తన అందాలన్నీ చూపించింది మురిపించింది చివరకు.. - My Story #76

Posted By:
Subscribe to Boldsky

ఆమె పానీపూరీ తినే స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆ అమ్మాయి నాకు అంతగా నచ్చింది. నేను ఆ అమ్మాయిని కాలేజీ వెల్ కమ్ పార్టీలో చూశాను. కాలేజీలో నేను తనకంటే వన్ ఇయర్ సీనియర్ ని. వెల్ కమ్ పార్టీలో తను చేసిన పర్ఫామెన్స్ అదిరిపోయింది. తను డ్యాన్స్ అదరగొట్టింది. నేనే కాదు వేలమంది అబ్బాయిలు ఆ డ్యాన్స్ కు ఫిదా అయిపోయారు. ఎలాగైనా అమ్మాయిని పరిచయం చేసుకోవాలనుకున్నాను.

రోజూ ఫాలో చేసేవాణ్ని

రోజూ ఫాలో చేసేవాణ్ని

ఫంక్షన్ అయిపోగానే ఆమెను చాలామంది విష్ చేశారు. నేను కూడా వెళ్లాను. మీ పర్ఫామెన్స్ అదిరిపోయింది. సూపర్బ్ అన్నాను. అలా ఆమెను రోజూ ఫాలో చెయ్యడం మొదలుపెట్టాను. నా లవ్ కు నా ఫ్రెండ్స్ కూడా బాగా హెల్ప్ చేసేవారు. నాకు బైక్ ఉండేది కాదు. నా ఫ్రెండ్స్ ని అడినప్పుడల్లా బైక్ ఇచ్చేవారు. నేను కాలేజీ అయిపోగానే ఆమెను ఫాలో అయ్యేవాణ్ని.

ఆటో కోసం ఎదురు చూసేది

ఆటో కోసం ఎదురు చూసేది

ఒక రోజు ఆమె కాలేజీ బయట ఆటో కోసం ఎదురుచూస్తుంది. ఆటోలన్నీ ఫుల్ అయిపోతున్నాయి. దాంతో ఆమె అలాగే ఎదురుచూస్తూ నిలబడిపోయింది. తర్వాత కొద్దిసేపటికి నేను తన దగ్గరకు వెళ్లాను. నేను డ్రాప్ చేస్తాను అన్నాను. కొద్దిసేపటి వరకు మొహమాటపడింది. తర్వాత ఒకే అనింది.

బైక్ పై ఎక్కగానే

బైక్ పై ఎక్కగానే

ఆమె బైక్ పై ఎక్కగానే ఒంట్లోకి వెయ్యి వోల్టేజీల కరెంట్ వచ్చినట్లు అయ్యింది. తనతో ఎక్కువ సేపు మాట్లాడాలని బైక్ ను చాలా స్లోగా నడిపాను. ఆమె గురించి అడిగాను. కొన్ని విషయాలు చెప్పింది. ఆమె టెన్త్ లో, ఇంటర్ లో టాప్ అట. మంచి ర్యాంకర్ స్టూడెంట్. వాళ్ల మమ్మీ, డ్యాడీ వేరే సిటీలో ఉంటారు. ఆమె కేవలం చదువుకోవడానికి ఇక్కడికి వచ్చింది.

రాసి పెట్టి ఉంటే మనకే దక్కుతుంది

రాసి పెట్టి ఉంటే మనకే దక్కుతుంది

అయితే ఆమె బ్యాక్ గ్రౌండ్ మాత్రం చాలా పెద్దగానే ఉంది. మంచి సౌండ్ పార్టీకి చెందిన అమ్మాయి. బాగా డబ్బున్న అమ్మాయి. ఇలాంటి అమ్మాయి నాకు పడుతుందా.. నేను అసలు ఈమెను పెళ్లి చేసుకుంటానా అని అనుకున్నాను. కానీ దేవుడి రాసి పెట్టి ఉంటే ఎలాంటి అమ్మాయి అయినా పడుతుందనే అనే ధీమాతో ముందుకెళ్లాను.

రెగ్యులర్ గా డ్రాప్

రెగ్యులర్ గా డ్రాప్

మరుసటి రోజు రెగ్యులర్ గా ఆమెను డ్రాప్ చెయ్యడం మొదలుపెట్టాను. ఆమె మాత్రం మీకు ఎందుకు శ్రమ అనేది. మా ఇళ్లు కూడా మీరు వెళ్లే రూట్లోనే ఉంది. ఎలాగో ఒక్కణ్నే వెళ్తున్న కదా అందుకే మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను అని కవరింగ్ చేసేవాణ్ని.

నాకు బైక్ కూడా లేదు

నాకు బైక్ కూడా లేదు

వాస్తవానికి మా ఇల్లు ఆమె వెళ్లే వైపు లేదు.. నాకు అసలు బైక్ కూడా లేదు. ఫ్రెండ్ బండి తీసుకుని ఆమెను డ్రాఫ్ చేసేవాణ్ని. కేవలం ఆమెతో పరిచయం పెంచుకోవడానికి.

ఫ్రెండ్ బైక్

ఫ్రెండ్ బైక్

కొన్నిరోజుల తర్వాత ఆమెకు అసలు విషయం చెప్పాను. మీతో పరిచయం పెంచుకోవడానికే ఇలా ఫ్రెండ్ బైక్ తీసుకొని వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేస్తున్నాను అన్నాను.

లవ్ చేస్తున్నావా

లవ్ చేస్తున్నావా

ఏంటి లవ్వా.. అని అనింది. అవును.. మీరు నాకు బాగా నచ్చారు అన్నాను. అలాంటివి ఏవి మనస్సులో పెట్టుకోకు. ఫ్రెండ్ గా ఏదో హాయ్.. బాయ్ చెప్పే వరకు అయితే ఒకే అనింది.

ఎలాగైనా పడేయాలి

ఎలాగైనా పడేయాలి

నా ఆశలన్నీ ఆవిరయ్యాయి. కానీ ఎలాగైనా లవ్ లో పడేయాలనుకున్నాను. తర్వాత రోజు నుంచి ఆమె బైక్ పై కూడా ఎక్కడం మానేసింది. ఒకరోజు డైరెక్ట్ గా చెప్పేశాను. నువ్వంటే ఇష్టం.. నీకోసం ఏం చెయ్యాలో చెప్పు చేస్తాను అన్నాను. నీ స్టడీస్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టు మంచి జాబ్ సాధించు తర్వాత ఆలోచిద్దాం అనింది. సరే అన్నాను.

మాట్లాడడం తప్పా ఇంకేమి జరగలేదు

మాట్లాడడం తప్పా ఇంకేమి జరగలేదు

ప్రతి రోజు ఆమెను కలవడం మాట్లాడడం చేస్తుండేవాణ్ని. ఒక రోజు తన నంబర్ కూడా ఇచ్చింది. రోజూ చాటింగ్ చేసేవాళ్లం. మొత్తానికి నేను ఫైనలియర్ కు వచ్చే వరకు తనతో కేవలం మాట్లాడడం తప్పా ఇంకేమి జరగలేదు. ఫైనలియర్ లో నేను క్యాంపస్ ప్లేస్ మెంట్ లో జాబ్ సాధించాను.

ఫుల్ ఎంజాయ్ చేశాం

ఫుల్ ఎంజాయ్ చేశాం

ఆ విషయం తనకు చెప్పాను. ట్రీట్ ఇవ్వవా అంది. కచ్చితంగా ఇస్తాను అని రెస్టారెంట్ కు తీసుకెళ్లాను. ఇద్దరం అక్కడ ఫుల్ ఎంజాయ్ చేశాం. ఆమె వాళ్ల పిన్ని వాళ్ల ఇంట్లో ఉండేది. నేను అక్కడ డ్రాప్ చేసి ఇంటికి వెళ్లాను. ఆమె చాలా ధనువంతురాలు అయినా చాలా సింపుల్ గా ఉండేది.

మనస్సులో మాట చెప్పాలనుకున్నాను

మనస్సులో మాట చెప్పాలనుకున్నాను

నా ఫైనలియర్ పూర్తి కావొచ్చింది. కాలేజీలో ఫేర్ వెల్ పార్టీ అరెంజ్ చేశారు. ఇక తర్వాత రెండు రోజుల నుంచి నా ఫైనల్ పరీక్షలు. అవి పూర్తి అయిపోతే నాకు ఇక కాలేజీకీ వెళ్లే అవకాశం ఉండదు. ఆమెను కలవలేము అందుకే ఆ రోజు ఎలాగైనా కలిసి నా మనస్సులో ఉన్న ప్రతి మాట చెప్పాలనుకున్నాను.

ఇదొక్క రోజు నాతో స్పెండ్ చేస్తావా

ఇదొక్క రోజు నాతో స్పెండ్ చేస్తావా

కాలేజీలో ఫంక్షన్ అయిపోగానే ఆమె దగ్గరకు వెళ్లాను. ఇదొక్క రోజు నాతో స్పెండ్ చేస్తావా అన్నాను. ఒకే అనింది. హోటల్ కు వెళ్లాం. అక్కడ తిన్న తర్వాత రూమ్ బుక్ చేశాను. రూమ్ లో చాలా సేపు మాట్లాడాము.

చాలా సేపు రొమాన్స్

చాలా సేపు రొమాన్స్

నన్ను ఇంత సిన్సియర్ గా లవ్ చేస్తున్న నువ్వుంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది. తర్వాత నాకు ముద్దు పెట్టింది. తను అలా కిస్ చేస్తుందని నేను అనుకోలేదు. తర్వాత నేను కిస్ చేశాను. ఇద్దరం చాలా సేపు రొమాన్స్ చేసుకున్నాం.

అందాలను మొత్తం చూశాను

అందాలను మొత్తం చూశాను

ఆమెతో రొమాన్స్ చేస్తాను అని నేను అస్సలు అనుకోలేదు. కానీ తన అందాలను మొత్తం చూశాను. అబ్బా.. అసలు జీవితాంతం ఆమెను చూసుకుంటూ బతికితే చాలు అన్నంత అందం ఆమెది. ఆ రోజును నేను జీవితంలో ఎప్పటికీ మరిచిపోను.

ఆమెను అనుభవించే ఛాన్స్ రావడం

ఆమెను అనుభవించే ఛాన్స్ రావడం

ఆమె చూడడానికి చాలాచాలా అందంగా ఉంటుంది. అలాంటి ఆమె అందాలు మొత్తం చూడడం.. ఆమెను అనుభవించే ఛాన్స్ రావడం నిజంగా నా అదృష్టం. తర్వాత నా పరీక్షలు పూర్తయ్యాయి. నేను జాబ్ లో జాయినయ్యాను. ఆమె పెళ్లి కూడా చేసుకుందామంది.

మేనేజర్ స్థాయికి

మేనేజర్ స్థాయికి

వాళ్ల అమ్మనాన్నలు ఒప్పించే స్థాయికి ఎదగడానికి నేను చాలా కష్టపడ్డాను. సంవత్సరంలోనే నేను మేనేజర్ స్థాయికి ఉద్యోగంలో ఎదిగాను. ఆ క్రమంలో ఆమెకు నాకు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. తర్వాత ఒక రోజు కాలేజీ దగ్గరకు వెళ్లి ఆమెను కలిశాను.

నన్ను మరిచిపో

నన్ను మరిచిపో

తనకు పెళ్లి సంబంధం కుదిరిందని.. అబ్బాయి యూఎస్ లో జాబ్ చేస్తాడంది. నన్ను మరిచిపో.. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని వెళ్లిపోయింది. తర్వాత అస్సలు అడ్రస్ లేకుండా వెళ్లిపోయింది.

అంత సిన్సియర్ గా ప్రేమిస్తే

అంత సిన్సియర్ గా ప్రేమిస్తే

అమ్మాయిలు చాలా సున్నితంగా ఉంటారనుకుంటే పొరపాటు బ్రదర్. అన్ని సంవత్సరాలు అంత సిన్సియర్ గా ప్రేమిస్తే ఎవడో గొట్టంగాన్ని చేసుకుని యూఎస్ చెక్కేసింది. మనకన్నా తక్కువస్థాయి వాళ్లనే ప్రేమించాలి గానీ ఇలా ఎక్కువ స్థాయి వారిని ప్రేమిస్తే జీవితం నాశనం అవుతుంది.

English summary

i know i should be thankful that i got saved from committing to this girl

i know i should be thankful that i got saved from committing to this girl