ఆ ఏజ్ లో శృంగారం చేస్తే చాలా సంతృప్తిని అనుభవించొచ్చంట

Written By:
Subscribe to Boldsky

అందరూ పెళ్లయిన కొత్తలో శృంగారంలో బాగా సంతృప్తి చెందుతామని అనుకుంటూ ఉంటారు. కానీ పెళ్లయిన కొత్తలో చాలామంది భార్యాభర్తలు శృంగారంలో అంతగా సంతృప్తి చెందలేరు. అప్పుడు చాలా రకాల ఒత్తిళ్లు ఉంటాయి. అందువల్ల ఆ సమయంలో చాలా మంది అందులో పెద్దగా ఎంజాయ్ చేయలేరంట.

అప్పుడు అదే సమస్య

అప్పుడు అదే సమస్య

చాలామంది ముప్పై ఏళ్లలోపే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ వయస్సులో మనస్సు అచంచలంగా ఉంటుంది. ఎన్నో ఆలోచనలు మదిలో మెదులుతుంటాయి. పెళ్లి అయిన కొత్తలో కొందరు జీవితంలో సరిగ్గా సెట్ అయి కూడా ఉండరు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మీరు శృంగారంలో పాల్గొనడానికి ఆటంకాలను తెస్తాయి.

మొక్కుబడిగా

మొక్కుబడిగా

పెళ్లయ్యింది కాబట్టి ఏదో రాత్రి పూట అలా శృంగారంలో పాల్గొనాలంటే పాల్గొనాలనే రీతిలో చాలామంది భార్యాభర్తలు మొదట సెక్స్ లో పాల్గొంటారు. భర్త ఆ పనిని సక్రమంగా నిర్వర్తించడు. అప్పటికే ఎన్నో ఒత్తిళ్లల్లో ఉంటాడు కాబట్టి ఇంటికిరాగానే అలిసిపోయిపడుకుంటూ ఉంటాడు.

అనుభవం కూడా అంతంతే

అనుభవం కూడా అంతంతే

ఇక భార్యతో శృంగారం చేయడం కూడా కొత్త కాబట్టి ఆమె అందులో ఎప్పుడు సంతృప్తి చెందుతుంది.. ఎలా సెక్స్ చేస్తే ఆమె ఆనందపడుతుందనే విషయాలు కూడా పెద్దగా తెలిసి ఉండవు. ఎలాంటి భంగిమల్లో సెక్స్ చేయాలనే విషయాలపై కూడా పెద్దగా అవగాహన ఉండదు.

ఓపెన్ గా మాట్లాడరు

ఓపెన్ గా మాట్లాడరు

శృంగారం గురించి చాలామంది భార్యాభర్తలు మొదట్లో ఓపెన్ గా కూడా మాట్లడరు. భర్త వీర్యస్కలనం కాగానే శృంగారం చేయడం ఆపేస్తాడు. కానీ ఒక్కోసారి భార్యకు సంతృప్తి కలిగి ఉండదు. అయినా ఆ విషయాన్ని ఆమె భర్తకు ఓపెన్ గా చెప్పలేదు.

అప్పుడు ఎక్కువ ఒత్తిడి ఉండదు

అప్పుడు ఎక్కువ ఒత్తిడి ఉండదు

ఇక ముప్పై ఏళ్లు దాటిన తర్వాత భార్యాభర్తలు పెద్దగా ఒత్తిడికి లోనవ్వరు. కుటుంబానికి సంబంధించిన విషయాలుగానీ, ఆఫీసు వ్యవహారాలను వేటినైనా సమర్థంగా ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగి ఉంటారు. కాస్త ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి అనేది తగ్గుతుంది.

అన్ని విషయాలు అర్థం అవుతాయి

అన్ని విషయాలు అర్థం అవుతాయి

ఇక మీకు వయస్సు పెరిగే కొద్దీ అన్ని విషయాలు అర్థం అవుతాయి. ముఖ్యంగా శృంగారం విషయంలో మీకు అప్పటికే భార్యతో మంచి అనుభవం ఉండి ఉంటుంది కాబట్టి అందులోని మీ లోటుపాట్లు మొత్తం మీకు తెలిసి ఉంటాయి.

ఎలా సెక్స్ చేయాలో తెలిసి ఉంటుంది

ఎలా సెక్స్ చేయాలో తెలిసి ఉంటుంది

ఎలా సెక్స్ చేస్తే బాగుంటుంది. ఎలా చేయకుండా ఉంటే బాగుందనే విషయాలు మీకు ఒకరు అప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అప్పటికే శృంగారంలో చాలా ఫెయిల్ అయి ఉంటారు. ఒక్కోరోజు పురుషాంగం పెట్టిపెట్టక ముందే వీర్యస్కలనం అయి ఉంటుంది. ఆ అనుభవంతో మీరూ తర్వాత అలాంటి తప్పిదం జరగకుండా చూసుకుంటారు.

రోజూ ఒకే భంగిమ

రోజూ ఒకే భంగిమ

ఇక మొదట మీరు రోజూ ఒకే భంగిమలో సెక్స్ లో పాల్గొని ఉంటారు. సాధారణంగా భార్యాభర్తలంతా భార్య కింద ఉంటే భర్తపైన ఉండే భంగిమలో శృంగారంలో పాల్గొంటూ ఉంటారు. కానీ మీరు మెల్లమెల్లిగా చాలా రకాల భంగిమల్లో శృంగారంలో పాల్గొని ఉంటారు.

మొదట్లో భయం

మొదట్లో భయం

పెళ్లయిన కొత్తలో అయితే వేరే భంగిమల్లో శృంగారంలో పాల్గొనడానికి మీ భార్య అంగీకరిస్తుందో లేదోననే భయం మీలో ఉంటుంది. కానీ మీరు ముప్ఫై ఏళ్లు దాటిని తర్వాత ఆ విషయంలో మీకు మంచి అనుభవం వచ్చి ఉంటుంది.

బిడియం ఉండదు

బిడియం ఉండదు

భంగిమల గురించి మీరు ఫ్రీగా మాట్లాడుకునే స్థాయికి వచ్చి ఉంటారు. మీ భార్యతో భంగిమల గురించి ఓపెన్ గా మాట్లాడే స్థాయికి వచ్చి ఉంటారు. అందువల్ల మీలో బిడియం అనేది ఏమి ఉండదు. దీంతో రోజూ రకరకాల భంగిమల్లో మీ ఆవిడతో శృంగారంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఫలితంగా మీరు ముప్పై ఏళ్ల వయస్సులో సెక్స్ ను బాగా ఎంజాయ్ చేస్తారు.

పోర్ ప్లే

పోర్ ప్లే

అలాగే పోర్ ప్లే చేసుకోవడం అందులో కూడా బాగా సంతృప్తి చెందడంలాంటివి చేస్తూ ఆనందించడంలాంటివి కూడా చాలా ముప్పై ఏళ్ల తర్వాతే చేస్తుంటారు. పెళ్లయిన కొత్త లో మాత్రం ఇలాంటి వాటికి చాలామంది భార్యాభర్తలు కచ్చితంగా దూరంగానే ఉండి ఉంటారు.

పిల్లల బాధ ఉండదు

పిల్లల బాధ ఉండదు

దాదాపు ముప్పై ఏళ్లు దాటాకా చాలామందికి పిల్లలు పుట్టి ఉంటారు. ఆడవారు పిల్లలుకాకుండా ఆపరేషన్ కూడా చేయించుకుని ఉంటారు. ఇక పిల్లల బాధ అనేది ఏమి ఉండదు. సంతోషంగా మీరు సెక్స్ లో ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతకు ముందు మీ భార్య గర్భిణీ కావడం.. తర్వాత ఆమె ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లడం వల్ల సెక్స్ లో ఎక్కువగా బ్రేక్ వచ్చి ఉంటుంది.

లైంగిక వాంఛలు పెరుగుతాయి

లైంగిక వాంఛలు పెరుగుతాయి

ఇక వయస్సు పైరిగే కొద్దీ స్త్రీ, పురుషుల్లో లైంగిక వాంఛలు పెరుగుతాయి. లైంగిక వాంఛలు ఎక్కువగా యవ్వన దశలోనే ఎక్కువగా ఉంటాయని అందరూ అనుకుంటూ ఉంటారు. వయస్సు మీరే కొద్దీ లైంగిక కోరికలు బాగా పెరుగుతాయి.

ఆ ఏజ్ లో చాలా సెక్సీగా తయారవుతారు

ఆ ఏజ్ లో చాలా సెక్సీగా తయారవుతారు

యవ్వనంలో కంటే 34 ఏళ్ళ నడిప్రాయంలోనే చాలా సెక్సీగా తయారవుతారు మహిళలు. అప్పడు మంచి శరీర సౌష్టవం కూడా వారు కలిగి ఉంటారు. చూడడానికి కూడా సెక్సీగా ఉంటారు. చాలామంది మహిళలు నడివయస్సులోనే ఎక్కువగా సెక్స్ కోరికలను కలిగి ఉంటారు.

అప్పుడే ఎక్కువ సార్లు

అప్పుడే ఎక్కువ సార్లు

అలాగే శృంగారంలో ఎక్కువగా సంతృప్తి చెందేది కూడా ఆ వయస్సులోనేనట. 20 ఏళ్ళ ప్రాయంలో తాము నెలలో 10 సార్లు పాల్గొనగా, 30 ఏళ్ళ వయస్సులో అంతకు రెట్టింపుగా శృంగార జీవితం గడుపుతున్నట్లు చాలామంది భార్యాభర్తలు పేర్కొన్నారు. మొత్తానికి ఏజ్ పెరిగేకొద్దీ శృంగారంలో మంచి అనుభవం వస్తుంది కాబట్టి మీరు అందులో బాగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది.

English summary

15 reasons you have the best sexual experiences in your 30s

15 reasons you have the best sexual experiences in your 30s
Story first published: Monday, January 15, 2018, 17:00 [IST]