Latest Updates
-
భార్య ఎల్లప్పుడూ భర్తకి ఎడమవైపునే ఎందుకు కూర్చుంటుందో తెలుసా.? -
మగవారికి షాకింగ్ న్యూస్.. మీ శరీరంలో ఈ హార్మోన్ లెవెల్స్ పడిపోవడం గమనిస్తున్నారా.? -
ఆలయాల్లో దేవతలను మేల్కొలిపే సుప్రభాతం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం -
ప్రెగ్నెన్సీ సమయంలో యోగా, స్ట్రెచింగ్ చేయవచ్చా.?.. గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే.! -
రెస్టారెంట్ రుచితో కరకరలాడే షెజ్వాన్ చికెన్ లాలీపాప్.. మీ ఇంట్లోనే చేసేయండిలా.. -
పరగడుపున నానబెట్టిన మెంతులు తింటే.. ఈ 5 అద్భుత ప్రయోజనాలు మీ సొంతం! -
గుడ్డిగా నమ్మి మోసపోకండి.. రిలేషన్ షిప్స్ పై చాణక్యుడి 6 హెచ్చరికలు -
హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు.. ఉద్యోగులు ఏ నగరాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారో తెలుసా.! -
చికెన్, మటన్ కూడా దీని ముందు బలాదూర్.. స్పైసీ మష్రూమ్ చుక్కా రుచి చూశారా? -
ముఖం, జుట్టు జిడ్డుగా మారి ఇబ్బంది పెడుతుందా.. భారీ వర్షాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
మీ గర్ల్ ఫ్రెండ్ కోసం మీరు చేయాల్సిన 7 కర్తవ్యాలు..
ఒక రిలేషన్ షిప్ మెయింటైన్ చేయాలంటే అంత సులభం కాదు, వారికి నచ్చినట్టుండాలి. కొన్ని త్యాగాలు చేయాలి. ఇష్టం ఉన్నా లేకున్నా కొన్నింటికి అలవాటు పడాలి లేదా వదులుకోవాల్సి వస్తుంది . ముఖ్యంగా ఈ విషయంలో అబ్బాయిలకు అంత సాధ్యం కాదు . ఒక సంబంధం మెయింటైన్ చేయాలంటే స్త్రీ, పురుషులిద్దరూ కూడా వారి వారి డ్యూటీస్ ను వారి నిర్వర్థించాల్సి ఉంటుంది . హ్యాపి కపుల్స్ ఎప్పుడూ వారి వారి డ్యూటీస్ నిర్వర్థించడం వల్ల వారు ఎల్లప్పుడు సంతోషంగా ఉంటారని చెబుతుంటారు .
ఒక రిలేషన్ షిప్ లో ఉన్న కపుల్లో బాధ్యతలు ఎక్కువ బాయ్ ఫ్రెండ్ కే ఉంటాయి. మరియు చాలా సింపుల్ గా ఉంటాయి . అలా ఉంటేనే మీరు చాలా బెట్టర్ బాయ్ ఫ్రెండ్ గా ఉండగలుగుతారు . ట్రెడిషనల్ గా ఉండే అబ్బాయిల్ జెట్టిల్ మెన్ గా బాయ్ ఫ్రెండ్ గా ఉండగలుగుతారు. కానీ నిజానికి అలా కాదు, ఎవరైనా సరే వారి వారి కర్తవ్యాలను వారు నిర్వర్థించినప్పుడు తప్పనిసరిగా వారి మంచి బాయ్ ఫ్రెండ్ గాలనే ఉంటారు .
గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక మంచి బాయ్ ఫ్రెండ్ చేయాల్సిన డ్యూటీస్ ఏంటో చూద్దాం....

వారు చెప్పేది నిజంగా వినాలి:
అమ్మాయిలకు ఖచ్చితంగా వినేవారినే కోరుకుంటారు . బాయ్ ఫ్రెండ్ కు ఉండాల్సిన లక్షణాల్లో ఒకటి లిజనింగ్ . అడక్కుండా సలహాలను ఇచ్చే వారిగా కాకుండా ఉండాలి.కాబ్టటి అబ్బాయిలు వారి గర్ల్ ఫ్రెండ్ కోసం చేయాల్సిన వాటిలో మంచి లిజనర్ గా ఉండటం .

రక్షణ కల్పించడం :
అలాగని ఆమె మీరు రోబోగానో లేదా ఇతర సూపర్ హీరోగా ఉండమని కోరుకోదు ! ఆమెకు అవసరమయినప్పుడు తప్పనిసరిగా రక్షణ కల్పించాలి . అన్ని విషయాల్లో ముందుండే మీరు వారికి రక్షణ కల్పించడం కూడా మీ బాధ్యత అని అనుకోవాలి. అప్పుడే అమ్మాయిలకు కూడా కొంత నమ్మకం ఏర్పడుతుంది.

నమ్మకం కలిగి ఉండాలి మరియు మర్యాద ఇవ్వాలి:
ఒక రిలేషన్ షిప్ లో ముఖ్యంగా కావాల్సిందే నమ్మకం. మరియు మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం. ప్రతి ఒక్క గర్ల్ ఫ్రెండ్ వారి బాయ్ ఫ్రెండ్ నమ్మకం కలిగి ఉండాలని కోరుకుంటుంది. అలాగే మీ ఇంట్లో వారికి ఇచ్చినట్లే మీకు నచ్చిన వారికి మర్యాద ఇవ్వడంలో తప్పులేదు కదా..విషయం ఏదైనా సరే వారి మీద నమ్మకం కలిగి ఉండాలి అప్పుడే ఆమె మీతో ప్రమేగా ఉండగలుగుతుంది.

అంగీకరించడం , అంగీకరించకపోవడం:
సంబందంలో చిన్నచిన్న గొడవలు సహజం. అయితే ఒక ముఖ్యమైన విషయం గొడవను ఎక్కువ పెంచుకోకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి. బాధగా ఉండటం లేదా ఈగో కలిగి ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు . రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ కు ఉండాల్సిన ముఖ్యమైన బాధ్యత పరిస్థితిని బట్టి అంగీకరించడం లేదా అంగీకరించలేకపోవడం అనేది తెలుసుండాలి.

సపోర్టివ్ గా ఉండాలి:
రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఒకరికొకరు సపోర్టివ్ గా ఉండటం చాలా అవసరం. కానీ గర్ల్ ఫ్రెండ్ కు ఒక మంచి బాయ్ ఫ్రెండ్ గా ఉన్నప్పుడు ఆమెకు మంచి సపోర్టర్ గా ఉండటం బాయ్ ఫ్రెండ్ యొక్క ముఖ్య లక్షణం. ఆమె కష్టంలో లేదా బాధలో ఉన్నప్పుడు మీ సపోర్ట్ చాలా అవసరం అని గుర్తించాలి.

కాంప్లిమెంట్ తో ముంచెత్తాలి:
ఇది ఒక మంచి రిలేషన్ షిప్ కు ఉండాల్సిన టిప్ . ఈ చిట్కా మాత్రం ప్రతి ఒక్క బాయ్ ఫ్రెండ్ కు వర్థిస్తుంది . తరచూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతుండాలి . ఎందుకంటే మీరు ఆమె మీద నమ్మకంగా లేనప్పుడు , అనుమానించడం ఎక్కువ . కాబట్టి, ఆమె అందంగా లేకపోయినా ..ఏదో ఒక విషయంలో పొగడం వల్ల మీకు ఎక్కువ ప్రయోజనాలుంటాయి.

స్పాంటోనియస్ గా ఉండాలి:
రిలేషన్ షిప్ లో స్పాంటోనియస్ చాలా అవసరం, అందులో పడటం చాలా సులభం, బాయ్ ఫ్రెండ్ గా మీరు చేయాల్సిన లాస్ట్ డ్యూటీ ఇది . సందర్భాన్ని బట్టి ఆమెకు మంచి ఫ్లవర్స్ లేదా గిప్ట్ తీసుకొచ్చి ఇవ్వడం చేయాలి.



Click it and Unblock the Notifications