అతను రూమ్ కు పిలిచినప్పుడల్లా వెళ్లేదాన్ని..కోరిక తీర్చేదాన్ని - My Story #83

Written By:
Subscribe to Boldsky

అతని దృష్టిలో నేను ఎంజాయ్ చెయ్యడానికి పనికి వచ్చే అమ్మాయిని. అతనికి ఎప్పుడైనా ఆ కోరిక కలిగితే...దాన్ని నాతో తీర్చుకునేవాడు. అతను బాగా డబ్బు ఉన్న వ్యక్తి. అతని స్టేటస్ కు నేను అస్సలు సరిపోను. అప్పుడు నేను ఆర్టీవో ఆఫీసులో కాంట్రాక్ట్ బేసిక్ మీద వర్క్ చేస్తుంటాను.

తప్పకుండా చేయిస్తానని చెప్పాను

తప్పకుండా చేయిస్తానని చెప్పాను

ఒక రోజు అతను కారు రిజిస్ట్రేషన్ కోసం ఆఫీస్ కు వచ్చాడు. చాలా అర్జంట్ పని ఉందని తన కారు రిజిస్ట్రేషన్ త్వరగా అయిపోయేలా చూడమని రిక్టెస్ట్ చేశాడు. సరే తప్పకుండా చేయిస్తానని చెప్పాను. మా మేడాన్ని నేనే రిక్వెస్ట్ చేసుకుని కారు రిజిస్ట్రేషన్ తర్వగా అయిపోయేలా చేశాను. ఈ కథ అంతా 2012లో జరిగింది.

డాబాకు తీసుకెళ్లాడు

డాబాకు తీసుకెళ్లాడు

తర్వాత అతను నాకు థ్యాంక్స్ చెబుతూ డబ్బు ఇవ్వడానికి వచ్చాడు. నేను తీసుకోలేదు. కనీసం చిన్న ట్రీట్ ఇస్తాను తీసుకోండి అన్నాడు. సరే అన్నాను. తన కారులోనే హైవేలోని డాబాకు తీసుకెళ్లాడు. అక్కడే లంచ్ చేశాం. సరే అయితే మీ నంబర్ ఇవ్వండి ఎప్పుడైనా మా బండ్లు రిజిస్ట్రేషన్ కు వస్తే మీకు ఫోన్ చేస్తాను. కాస్త హెల్ప్ చెయ్యండి అన్నాడు. ఒకే అని నంబర్ ఇచ్చాను.

గర్ల్ ఫ్రెండ్ మోసం చేసింది

గర్ల్ ఫ్రెండ్ మోసం చేసింది

అదేరోజు సాయంత్రం అతడు ఫోన్ చేశాడు. తన గురించి అన్ని విషయాలు చెప్పాడు. తను ఒక్కడే కొడుకు అట. చాలా ఆస్తి ఉంది అట. ఇక తన లవ్ గురించి చెప్పాడు. తన గర్ల్ ఫ్రెండ్ తనని మోసం చేసిందని చెప్పాడు. దాంతో తాను డిప్రెషన్ లో ఉన్నానన్నారు.

తోడు అవసరం అయ్యింది

తోడు అవసరం అయ్యింది

తర్వాత నేను నా బ్రేకప్ గురించి చెప్పాను. నా బాయ్ ఫ్రెండ్ కూడా నాతో విడిపోయాడు అని చెప్పాను. ఇద్దరికీ అప్పుడు తోడు అవసరం అయ్యింది. తనకు నేను బాగా నచ్చాను. మాది మధ్య తరగతి కుంటుంబం. కానీ నేను మాత్రం చాలా అందంగా ఉంటాను. నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు కూడా. అయినా నేను ఎవ్వరికీ కమిట్ కాలేదు.

ఆఫీసుకు కారులో వెళ్లేదాన్ని

ఆఫీసుకు కారులో వెళ్లేదాన్ని

అతను రోజూ నాకు ఫోన్ చేసేవాడు. నాకు ఏది కావాలన్నా క్షణాల్లో అరేంజ్ చేసేవాడు. అతని పరిచయం నాలో కొత్త ఉత్తేజాన్ని కలిగించింది. నేను ఆఫీసుకు వెళ్లాలంటే మా ఇంటికి సమీపంలోని ఒక కిరాణం దుకాణం వరకు కారు వేసుకుని వచ్చేవాడు. ఇక ప్రతి శనివారం, ఆదివారం సినిమాలకు వెళ్లేవాళ్లం. రెస్టారెంట్లకు తీసుకెళ్లేవాడు. నా కోసం అతను చాలా డబ్బు ఖర్చు చేసేవాడు.

చాలా సార్లు సెక్స్ చేశాం

చాలా సార్లు సెక్స్ చేశాం

అలా నాకు తన అవసరం ఏర్పడింది. తనకోసం ఏదైనా చెయ్యడానికి సిద్ధమయ్యాను. ఇద్దరం చాలా సార్లు సెక్స్ చేశాం. అతను ఎప్పుడు అడిగితే అప్పుడు కాదనకుండా వెళ్లేదాన్ని. అతన్ని శృంగారంలో బాగా సంతృప్తిపరిచేదాన్ని. అతను రూమ్ కు పిలిచినప్పుడల్లా వెళ్లేదాన్ని. అతని కోరిక తీర్చేదాన్ని.

కేవలం నీతో ఎంజాయ్ చేస్తాను

కేవలం నీతో ఎంజాయ్ చేస్తాను

తర్వాత నేను అతనిపై ప్రేమ పెంచుకున్నాను. కానీ అతను నన్ను పెళ్లి చేసుకోనని నాకు ముందే చెప్పాడు. కేవలం నీతో ఎంజాయ్ చేస్తాను. నీకు ఏం కావాలంటే అది నేను చేసి పెడతాను. నీకు అన్ని విధాలుగా సాయం చేస్తాను అని చెప్పడం వల్ల నేను కూడా అతనికి కమిట్ అయ్యాను.

బజారుదానిలాగా తిరుగుతున్నావంట

బజారుదానిలాగా తిరుగుతున్నావంట

నాకు అతనితో ఉన్న రిలేషన్ షిప్ గురించి మా ఇంట్లో తెలిసింది. నన్ను నిలదీశారు. ఏంటి.. బజారుదానిలాగా అలా తిరుగుతున్నావంట అని మండిపడ్డారు. నాకు అప్పటికప్పుడు పెళ్లి సంబంధాన్ని ఫిక్స్ చేశారు. అబ్బాయి ఏం చేస్తాడు.. ఎలా ఉంటాడనే విషయం కూడా చెప్పలేదు. నేను కూడా ఏమి అడగలేదు.

నన్ను దూరంగా పెట్టాడు

నన్ను దూరంగా పెట్టాడు

వచ్చే నెలలోనే నీ పెళ్లి ఉంటుందని చెప్పారు. నేను ఆ విషయాన్ని అతనితో చెప్పాను. నువ్వు ఎలాగో పెళ్లి చేసుకోవు కదా అందుకే మా ఇంట్లో చూసిన అబ్బాయిని ఒకే అన్నానని చెప్పాను. దాంతో అతడు నన్ను దూరంగా పెట్టాడు. నేను ఎవరో తెలియనట్లు నటించాడు.

బాగానే వాడుకున్నాడు

బాగానే వాడుకున్నాడు

నన్ను అంతవరకూ బాగానే వాడుకున్నాడు. తను అడినప్పుడల్లా నేను అతని రూమ్ కు వెళ్లేదాన్ని. అతని కోరిక తీర్చేదాన్ని. అయితే అందులో నా స్వార్థం కూడా ఉంది. అతను నాకు అన్ని రకాలుగా హెల్ప్ చేసేవాడు. నాకు ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే పరిష్కరించేవాడు. ఆ విషయంలో మాత్రం అతను మంచివాడు.

జీవితాంతం కీప్ గా

జీవితాంతం కీప్ గా

అతను నన్ను పెళ్లి చేసుకోడు.. మరి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకోడు. అంటే అతని ప్రకారం జీవితాంతం నేను అతని కీప్ గా ఉండాలి. ఏదో కొన్ని పరిస్థితుల వల్ల నేను అలా చేశాను గానీ నాకు కూడా ఒక లైఫ్ ఉంటుంది కదా. జీవితాంతం అతనికి కీప్ గా ఉండాలంటే ఉండలేను కదా.

ఆ విషయంలో అతను నిజంగా గ్రేట్

ఆ విషయంలో అతను నిజంగా గ్రేట్

నాకు పెళ్లి అయిపోయింది. అతను నాతో మాట్లాడడం మానేశాడు. ఇప్పుడు నాకు ఒక బాబు కూడా ఉన్నాడు. కానీ అతని దగ్గరి నుంచి నేర్చుకున్నది ఒక్కటే. ఏ మగాడైనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటాను అనే మాయ మాటలు చెప్పి అమ్మాయిని బుట్టలో వేసుకుంటారు కానీ అతను మాత్రం ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. ఆ విషయంలో అతను నిజంగా గ్రేట్.

అన్ని రోజులు గడిపితే

అన్ని రోజులు గడిపితే

అయితే కేవలం వాడుకోవడం కోసం కాకుండా అతను పెళ్లి చేసుకుని ఉంటే నా జీవితం ఇంకా బాగుండేది. అతని కమిట్ మెంట్ కు ఒకే అని నేను అతనితో అన్ని రోజులు గడిపితే కూడా నా మీద అతనికి కనికరం కూడా లేకపోవడం బాధాకరం.

English summary

almost after two months our friendship turned into intimacy

almost after two months, our friendship turned into intimacy, and we never even realized it. It was like a soft soothing wind, just comforting. Although I knew he was in a committed relationship, it didn't bother me. All I needed was a guy who cared for me like no one else did.
Story first published: Monday, February 12, 2018, 13:30 [IST]