Latest Updates
-
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే!
రొమాన్స్ లో రతి మన్మథుల్లా రెచ్చిపోయేలా చేసే విషయాలివే...!
రొమాన్స్ విషయంలో మిమ్మల్ని ఉత్తేజపరిచే అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లి చేసుకున్న లేదా ప్రేమలో ఉన్న జంటల మధ్య శారీరక సంబంధం అనేది కీ రోల్ ప్లే చేస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

ఎందుకంటే రొమాన్స్ కూడా కొన్నిసార్లు ప్రేమను వ్యక్తపరిచే ఒక ప్రక్రియ. కలయిక అనేది ఎల్లప్పుడూ సంతోషకరమైన మరియు విజయవంతమైన సంబంధానికి 'కీ'లకం. అంతేకాదు ఇలా రెగ్యులర్ గా రొమాన్స్ లో పాల్గొనడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు..

మానసికంగా కూడా ఎన్నో లాభాలున్నాయని ఇప్పటికే పలు అధ్యయనాలు కూడా స్పష్టం చేశాయి. కాబట్టి మీరు రతి క్రీడలో చురుకుగా ఉన్నా లేకున్నా సరే.. ఈ విషయాలను తెలుసుకోవడం చాలా మంచిది. అయితే మీరు చూడబోయే ఈ విషయాలు కలయిక గురించి ప్రాథమికంగా తెలిసినవారికే బాగా అర్థమవుతాయి.

వీటిలో చాలా విషయాలు మీరు ఇది వరకు విని ఉండరనేది మాత్రం వాస్తవం. ఇంతకీ ఆ ఉత్తేజకరమైన విషయాలేంటో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ మొత్తం చూసేయ్యండి....

సగటు సమయం..
మనం నీలి చిత్రాల(పోర్న్ వీడియోలు)లో చూసినట్లు సంభోగం అనేది గంటల కొద్దీ చేసే ప్రక్రియ కాదు. దీని గురించి చాలా మందికి చాలా ఫాంటసీలు ఉంటాయి. అయితే సంభోగం అనేది సగటున 8 నుండి 13 నిమిషాల వరకే మంచిది. ఈ సమయంలో మాత్రమే జంటలు అద్భుతమైన ఉద్వేగం పొందొచ్చు. అంతేకానీ.. కంటిన్యూగా చేయకూడదు. అయితే దీనికి ముందు ఫోర్ ప్లే ఎంతసేపైనా చేయొచ్చు.

ఎక్సర్ సైజ్ తర్వాత..
వ్యాయామం అనంతరం ఆ కార్యంలో పాల్గొంటే అద్భుతమైన అనుభూతి పొందుతారని ఇటీవల ఒక సర్వేలో తేలింది. కొందరు ఆ కార్యం తర్వాత వ్యాయామం చేద్దామనుకుంటారు.. కానీ ఇలా చేస్తే.. కలయిక సమయంలో అలసిపోతామని భావిస్తారు. అయితే ఇందులో వాస్తవం లేదని తేలింది.

మరింత చురుకుగా..
ఆ కార్యానికి ముందు వ్యాయామం చేయడం వల్ల మీరు చాలా చురుకుగా ఉంటారు. మీ బాడీలో టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరుగుతాయి. మీ బాడీలో బాగా రక్తప్రసరణ కూడా సరిగ్గా ఉంటుంది. ఇది మీ సంభోగ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో మీరు రొమాన్స్ లో మరింత రెచ్చిపోవచ్చు.

భావప్రాప్తి విషయంలో..
సాధారణంగా కలయికలో పాల్గొనే జంటల్లో మగవారి కన్నా ఆడవారు ఆలస్యంగా భావప్రాప్తిని పొందుతారు. అయితే మహిళల్లో హస్తప్రయోగం వల్ల భావప్రాప్తి పెరుగుతుందట. సాధారణంగా స్త్రీలందరూ ఆ కార్యంలో పాల్గొన్నప్పుడు భావప్రాప్తి పొందడానికి 12 నుండి 20 నిమిషాల సమయం తీసుకుంటారు. అయితే హస్త ప్రయోగం చేయడం ద్వారా చాలా మంది అమ్మాయిలు కేవలం 4 నుండి 5 నిమిషాల్లోనే భావప్రాప్తిని పొందుతారట.

రతి క్రీడలో..
అయితే ఇదంతా రతి క్రీడలో స్త్రీల శరీరం ఎలా స్పందిస్తుందనే దానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందట. వారు ఏ చర్యకు స్పందిస్తారో అలాంటి సమయంలో భావప్రాప్తి త్వరగా లేదా ఆలస్యంగా జరుగుతుందా అనేది తెలుస్తుంది.

కండోమ్ కూడా..
సాధారణంగా ఆ కార్యంలో పాల్గొన్నప్పుడు హెచ్ఐవి, ఎయిడ్స్, సుఖ వ్యాధులు, ప్రెగ్నెన్సీ రాకుండా కండోమ్ లను వాడుతుంటారు. అయితే ఆ కార్యంలో సంత్రుప్తి కోసం కూడా కండోమ్ బాగా ఉపయోగపడుతుందట. ఎందుకంటే ప్రస్తుతం తయారవుతున్న కండోమ్స్ లో అదనపు ప్రయోజనాలు ఎక్కువగా ఉంటున్నాయి. అందరూ ఆనందపడేలా కంపెనీలు తయారు చేస్తున్నాయి. అందుకే లాక్ డౌన్ సమయంలో కండోమ్ ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి.

రతి మన్మథుడిలా..
మీరు, మీ పార్ట్ నర్ బెడ్ రూమ్ లో రతి, మన్మథుడిలా రెచ్చిపోవడానికి కూడా డాట్స్, రిబ్బెడ్, లూబ్రికేటెడ్ కండోమ్స్ అందుబాటులో ఉండటం కూడా జంటలకు కలసి వస్తోంది. వీటి వాడకంతో ఆ కార్యంలో పిక్స్ కు చేరుకోవడానికి మార్గం సులభమవుతోంది.

అవే ఎక్కువగా..
చాలా మందిలో ఆ కార్యానికి సంబంధించే ఎక్కువగా కలలు వస్తాయట. అయితే వాటి గురించి బయట చెప్పుకోడానికి మాత్రం చాలా మంది ఇష్టపడరట. ఓ అధ్యయనం ప్రకారం, కేవలం 10 శాతం మంది మాత్రమే వీటి గురించి ఓపెన్ గా చెప్పారట. కానీ ఈ రతి క్రీడ గురించి దీని కంటే ఎక్కువ మందే కలలు కంటున్నారని తెలిసింది.



Click it and Unblock the Notifications