Latest Updates
-
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.!
ఒక అబ్బాయికి ఏ విషయం, మీ మీద ఆసక్తిని తగ్గిస్తుంది
అనుబంధం ప్రారంభమైన సమయంలో, ప్రతి ఒక్కటీ ఎంతో రంగులతో, అందంగా కనిపిస్తుంది. మీరిద్దరూ పరిపూర్ణమైన ఒక మంచి జంట అని భావిస్తారు. 'ఏదీ నన్ను ఆపలేదు’ అనే భావన చాలా అద్భుతంగా ఉంటుంది.
కానీ...
మీ స్నేహితుడు ఇకముందు మీ పట్ల ఆశక్తి చూపడు అని మీరు అనుకోవడానికి ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. అది ప్రేమలో కావచ్చు లేదా సంతోషంగా నడిచే ఏదైనా రిలేషన్ లో కావచ్చు, మీ అనుబంధంలో అనుకోకుండా పతనం ప్రారంభమైందని మీరు భావిస్తారు.
ఒక అబ్బాయి ఏ విషయం పై మీపై ఆశక్తి చూపట్లేదు అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, ఈ ఆర్టికిల్ కేవలం మీ కోసమే. మీ స్నేహితుడు మీ ఇద్దరి మధ్య జరిగే చాలా విషయాలలో తక్కువ సంతోషం, ఎక్కువ విసుగును కలిగించే విషయాలను చదివి తెలుసుకోండి.
దాదాపు అన్ని బంధాలలో ఈ అనుకోని మార్పు, భాగస్వామికి అభద్రతా భావాన్ని కలిగింపచేస్తుందని పరిశోధనలు నిరూపించాయి. ఇలాంటి పరిస్థితులలో ఒక్క పురుషుడినే తప్పు పట్టఖ్ఖరలేదు.
అందువల్ల, మీ స్నేహితుడు మీ పై ఆశక్తిని ఎందుకు కోల్పోతున్నాడో డానికి కారణాల గురించి చదివి తెలుసుకోండి.

మగపిల్లలు మీ వెంట తిరిగిన తరువాత ఆశక్తిని కోల్పోతారు
మీరు అతని ప్రేమలో పూర్తిగా పడిపోయారని తెలిసిన క్షణంలో, అతను చాలా ప్రశాంతంగా, హాయిగా ఉంటాడు. అతనికి వెంటబడడం ఇష్టమైతే, మీరు అతనిని రహస్యంగా గమనిస్తూ పైకి ఉత్తేజంగా కనిపించండి.

తుపాకీ లాగా దూకకండి
మీరు ఇప్పటికీ మీ అనుబంధంలో ప్రారంభ దశలో ఉంటే, మీరు మీ భాగస్వామికి కొంత సమయం ఇవ్వండి, రిలేషన్ షిప్ లోకి దూకకండి. అతను దాన్ని గుర్తించిన క్షణం, అతను వెనుతిరిగి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.

ఆకర్షణ కోల్పోవడం
మీ స్నేహితునికి మీపట్ల ఆశక్తి పోవడానికి ఇది కూడా ఒక కారణం. చాలామంది ఆడపిల్లలు ఆ రిలేషన్ షిప్ లో ఉన్నపుడు నిర్లక్ష్య వైఖరిని కలిగి ఉంటారు, అతని కోసం వేషం వేసుకుని, బొమ్మలాగా తయారయే అవసరం లేదని ఊహించుకుంటారు. అబ్బాయిలు ఆశక్తిని కోల్పోవడానికి ఇది కూడా ఒక కారణం.

అధిక బరువు ఆశక్తిని పోగొడుతుంది
పురుషులు బొద్దుగా ఉన్న స్త్రీలను ఇష్టపడతారు అనడంలో సందేహం లేదు, కానీ కొన్ని సమయాల్లో వారు వారి భాగస్వామి అధిక బరువు ఉన్నట్టు చూస్తే వారు ద్వేషిస్తారు. అధిక బరువు ఉన్నట్టు చూస్తే వెంటనే వారు ఆశక్తిని కోల్పోతారు.

మీరు ఎక్కువగా మాట్లాడేవారైతే
ఒక వ్యక్తి వారి మాటలతో ఆధిపత్యం ప్రదర్శిస్తే, అది ఖచ్చితంగా మీ భాగస్వామికి విసుకు పుట్టిస్తుంది, వారు మీ వాగుడు విని అలసిపోతారు. ప్రసాంతంగా ఉండండి, కొన్నిసార్లు వారికి కూడా వారి భావాలను తెలియచేసే స్వేచ్చను, సమయాన్ని ఇవ్వండి.

మీరు అతన్ని జోక్ వేయనివ్వనపుడు
అతను జోక్ వేసినపుడు, మీరు అతన్ని తీక్షణంగా చూస్తే అతనికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, అతని జోక్ కి అతన్ని మీరు క్షమాపణ చెప్పమంటే అది మీపై ఆశక్తిని పోగొడుతుంది. ఒక వ్యక్తి విషయాలను సరదాగా తీసుకోలేనపుడు, మీ ఎంపికను పునరాలోచించుకోండి, చీకట్లో హాస్యం కొన్నిసార్లు అనుబంధంలో వెలుగునిస్తుంది.

పడక పై గొప్పగా లేనపుడు
ప్రేమించుకునే విషయంలో, మీరిద్దరికీ వివిధ ఎంపికలు ఉండవచ్చు. అయితే, మీరు మీ స్నేహితుని అంచనాలను చేరుకోవట్లేదు అని అనిపించినపుడు, కొంతకాలానికి అతను మీపై ఆశక్తిని కోల్పోయే అవకాసం ఉంది.



Click it and Unblock the Notifications
