Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
రొమాన్స్ కు కూడా ట్రైనింగ్ ఇస్తారట... అందుకే అక్కడ అత్యాచారం అన్న పదమే వినబడదంట...!
ఈ విషయం తెలుసుకున్న కుర్రకారు మొత్తం అక్కడికి క్యూ కట్టేస్తున్నారంట. ఎందుకంటే అక్కడే రొమాన్స్ ఎలా చేయాలో శిక్షణ ఇచ్చేది అందమైన అమ్మాయిలంట.
పెళ్లి తర్వాత ఎవరైనా ఆ ఘట్టాన్ని పూర్తి చేస్తారు. అయితే ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు మరియు అబ్బాయిలు పెళ్లికి ముందే ఆ ఘట్టంలో అనుభవం కావాలని కోరుకుంటున్నారు. ముందే ప్రాక్టికల్ గా సిద్ధంగా ఉంటే.. పెళ్లి తర్వాత ఆ ఘట్టం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే అలాంటి ఘట్టాలపై యుక్త వయస్సులో అన్ని తెలుసుకోవాలని ఆరాటం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో వాటి గురించి ఇంటర్నెట్ లో వెతకడం లేదా అలాంటి సినిమాలు ఎక్కువగా చూడటం వంటివి చేస్తూ ఉంటారు. అయితే రొమాన్స్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చేందుకు కూడా ఓ చోటు ఉందని మీకు తెలుసా? రొమాన్స్ పై ట్రైనింగ్ ఏంటి నమ్మలేకపోతున్నారా? అయితే ఈ స్టోరీని పూర్తిగా చూడండి... రొమాన్స్ శిక్షణకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి...

ప్రత్యేక శిక్షణ..
ఇప్పటివరకు మీకు రొమాన్స్ విషయంలో ఓనమాలు కూాడా తెలియకపోయినా పర్వాలేదు. ఎందుకంటే వారు అ, ఆ నుండి అన్ని విషయాలు అతి సులభంగా నేర్పిస్తారు.

అది ఎక్కడుందంటే..
దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ఓ అందాల దీవిలో యవ్వనంలో ఉండే వారికి రొమాన్స్ విషయంలో అవగాహన కోసం అక్కడ ఈ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారట. అది చాలా బాగా పాపులర్ అయ్యింది. ఆ దీవి పేరు ఏంటంటే మొంగాయియా.

క్యూ కడుతున్న కుర్రాళ్లు..
ఈ విషయం తెలుసుకున్న కుర్రకారు మొత్తం అక్కడికి క్యూ కట్టేస్తున్నారంట. ఎందుకంటే అక్కడే రొమాన్స్ ఎలా చేయాలో శిక్షణ ఇచ్చేది అందమైన అమ్మాయిలంట. ముద్దు నుండి మొదలెట్టి మొత్తం విషయాన్ని వివరంగా నేర్పిస్తారట.

రొమాన్స్ ఎలా చేస్తే..
అమ్మాయిలతో రొమాన్స్ చేసేటప్పుడు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి. వారిని ఎక్కడెక్కడ టచ్ చేస్తే వారికి రొమాంటిక్ మూడ్ వస్తుంది.. అనే విషయాలను కూలంకషంగా చెబుతున్నారట.

అక్కడ ట్రైనింగ్ తీసుకుంటే..
ఆ దీవిలో రొమాన్స్ కు సంబంధించిన ట్రైనింగ్ తీసుకుంటే.. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యాచారం వంటి ఆలోచనలే చెయ్యరట. అందుకే అక్కడ ఇంతవరకూ అత్యాచారం అన్నమాటే వినబడదట.

పెళ్లి వయసు వచ్చేసరికి..
అందుకే అక్కడ ఉన్న వారంతా పెళ్లి వయసు వచ్చే సరికి రొమాన్స్ విషయంలో మంచి ఫిట్ నెస్ తో ఉంటారట. దీంతో పెళ్లి తర్వాత వారు ఆ ఘట్టంలో కీలు గుర్రంలా రెచ్చిపోతారంట..

రెండో అతిపెద్ద దీవి..
ఇది ప్రపంచంలోనే రెండో అతి పెద్ద దీవి. దీని విస్తీర్ణం 52 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ జనాభా కూడా అతి తక్కువగా ఉంటారు. అది కూడా వెయ్యిలోపే.

ఇద్దరి మధ్య బంధం పెరగాలంటే..
ఈరోజుల్లో భార్య, భర్తల మధ్య అనుబంధం పెరగాలంటే రొమాన్స్ తప్పనిసరి. ఇదే ఓ మహిళ, ఒక పురుషుడి మధ్య కీలక పాత్ర పోషిస్తుంది. అప్పుడే వారి జీవితం ఆనందంగా ఉంటుందని అక్కడి శిక్షకులు చెబుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా రొమాన్స్ విషయంలో పెళ్లికి ముందే అవగాహన ఉంటే చాలా మంచిదని చెబుతున్నారు.

కోరికలను అణుచుకోకండి..
కుర్రకారు తమ కోరికలను అణచుకోవాల్సిన అవసరం లేదని.. తమ దీవికి ఒక్కసారి వస్తే మీ కోరికలను అన్నింటినీ నెరవేరుస్తామని అంటున్నారు.



Click it and Unblock the Notifications
