కంఫర్టబుల్ గా లేకున్నా కారులో ఫస్ట్ టైమ్ పని కానిచ్చాం - My Story #84

Written By:
Subscribe to Boldsky

నా పేరు హర్షిత. నేను పుట్టింది పశ్చిమబెంగాల్ లో. మా నాన్న ఆర్మీ ఆఫీసర్. అప్పట్లో ఆయన డ్యూటీ వెస్ట్ బెంగాల్ లో ఉండేదట. నేను పుట్టినప్పుడు మా ఫ్యామిలీ పశ్చిమబెంగాల్ లో ఉండేది. కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను పెరిగింది మాత్రం హైదరాబాద్ లోనే. నేను టెన్త్ హైదరబాద్ లోని ఓ ఫేమస్ పబ్లిక్ స్కూల్ లో చదివాను.

ఏవియేషన్ ఇంజనీరింగ్

ఏవియేషన్ ఇంజనీరింగ్

ఇంటర్ కూడా హైదరాబాద్ లోనే పూర్తయ్యింది. నేను ఇంటర్ బైపీసీ తీసుకోవాలనుకున్నాను. కానీ డ్యాడీ నాకు ఎంపీసీ ఇప్పించాడు. నేను ఏవియేషన్ ఇంజనీరింగ్ చేయాలనేది డ్యాడీ కల. అందుకే ఎంసెట్ మంచి ర్యాంక్ సాధించేందుకు నేను చాలా కష్టపడ్డాను.

పరిచయం అయిన మొదటి వ్యక్తి తేజ

పరిచయం అయిన మొదటి వ్యక్తి తేజ

బెంగళూరులోని ఓ ఫేమస్ ఏవియేషన్ కాలేజీలో నేను జాయినయ్యాను. కాలేజీలో నాకు పరిచయం అయిన మొదటి వ్యక్తి తేజ. నన్ను తొలిచూపులోనే ప్రేమించాడు. నన్ను చాలా ఇష్టపడ్డాడు. నాకోసం ఏదైనా చేసేవాడు.

ఏ అమ్మాయి అయినా ఫ్లాట్ అయిపోతుంది

ఏ అమ్మాయి అయినా ఫ్లాట్ అయిపోతుంది

కాలేజీలో సీనియర్లు నన్ను ర్యాగింగ్ చేయకుండా ఎన్నోసార్లు నన్ను సేఫ్ చేశాడు. చాలా మంచి వ్యక్తి. నేను కూడా అతనికి మొదటిచూపులోనే పడిపోయాను. అతని హైట్, ఫిజిక్ కు ఏ అమ్మాయి అయినా ఫ్లాట్ అయిపోతుంది. అలాంటి కుర్రాడు నా వెంట పడడం నేను అదృష్టంగా భావించాను.

అతని లవ్ ను యాక్సెప్ట్ చేశాను

అతని లవ్ ను యాక్సెప్ట్ చేశాను

కానీ అతనికి ఐలవ్ యూ చెప్పకుండా చాలా రోజులు నా వెంటే తిప్పించుకున్నా. నన్ను ప్రేమిస్తావా ప్రేమించవా అంటూ నా వెంట రోజూ పడేవాడు. చివరికి ఒక రోజు అతని లవ్ ను యాక్సెప్ట్ చేశాను. తను చాలా ఆనందపడ్డాడు. ఆ రోజు తన ఫ్రెండ్స్ మొత్తానికి ట్రీట్ ఇచ్చాడు.

రోజూ ఎంజాయ్

రోజూ ఎంజాయ్

నేను ఐ లవ్ యూ చెప్పాక అతనితో రోజూ ఎంజాయ్ చెయ్యడం స్టార్ చేశాను. కాలేజీ క్యాంపస్ లోనే మేమిద్దరం ఫుల్ రొమాన్స్ చేసుకునేవాళ్లం. ఎప్పుడు ఫ్రీ టైమ్ దొరికినా కూడా రొమాన్స్ లో మునిగిపోయే వాళ్లం. మాకు హద్దులే ఉండేవి కావు.

టాప్ లో ఉండేవాళ్లం

టాప్ లో ఉండేవాళ్లం

అలా అని మేము చదువులో పూర్ అని కాదు. మేమిద్దరం కాలేజీలో టాపర్లం. అలాగే తను ఎంసెట్ లోనూ టాఫర్. నేను కూడా మంచి ర్యాంకర్ నే. చదువులోనూ మేమిద్దరమే టాప్ లో ఉండేవాళ్లం. అలాగే తేజ చాలా రిచ్ కిడ్. వాళ్లు గతంలో యూఎస్ లో ఉండేవారంట.

ఖరీదైన కార్లలో వచ్చేవాడు

ఖరీదైన కార్లలో వచ్చేవాడు

అతని చాలా ఖరీదైన కార్లు కాలేజీకీ వేసుకుని వచ్చేవాడు. వాటిని చూస్తే అందరూ షాక్ అయ్యేవారు. అతనికి మెర్సిడెస్ మేబాచ్ ఎస్600 గార్డ్ అంటే భలే ఇష్టం. దానిలోనే కాలేజీకి వచ్చేవాడు. దాని ఖరీదు పదికోట్లకు పైనే అట. అలాంటి కార్లలో వచ్చే అబ్బాయి నాతో లవ్ లో పడ్డాక నా స్కూటీపైన, అప్పుడప్పుడు నేను తీసుకెళ్లే మా డ్యాడీ డొక్కు కారులో కూడా నా వెంట వచ్చేవాడు.

ముద్దులతో ముగించాం

ముద్దులతో ముగించాం

ఒక రోజు నా కారులో ఔటింగ్ కు వెళ్లాం. తర్వాత రోడ్డుకు పక్కన ఆపాం. అక్కడ ముద్దులతో ముగించాం. అయినా ఇద్దరిలో ఏదో తెలియని ఒక కోరిక ఉంది. దాన్ని తీర్చుకోవాలని చాలా రోజుల నుంచి ఇద్దరం పరితపిస్తున్నాం. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. ఆ రోజు కచ్చితంగా అందులో పాల్గొనాలని ఫిక్స్ అయ్యాం. ఇద్దరం బయటకు చెప్పుకోలేదు కానీ మనస్సుల్లో మాత్రం డిసైడ్ అయ్యాం.

ఇంకాస్త ముందుకెళ్దామా

ఇంకాస్త ముందుకెళ్దామా

ఇప్పటి వరకు ముద్దులతోనే మనం ఎంజాయ్ చేశాం.. ఇంకాస్త ముందుకెళ్దామా అన్నాడు. పెళ్లి కాక ముందు అలాంటి పనులు అస్సలు చెయ్యకూడదన్నాను. కానీ మనస్సులో మాత్రం ఇంకో రెండు సార్లు అతను అడిగితే ఒకే చెప్పాలని ఉంది. అతను మళ్లీ అడగడానికి మొహమాటపడ్డాడు. అడిగితే బాగుండని నేను అనుకుంటూ ఉన్నాను. చివరకు అడిగాడు.. వెంటనే ఒకే అన్నాను.

కారులోనే పని కానిద్దాం

కారులోనే పని కానిద్దాం

కానీ ఆ పని చేయడానికి మాకు సరైన ప్లేస్ దొరకడం లేదు. మరి ఎక్కడ కానిద్దాం పని అన్నాడు. చాలా సేపు ఆలోచించాం. ఎక్కడికి వెళ్లినా దొరికిపోతాం అనుకున్నాం. కారులోనే పని కానిద్దామని అని అడిగాను. ఒకే అన్నాడు. అంత కంఫర్ట్ బుల్ గా ఉండదేమో కదా అన్నాడు. ఎలాగోలా ట్రై చేద్దాం అన్నాను.

కండోమ్ ప్యాకెట్ కూడా తెచ్చుకున్నాడు

కండోమ్ ప్యాకెట్ కూడా తెచ్చుకున్నాడు

కారును రోడ్డు పక్కన ఆపి ఆ పని చేస్తే ఎవరి కంట్లోనైనా పడితే అంతేసంగతులు అని కారును ఇంటి వద్దకు డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లాను. ఇద్దరం ఆ రోజు నైట్ పని కానివ్వాలని ఫిక్స్ అయ్యాం. తను వచ్చేటప్పుడు కండోమ్ ప్యాకెట్ కూడా తెచ్చుకున్నాడు.

పని స్టార్ట్ చేశాం.. కంఫర్ట్ బుల్ గా లేదు

పని స్టార్ట్ చేశాం.. కంఫర్ట్ బుల్ గా లేదు

కారుని మా ఇంటికి పక్కనే ఆపాం. అప్పటికే బాగా రాత్రి అయ్యింది. ఇక తెల్లవార్లు కారులోనే ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. పని స్టార్ట్ చేశాం. కాస్త కంఫర్ట్ బుల్ గా లేదు అని తేజ కాస్త ఇబ్బందిపడ్డాడు.

బ్యాక్ సీట్ లో

బ్యాక్ సీట్ లో

కారు బ్యాక్ సీట్ లో పని పూర్తి చేశాం. ఆ పని చేస్తున్నంత సేపు తేజ చాలా భయపడ్డాడు. ఇద్దరం భయపడుకుంటూనే ముగించాం.

తలపై బ్యాట్ తో కొట్టాడు

తలపై బ్యాట్ తో కొట్టాడు

ఇక ఆ తర్వాత నుంచి మా బంధం మరింత బలపడుతుందనుకున్నా. కానీ తేజకు కోపం చాలా ఎక్కువ. ఏ విషయంలోనైనా ముందు గొడవపడి తర్వాత ఆలోచించేరకం. కానీ నేను అలా కాదు. ఒక రోజు కాలేజీలో ఎవడో అనుకోకుండా చెయ్యివేశాడని వాడి తలపై బ్యాట్ తో కొట్టాడు.

తేజని సేఫ్ చేద్దామని

తేజని సేఫ్ చేద్దామని

అది తప్పని నేను చెప్పాను. కానీ తాను ఏ త‌ప్పు చేయనని తేజ నమ్మకం. మొత్తానికి దెబ్బలు తిన్న అతను మా ఇద్దరిపై కంప్లైట్ చేశాడు. నేను తేజని సేఫ్ చేద్దామని తేజ చేసిందే తప్పు అని ప్రిన్సిపాల్ తో చెప్పాను. దాంతో నా నుంచి దూరం అయ్యాడు. నాతో తర్వాత నుంచి మాట్లాడలేదు. నన్ను దూరంగా పెట్టాడు.

చేసి చూపించే రకం

చేసి చూపించే రకం

నేను ఎంత వెంటపడినా పట్టించుకోవడం లేదు. తేజ చాలా మంచి వ్యక్తి. కానీ ఏ పని అయినా ముక్కుసూటిగా చేసే మనస్తత్వం అతనికి ఉంది. నీవల్ల ఆ పని కాదు అంటే కచ్చితంగా చేసి చూపించే రకం.

అతనితోనే ఉండాలనుకుంటున్నాను

అతనితోనే ఉండాలనుకుంటున్నాను

అతన్ని నేను ఇప్పటికీ చాలా ప్రేమిస్తూ ఉన్నాను కానీ అతను మాత్రం తన కోపాన్ని ఇప్పటికీ వీడలేదు. అలా అని నన్ను కాకుండా వేరే అమ్మాయిని లవ్ చేసే రకం కాదు. మళ్లీ అతనితో కలవాలని కోరుకుంటున్నాను. నా జీవితం మొత్తం అతనితోనే ఉండాలనుకుంటున్నాను.

English summary

he was the first guy friend i made

he was the first guy friend i made... But I always knew that he was not just my friend. This was a connection that was beyond just that. He felt the same way about me but neither of us confessed.
Story first published: Monday, February 12, 2018, 17:24 [IST]