్టరీలు ఉన్నాయి. అయితే.. నేచర్ క్రియేట్ చేసిన కొన్ని హార్మోన్స్.. మనలో ఆ ఫీలింగ్స్ కి కలిగిస్తాయనుకోండి.
ఫీలింగ్స్, ఆలోచనలు, రొమాన్స్, ప్రేమ ఇవన్నీ.. హార్మోన్ ల ద్వారానే వెలువడతాయి. నిజానికి మన శరీరంలో జరిగే మార్పుల కారణంగా... శరీరం వెలుపల ఫీలింగ్స్ బయటపడతాయి. ఇప్పుడు.. శృంగారం గురించి.. ఆసక్తికర ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం.. వీటిని చదివితే.. మీరు తప్పకుండా సర్ప్రైజ్ అవుతారు.

ఫ్యాక్ట్ 1
ఒవల్యూషన్ రోజు మహిళలు శృంగారంలో పాల్గొంటే.. చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తారని.. ఆ రోజు వాళ్లకు ఆ ఆలోచనలు కూడా ఎక్కువగా ఉంటాయని సర్వేలు చెబుతున్నాయి.

ఫ్యాక్ట్ 2
80 ఏళ్లు దాటిన 30 శాతం మహిళలు తమ భాగస్వాములతో.. శృంగారంలో పాల్గొంటారట.

ఫ్యాక్ట్ 3
మగవాళ్లకు స్ఖలనం అయిన వెంటనే.. వీర్యం మొదటి చుక్క గంటకు 26 నుంచి 28 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుందట. అంటే.. ప్రపంచంలోనే వేగవంతమైన అథ్లెట్ కంటే.. మరింత వేగంగా అని అర్థం.

ఫ్యాక్ట్ 4
సాధారణంగా శృంగారం చేసే సమయంలో.. మగవాళ్లకు 200 క్యాలరీలు కరుగుతాయట. అదే మహిళల్లో అయితే.. 70 క్యాలరీలు మాత్రమే కరుగుతాయి.

ఫ్యాక్ట్ 5
మగవాళ్లకు కూడా.. మూడ్ లో ఉన్నప్పుడు.. నిపుల్స్ ఎరెక్ట్ అవడమే కాకుండా.. సెన్సిటివ్ గా మారతాయట.

ఫ్యాక్ట్ 6
హస్తప్రయోగం.. డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుందట. అలాగే శృంగారం.. బ్రెయిన్ కెమిస్ట్రీని మారుస్తుందట. అలాగే కొన్ని హార్మోన్లు విడుదలవడం వల్ల.. కాస్త అనుకూలంగా అనిపిస్తుంది.

ఫ్యాక్ట్ 7
మైగ్రేయిన్స్ తో బాధపడే మహిళలు.. ఎక్కువ సమయం శృంగారంలో పాల్గొనడానికి ఇష్టపడతారు. శృంగారం వల్ల.. తలనొప్పి నుంచి.. ఉపశమనం కలుగుతుందట.

ఫ్యాక్ట్ 8
తక్కువ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్న వాళ్లు శృంగారంలో ఎంజాయ్ చేస్తారు. అలాగే.. వాళ్ల పర్ఫామెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది.

ఫ్యాక్ట్ 9
స్ఖలనం తర్వాత.. వీర్యం కారడాన్ని ఆపడం సాధ్యం కాదు. అది వస్తూనే ఉంటే.. దాన్ని ఎవరూ ఆపలేరట. కొంతమంది అలా రావాలని కోరుకుంటే.. కొంతమంది ఇష్టపడరని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఫ్యాక్ట్ 10
మగవాళ్లలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ లిబిడోని సూచిస్తాయి. ఒకవేళ మీ భర్త టెస్టోస్టెరాన్ లెవెల్స్ తెలుసుకోవాలంటే.. చూపుడు వేలు, ఉంగరపు వేలు సైజ్ లను పోల్చి చూడండి. ఒకవేళ ఉంగరపు వేలు పొడవుగా ఉంటే.. టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉన్నట్టు అర్థం.



Click it and Unblock the Notifications