For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెడ్ రూమ్ లో ఈ లోదుస్తులుంటే... రొమాన్స్ లో ఈజీగా రెచ్చిపోవచ్చని తెలుసా...

|

రొమాన్స్ అంటే యవ్వనంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఎప్పుడూ ఆసక్తి చూపుతారు. ఎందుకంటే మన బాడీలో వేడిని పుట్టించడమే కాదు.. ఒత్తిడిని తగ్గించేసి.. మనల్ని చురుకుగా ఉంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

అయితే ఇలాంటి కార్యంలో పాల్గొనే ముందు పడకగదిలో కొన్ని పనులు చేయాలి. కలయికకముందు మీ ఇద్దరూ మానసికంగా సిద్ధమవ్వడమే కాదు.. మీరు వేసుకునే బట్టలు కూడా చాలా ముఖ్యమని తెలుసా..

ఎందుకంటే మగవారిలో ఇలాంటి లోదుస్తులను చూడటం వల్ల వెంటనే మూడ్ వచ్చేస్తుందట.

మీ ఇద్దరికీ కలయిలో పాల్గొనేందుకు మరింత జోష్ తెప్పిస్తుందట.

అలా మగవారికి నచ్చే మరియు మీకు సౌకర్యవంతంగా ఉండే కొన్ని లోదుస్తులేవీ.. నిజంగానే ఇవి బెడ్ రూమ్ లో కంఫర్ట్ గా ఉండటమే కాదు.. మిమ్మల్ని ఆ కార్యానికి ఉత్తేజం పొందేలా చేస్తాయా లేదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

లైంగిక సంపర్కం సమయంలో మహిళలు చేసే ఈ పనులు పురుషులను ఉద్వేగానికి గురి చేస్తుంది!

హాట్ గా కనిపిస్తే..

హాట్ గా కనిపిస్తే..

మీరు మీ పార్ట్ నర్ ను ఈజీగా మూడ్ లోకి రప్పించాలంటే.. మీరు బెడ్ రూమ్ లో లోదుస్తులలో చాలా హాట్ గా కనిపించాలి. అందుకోసం మీరు ఇంతవరకూ ఎప్పుడూ ధరించని కొత్త డ్రస్సుతో అందంగా కనిపిస్తే చాలు.. మీ పార్ట్ నర్ మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. మీకోసం పడి చచ్చిపోతారు. అప్పటి నుండి మీ పార్ట్ నర్ ఒక్క నిమిషం కూడా మిమ్మల్ని వదలకుండా మీతోనే ఉండిపోయేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు.

ఇలాంటి టీషర్టులు..

ఇలాంటి టీషర్టులు..

మన సినిమాల్లో చూపిన విధంగా రొమాంటిక్ సాంగ్స్ లో ముఖ్యంగా బెడ్ రూమ్స్ హీరోయిన్స్ కేవలం టీషర్టులు ఎలాగైతే వేసుకుంటారో.. మీరు కూడా అచ్చం అలానే పెద్ద టీషర్ట్.. వదులుగా ఉండేది పెద్ద సైజు టీషర్టులను కింద ఏమీ లేకుండా వేసుకుని ప్రయత్నించండి. ఇలాంటి డ్రస్సులు చూడటానికి చాలా రొమాంటిక్ గా ఉంటుంది. ఆ టీ షర్ట్ మీ పార్ట్ నర్ ది అయితే.. మీరు ఆటోమేటిక్ గా ఆ కార్యంలో స్వర్గాన్ని చూసేస్తారు. ఎందుకంటే ఆ టీషర్ట్ తనను ఊహాలోకాల్లో కాకుండా వాస్తవ జీవితంలో అప్పుడే, ఆ కార్యానికి సిద్ధమయ్యేలా చేస్తుంది.

మత్తెక్కిస్తాయి..

మత్తెక్కిస్తాయి..

ఫ్లానెల్ పిజెస్ అనే డ్రస్సు ధరించడం వల్ల మీ బాడీ పూర్తిగా కప్పివేయబడుతుంది. కానీ ఇది మీ బాడీలో ఎక్కడైతే ఒంపులు ఉన్నాయో.. వాటిని మరింత అందంగా కనిపించీ.. కనిపించకుండా చేసి మీ పార్ట్ నర్ కు మత్తెక్కిస్తాయి. అందుకే నేరుగా కనిపించే దానికంటే ఇలా మత్తెక్కించే అందాలను చూసేందుకు ఎక్కువ మంది పురుషులు ఆరాటపడతారు.

Marriage Tips: పెళ్లికి ముందు అందరికీ ఈ టెన్షన్ ఉంటుందట... దాన్ని ఎలా అధిగమించాలో ఇప్పుడే తెలుసుకోండి...

మగవారికి ముగ్గులోకి దింపాలంటే..

మగవారికి ముగ్గులోకి దింపాలంటే..

సాధారణంగా చాలా మంది మహిళలు ఇలాంటి డ్రస్సులంటే ఎక్కువగా ఇష్టపడరు. అయితే మీ పార్ట్ నర్ ను మీరు ముగ్గులోకి దింపాలన్నా.. వారికి మూడ్ తెప్పించేందుకు రెచ్చగొట్టాలన్నా ఇలాంటి డ్రస్సులు బాగా ఉపయోగపడతాయి. ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి డ్రస్సులను వెంటనే ట్రై చేయండి.

చూపు తిప్పుకోనివ్వద్దు..

చూపు తిప్పుకోనివ్వద్దు..

మీ బాడీకి తగ్గట్టు మంచి లెగ్గింగ్ ధరిస్తే.. మీ పార్ట్ నర్ మీ కాళ్ల దగ్గరి నుండి అస్సలు చూపు తిప్పుకోలేరు. అంతే కాదు నడుం కింది అందాల్ని పట్టిచ్చే లెగ్గిన్స్ మీరు ఎటు తిరిగితే మీ భాగస్వామి కళ్లు అటువైపే తిరిగేలా చేస్తాయి. మొత్తానికి మీ మూడ్ ను పెంచేసి.. మీ బాడీలో హీట్ పెంచి మిమ్మల్ని ఆ కార్యంలో పాల్గొనేలా చేస్తాయి.

పురుషులకు ఇష్టమైన..

పురుషులకు ఇష్టమైన..

ఇలాంటి డ్రస్సులంటే మగవారికి చాలా ఇష్టం. బ్యూటీ షార్ట్స్ మీరు గనుక వేసుకుంటే.. మీ అందం పెరగడమే కాదు.. మీ భాగస్వామికి మీపై మరింత ప్రేమను పెంచేలా చేస్తాయి. వీటి మీద ఉండే చిన్న చిన్న బొమ్మలు కూడా మీ భాగస్వామిలో మూడ్ ను పెంచేందుకు దోహదపడతాయి. దీంతో వారు అస్సలు చూపు తిప్పుకోలేరు.

ఈ ఫాంటసీలతో..

ఈ ఫాంటసీలతో..

ఇలాంటి ఫాంటసీలతో మీ శ్రీవారు లేదా మీ ప్రియుడు ఎప్పటికీ మిమ్మల్ని అంటి పెట్టుకునే ఉంటారు. అదే టీచర్ -స్టూడెంట్ ఫాంటసీ. అద్దాలు పెట్టుకున్న అమ్మాయిలను చూసినప్పుడు అబ్బాయిలు ఎక్కువగా వారిని ఇష్టపడతారు. మగవారు ఎక్కువగా ఇష్టపడేది ఇలాంటి చిన్న చిన్న విషయాలే.. మీరు వీటి గురించి తెలుసుకుంటే చాలు.. మీ పార్ట్ నర్ మీకు ఎప్పటికీ దూరమవ్వడు. కాబట్టి ఇప్పటి నుండి ఇవి ట్రై చేసి చూడండి.

English summary

Comfortable yet romantic things men love to see you wearing in bed

Here we are talking about the comfortable yet romantic things men love to see you wearing in bed. Read on