ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఆమె అలా ఎందుకు యాచిస్తుంది..?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

మెన్ అన్నిసమయాలలో కొంటె గా ఆలోచిస్తుంటారు, కానీ మహిళలలో కొన్నినిర్దిష్ట విషయాలు కారకాలు అవుతాయి.

ఒక శృంగార వాతావరణం, సరైన ప్రాంతం మరియు సువాసనలు, సరైన జోడి మరియు ఇలా చాలా అవసరం ఒక మహిళ సరదాగా ఆలోచించటానికి.

మగవారు అన్నిఅవకాశాలను ,అన్ని వేళలా పాలుపంచుకోవడానికి సిద్ధంగా వుంటారు. కానీ స్త్రీలు పాల్గొనడానికి సరైన సమయం,జోడి ,మరియు అనుకూల ప్రాంతం ని ఎంచుకొంటారు. ఈ విషయంలో మరికొన్ని ఫ్యాక్ట్స్ మీకోసం..

ఫాక్ట్ #1

ఫాక్ట్ #1

కొన్నిసిద్ధాంతాలు ప్రకారం పురుషుడు ఒక రోజుకి 8000 సార్లు సెక్స్ గురించి ఆలోచిస్తాడట! ఒక పురాణం లో వుంది. ఒక సర్వే లో పురుషుడు 36 సార్లు మరియు మహిళలు 18 సార్లు ఒక రోజుకి సెక్స్ గురించి ఆలోచిస్తారని తేల్చి చెప్పింది.18 బాడ్ సంఖ్య అయితే కాదు. కరెక్టా?

ఫాక్ట్ #2

ఫాక్ట్ #2

పురుషులు సాధారణంగా వినోదం కోసం ఓకే అయినప్పటికీ, మహిళలు ఒక వ్యక్తి తో నగ్నం గా ఉండటానికి ఒక భావోద్వేగ బంధాన్నిఅభివృద్ధి చేస్తారు .దీనిని ఒక ముఖ్యమైన కారణంగా చెప్పొచ్చు మహిళల ప్రేమ పురుషులకంటే తక్కువని.

ఫాక్ట్ #3

ఫాక్ట్ #3

సామాజిక, జీవ మరియు సాంస్కృతిక కారకాలు కూడా ఒక మహిళ యొక్క ఆలోచనల మీద ప్రభావితం చేస్తాయి. అవాంఛిత గర్భం మరియు అందరికి తెలిసిపోతుందనే భయం ; ఈ కారణాలు కూడా కొన్ని మహిళల్లో సరదా ఆలోచనలను తగ్గించవచ్చు.

ఫాక్ట్ #4

ఫాక్ట్ #4

కొంతమంది మహిళలు తరచూ దాని గురించి ఆలోచిస్తున్నా దానిని వ్యక్తపరచలేరు. ఎందుకు? ఇతరులు తనని తప్పు గా అవగతం చేసుకుంటారని గ్రహించాలి. బహుశా కొన్ని విషయాలు కాలం తో మారవచ్చు.

ఫాక్ట్ #5

ఫాక్ట్ #5

ఒక స్త్రీ తనకు ఇష్టమైన వ్యక్తి సమక్షంలో ఉన్నప్పుడు, 'అటువంటి ఆలోచనలను ఆమెకు ఇతరులతో ఉన్నప్పుడు కంటే ఎక్కువగా రావచ్చు.

ఫాక్ట్ #6

ఫాక్ట్ #6

ఒక సర్వేలో, మహిళలు ముఖ్యంగా అతను బెడ్ రూమ్ లోపల మరియు వెలుపల ఎంత ప్రేమగా చూసుకుంటారనేది ప్రథమ స్థానం లోను, మరియు పురుషుడి లుక్స్ మరియు శరీరాకృతిని ద్వితీయ స్థానం గా తన అభిప్రాయాన్ని చెప్పారు. సో, ఈ అంశం కూడా ఒక మహిళ యొక్క అలాంటి ఆలోచన మీద ప్రభావితం చూపుతుంది.

English summary

How Often Does She Crave For That?

Do women think of lovemaking or is it only the men who constantly think about getting naughty?
Story first published: Saturday, April 1, 2017, 13:13 [IST]
Subscribe Newsletter