Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
అబ్బాయిల ఫోకస్ అమ్మాయిల పెదాలపై ఎందుకు ఉంటుంది ?
అమ్మాయిలు చూడటానికి అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. అది జగమెరిగిన సత్యం. అందుకే అబ్బాయిలు ఆమెకు ఆకర్షితులవుతుంటారు. అమ్మాయి అందంగా కనబడితే చాలు...ఆమెలో అందాలను టాప్ టు బాట్ అన్నీ అబ్జర్వ్ చేసేస్తుంటారు . అమ్మాయి అంతర్ముఖంగా ఎలాంటి లక్షణాలున్నాయో వారికి అవసరం లేదు కానీ, బయటికి కనడే ఆకారం, అందానికి దాసోహులు అయిపోతుంటారు.
అమ్మాయిల అందం విషయంలో ఒక్కో వ్యక్తికి ఒక్కో అభిరుచి ఉంటుంది. ఒకరికి కళ్ళు నచ్చితే మరొకరికి జుట్టు నచ్చుతుంది ఇంకొకరి ముక్కు నచ్చితే ...మరొకరికి పెదాలు నచ్చుతాయి. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో విభిన్నమైన ఇష్టాన్ని కలిగి ఉంటారు. అమ్మాయిలు తమ అందచందాలతో అబ్బాయిలను చాలా త్వరగా ఆకట్టుకుంటారు . నిజంగా చెప్పాలంటే దీన్నే ఫిజికల్ అట్రాక్షన్ అని అంటారు.
మొదటిసారి పరిచయమైన వ్యక్తి కావచ్చు లేదా మీకు సన్నిహితులు కావచ్చు మరియు మీకు ఇష్టమైన వారు కావచ్చు. వారితో ఎక్కువ సమయం మాట్లాడుతున్నప్పుడు వారి ఎదురుగా ఉన్నఅమ్మాయిలోని బ్యూటీ పార్ట్స్ లో ఎక్కువగా పెదాలను చూస్తుంటారు. ఇలా ఎందుకు చూస్తారని మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు?అయితే అలా నేరుగా అబ్బాయి అమ్మాయిల పెదాల వైపే చూస్తున్నారంటే అమ్మాయి ఇబ్బంది పడుతుందా లేదా సంతోషంగా ఫీలవుతుందా? అది వివిధ వ్యక్తులను బట్టి ఆధారపడి ఉంటుంది.
అమ్మాయికి ఇష్టం లేని వారు అలా అదే పనిగా చూస్తుంటే కష్టంగాను...ఇబ్బందిగాను ఫీలవుతారు. అదే ఇష్టమైన వారు లేదా బాయ్ ఫ్రెండ్ చూస్తుంటే మాత్రం ఇష్టపడుతారు. తెలిసి తెలియనట్ల..చూసి చూడనట్లు వదిలేస్తుంటారు. అయితే అబ్బాయిలు ఒక అమ్మాయి పెదాలను అదే పనిగా చూస్తున్నాడంటే అందుకు అనేక కారణాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం....

అతను మిమ్మల్ని కిస్ చేయాలని కోరుకుంటున్నాడు:
ఒక అబ్బాయి , ఒక అమ్మాయి పెదాలను అదే పనిగా ఎక్కువ సేపు చూస్తున్నాడంటే అతను వెంటనే ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నాడని అర్ధం. ఇక డేటింగ్ లో ఉన్నవారైతే , ఇక అతను వెంటనే కిస్ చేసేయాలని ఉద్దేశంలో ఉన్నట్లు మీకో క్లియర్ సంకేతం.

పెదాలకు వేసుకున్న లిప్ స్టిక్ బాగో లేదని:
అమ్మాయిలు అందంగా కనిపంచడం కోసం, ఇతరలను అట్రాక్ట్ చేయడం కోసం కొన్ని బ్యూటీ టిప్స్, మేకప్ టిస్ ఫాలో అవుతుంటారు. అలాంటి వాటిలో లిప్ స్టిక్ ఒకటి. అయితే స్కిన్ టోన్ కు సరిపరిడి లిప్ స్టిక్ ను, బ్రాండెడ్ లిప్ స్టిక్స్ ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. కానీ మీ స్కిన్ టోన్ కు సరిపడని లిప్ స్టిక్ వేసుకోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అతను తదేకంగా మీ పెదాలవైపే చూస్తుంటే అతనికి నేరుగా మీ పని మీరు చూసుకోండి అని హెచ్చరించండి.

మీరు ఏం మాట్లాడుతున్నారో ఏకాగ్రతగా చూస్తుంటారు:
కొంత మందికి మాటల ద్వారా కాకుండా కళ్ళు, పెదాల ద్వారా పలికే పదాలు చాలా అందంగా ఉంటాయంటారు. ఈ ఆర్గానిక్ ల్యాంగ్వేజ్ ను ప్రతి ఒక్క మగాడు ఇష్టపడుతాడు . మీరు ఎదుటి వ్యక్తితో చాలా డీప్ గా చర్చిస్తున్నప్పుడు , అతడు మీ పెదాల వైపే ఎక్కువ సేపు నుండి చూస్తున్నాండటే మీరు ఏం మాట్లాడుతున్నారు...ఏం మాట్లాడబోతున్నారన్న విషయాన్ని పర్టిక్యులర్ గా తెలుసుకోవడానికి అలా చూస్తారట.

మీ మాటలు ఇక చాలు కట్టిపెట్టమని:
మీరు అదే పనిగే మాట్లాడుతూనే ఉంటే , టైం వేస్ట్ చేయకుండా మీ మాటలు ఇక కట్టి పెట్టు అన్నట్టుగా పెదాల వంక అలా చూస్తుండిపోతారట. పురుషులు ఆ విషయాన్ని నేరుగా చెప్పలేక ఇలా చేస్తారని నిపుణుల అభిప్రాయం .

మిమ్మల్ని ప్రేమించడానికి :
ఒక అబ్బాయి , ఒక అమ్మాయిని ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తో అలాగే చూస్తూ ...కంఫార్టబుల్ గా ఫీలయ్యాడంటే అతను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని అర్ధం. తర్వాత అతను మీక ప్రపోజ్ చేయొచ్చు అన్న సంకేతం చూపులతో చెబుతాడు.

కళ్ళలోకి సూటిగా చూడలేనప్పుడు పెదాల వంక చూస్తారు:
కొంత మంది అబ్బాయిలు అమ్మాయిల కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడలేరు. అలా చూడలేక భయంతో అసౌకర్యంగా ఫీలవుతారు . అలాంటి వారు ఆమె కళ్ళవైపు కాకుండా పెదాలు, శరీరంలోని ఇతర అట్రాక్టివ్ బాగాలవైపు కళ్ళను డౌవరట్ చేస్తారు. అయితే ఇక్కడ మీ పెదాలు అతని టెంపరెరీ పాయింట్ అని గమనించవచ్చు.

అయోమయంలో :
కొంత మంది అబ్యాయిలు అమ్యాయిలను సూసిన వెంటనే వారితో మాటలు కపిలిపినప్పుడు అయోమయంలో ఏం చూడాలో, ఎలా చూడాలో మరియు ఎలా ట్రీట్ చేయాలో తెలియక అలా పెదాల వంక చూస్తుంటారు.

అందమైన పెదాలు:
అందమైన పెదాలున్న అమ్మాయిలను ఏ మగడైనా సరే అలా చూస్తుండి పోతారంతే...



Click it and Unblock the Notifications
