Latest Updates
-
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.!
అటెన్షన్: ఈ విషయాల్లో నిజాయితీగా ఉండటం చాలా అవసరం !
ఏ పని చేయాలన్నా.. నిజాయితీ చాలా అవసరం. విషయాలను కాంప్లికేటెడ్ గా మార్చకుండా.. చేయడంలో ఇది సహాయపడుతుంది. ప్రతి పనిలో నిజాయితీ ఉన్నప్పుడు.. వాళ్లు ముందడుగులో ఉంటారు. దీనివల్ల మీ మెదడు.. చాలా కూల్ గా, హ్యాపీగా ఉంటుంది.
ఒక అపద్ధం చెప్పడం వల్ల.. మెదడులో టెన్షన్, ఆలోచనలు ఎక్కువవుతాయి. అదే.. ఏదైనా నిజాయితీగా, సరిగ్గా చేస్తే.. దాన్ని కప్పుకోవడానికి మరో అపద్దం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎప్పుడూ నిజాయితీగా ఉండటం చాలా అవసరం.
అయితే కొన్ని విషయాల్లో తప్పకుండా నిజాయితీగా ఉండాలి. ఇవి మీ క్యారెక్టర్ ని సరైన పద్ధతిలో తీర్చిదిద్దడంలో సహాయపడతాయి. ఈ చిన్న విషయాలు చాలా సింపుల్ గా కనిపించినా.. వ్యక్తిత్వాన్ని నిర్ణయించడంలో చాచలా గ్రేట్ గా పనిచేస్తాయి.

మీరెవరు
మీకు క్లోజ్ గా ఉన్నవాళ్లు మీ నిజాయితీని తెలుసుకోవాలి అనుకుంటారు. అనవసర సమస్యలను పక్కనపెట్టి.. నిజాయితీగా ఉండటం చాలా అవసరం.

సహాయం
మీకు ఏదీ తెలియనప్పుడు అడగడానికి ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు. దీనివల్ల చాలా విషయాలు నేర్చుకోగలుగారు. దీనివల్ల మరింత ఫ్రెండ్లీగా ఉండటానికి సహాయపడుతుంది.

ఇసెక్యురిటీ
మీ ఇన్ సెక్యూరిటీని పార్ట్ నర్, ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలి. దీనివల్ల.. అందరితో ప్రేమ పెరుగుతుంది.

మీ అభిప్రాయం
ఇది చాలలా ముఖ్యం. మీ అభిప్రాయం వివరించడానికి.. చాలా ముఖ్యం. మీ అసలు అభిప్రాయాలు దాచుకోకూడదు. ప్రతిసారి.. వాటిని బయటపోవట్టడం వల్ల.. ఇష్టమైన వ్యక్తులను డిస్ అప్పాయింట్ అయ్యేలా చేస్తుంది.

విలువలు
విలువల గురించి.. అపద్ధం చెప్పకూడదు. మీ విలువలను దాచడం వల్ల మరింత ఎక్కువ ఆందోళనకు గురవుతారు. దీనివల్ల మీ చుట్టూ ఉన్న వాళ్లను అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది.

మీ ఫీలింగ్స్
మీ ఎమోషన్స్ ని దాచుకోవాలని ప్రయత్నించకండి. మీ ఫీలింగ్స్ దాచుకోవడం వల్ల రిలేషన్ లో సమస్యలకు కారణమవుతాయి.

సంతోషాన్ని పంచుకోవడం
ప్రతి ఒక్కరూ షేర్ చేసుకోవడానికి సంతోషం అనేది చాలా అవసరం. సంతోషాన్ని పంచుకోవడం వల్ల మీ జీవితం మరింత విలువైనదిగా మారుతుంది. కాబట్టి.. నిజాయితీగా ఉండటం చాలా అవసరం.



Click it and Unblock the Notifications
