For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలాంటి ప్రేమ బంధాలు ఎందుకు విఫలమవుతాయో తెలుసా?

లాంగ్ రిలేషన్ షిప్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయో, అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఎక్కడైనా.. ఎప్పుడైనా.. ఎవ్వరితో అయినా ఎలాంటి బంధం కొనసాగించాలన్నా.. కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ముఖ్యం.

https://telugu.boldsky.com/relationship/marriage-and-beyond/how-to-smartly-reply-to-baby-planning-questions-023798.html

అప్పుడే ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం మరింత బలంగా మారుతుంది. అయితే లాంగ్ రిలేషన్ షిప్ లో ఉండే ఇద్దరు ప్రేమికులు వారి బంధాలను కొనసాగించాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సిందే.

https://telugu.boldsky.com/relationship/marriage-and-beyond/how-to-smartly-reply-to-baby-planning-questions-023798.html

ముఖ్యంగా ఇద్దరు ప్రేమికులు తమ ఇద్దరి శరీరాల మధ్య భౌతికంగా దూరంగా పెరిగినా.. మనసులు మాత్రం మరింత దగ్గరవుతానే ఉద్దేశ్యంతోనే లాంగ్ రిలేషన్ షిప్ కొనసాగిస్తూ ఉంటారు.

https://telugu.boldsky.com/relationship/marriage-and-beyond/how-to-smartly-reply-to-baby-planning-questions-023798.html

ఈ సందర్భంలోనే ఒకరిని విడిచి ఒకరు ఉద్యోగం పేరుతోనో లేదా ఇతర కారణాల వల్ల దూరంగా వెళ్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారి మధ్య ఆ రిలేషన్ షిప్ ఎప్పటికీ అలాగే ఉంటుందా? అని ప్రశ్న తలెత్తితే.. అందుకు కాదనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది.

https://telugu.boldsky.com/relationship/marriage-and-beyond/how-to-smartly-reply-to-baby-planning-questions-023798.html

ఒకప్పుడు అంటే అది సాధ్యమయ్యేది కానీ, ప్రస్తుతం అలాంటిది ప్రాక్టికల్ గా సాధ్యం కాకపోవచ్చు. అందుకే మీరు మీ లాంగ్ రిలేషన్ షిప్ లో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.

https://telugu.boldsky.com/relationship/marriage-and-beyond/how-to-smartly-reply-to-baby-planning-questions-023798.html

ఇంతకీ లాంగ్ రిలేషన్ షిప్ లో ఉండే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి. వారు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలని అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పెళ్లి తర్వాత ఈ ప్రశ్నలెదురైతే... ఇలా స్మార్ట్ గా సమాధానాలివ్వండి....పెళ్లి తర్వాత ఈ ప్రశ్నలెదురైతే... ఇలా స్మార్ట్ గా సమాధానాలివ్వండి....

ప్రతి ఒక్క మెసెజ్..

ప్రతి ఒక్క మెసెజ్..

ప్రేమికుల మధ్య బంధం మరింత బలపడాలంటే కచ్చితంగా కమ్యూనికేషన్ అనేది అవసరం. అయితే అది ప్రత్యక్షంగానా, పరోక్షంగా అనేది ముఖ్యం కాదు. ఉదాహరణకు ఉదయాన్నే లేచి ఫోన్ లో ప్రియుడు/ప్రియురాలి ఫోన్ కు ‘గుడ్ మార్నింగ్ మెసెజ్' చేస్తే వారు చాలా సంతోషిస్తారు. అలా చేస్తే మీరు అందుకునే ప్రతి మెసేజ్ లోనూ మీపై వారికున్న ప్రేమను తెలియజేస్తుంది.

రోజంతా మెసెజ్ లు కష్టం..

రోజంతా మెసెజ్ లు కష్టం..

అయితే అలా రోజంతా మెసెజ్ లే పంపుకుంటూ ఉంటే, ఇది కొన్ని రోజుల వరకు బాగానే ఉంటుంది. కానీ ప్రతిరోజూ ఇలానే చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాదు చిరాకు వేయడం, విసుగు కలగడం వంటివి కూడా అనిపిస్తాయి.

పనిని పక్కనబెట్టి..

పనిని పక్కనబెట్టి..

ప్రతి సారీ మనం పనులను పక్కనబెట్టి మరీ మన ప్రియమైన వారికి అస్తమానం మెసెజ్ లు పంపాలంటే అది సాధ్యం కాని పని. లాంగ్ రిలేషన్ షిప్ లో ఉండేవారు ఎదుర్కొనే సమస్యలలో ఇదొక ముఖ్యమైన సమస్య.

సాధారణ శృంగారం కంటే BDSM సెక్స్ లో నే ఎక్కువ మజా ఉంటుందా?సాధారణ శృంగారం కంటే BDSM సెక్స్ లో నే ఎక్కువ మజా ఉంటుందా?

వాయిస్ మెసెజ్ లు..

వాయిస్ మెసెజ్ లు..

అందుకే మనకు టెక్నాలజీ ఈ విషయంలో వరంలా మారింది. మనలాంటి వారి కోసం కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇలా బిజీగా ఉన్న వారు మెసెజ్ టెక్స్ట్ చేయలేకపోతే, వాయిస్ మెసెజ్ పంపొచ్చు. లాంగ్ రిలేషన్ షిప్ లో ఇలా ఎక్కువగా చేస్తుంటారు. అయితే ఇది కూడా కొన్ని రోజులకు బోర్ కొడుతుంది.

ఎక్కువగా కలుసుకోలేకపోవడం..

ఎక్కువగా కలుసుకోలేకపోవడం..

లాంగ్ రిలేషన్ షిప్ లో ఉండే వారు తరచుగా ఎదుర్కొనే సమస్యలలో ఇదొకటి. వీరు ఎక్కువగా ప్రత్యక్షంగా కలుసుకోలేకపోవడం. తాము ప్రేమిస్తున్న వ్యక్తిని కలుసుకోవాలన్న ప్రతిసారీ కొన్ని నెలల పాటు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి వంటి కాలంలో మరింత కష్టమే.

ఆర్థికంగానూ భారమే..

ఆర్థికంగానూ భారమే..

ఒకవేళ అన్ని జాగ్రత్తలు తీసుకుని, మనకు ఇష్టమైన వారిని కలుసుకుందామని నిర్ణయించుకున్నా.. ప్రస్తుతం ప్రయాణ ఖర్చులు ఆకాశాన్నంటుతున్నాయి. ఒకవేళ అష్టకష్టాలు పడి కలుసుకున్నా కూడా క్వారంటైన్ అని.. భౌతిక దూరం అనే రూల్స్ తో వారిని కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోతాం.

రతి క్రీడ గురించి మగాళ్లకు ఉండే కోరికలు, కలలు ఎలా ఉంటాయో తెలుసా...రతి క్రీడ గురించి మగాళ్లకు ఉండే కోరికలు, కలలు ఎలా ఉంటాయో తెలుసా...

టెక్నాలజీ తాత్కాలికమే...

టెక్నాలజీ తాత్కాలికమే...

అయితే ప్రత్యక్షంగా కలుసుకోలేనప్పటికీ, జూమ్, గూగుల్ డ్యూయో, స్కైప్, ఫేస్ బుక్, వాట్సాప్, బిగో లైవ్ వంటి వాటితో పాటు అనేక సోషల్ మీడియా యాప్స్ ద్వారా వీడియో కాల్స్ మాట్లాడొచ్చు. కానీ ఒకరినొకరు కౌగిలించుకుని, లేదా ఆప్యాయంగా హత్తుకుని ముచ్చట్లు చెప్పుకొన్నప్పుడు వచ్చినంత ఫీలింగ్ ఇలా వీడియో కాల్స్ లో ఏ మాత్రం రాదు. పైగా నెట్ వర్క్ ప్రాబ్లమ్ కూడా ఉంటుంది.

లాంగ్ డ్రైవ్ కి వెళ్లడం..

లాంగ్ డ్రైవ్ కి వెళ్లడం..

ఏ ఇద్దరి ప్రేమికుల మధ్య అయినా వారి బంధం బలంగా నిలవడానికి వారి మధ్య భౌతిక స్పర్శ అనేది చాలా అవసరం. ఉదాహరణకు ఇద్దరూ కలిసి బైక్ పై కలిసి లాంగ్ డ్రైవ్ కి వెళ్లడం. కిస్ చేసుకోవడం, హగ్ చేసుకోవడం, శారరీకంగా ఒక్కటవ్వడం వంటివి మీ ప్రేమను మరో స్టేజీకి తీసుకెళతాయి. అయితే టెక్నాలజీ ద్వారా ఇవన్నీ తాత్కాలికంగా సంతోషాన్నిచ్చినా.. పూర్తిగా మాత్రం ఆనందాన్ని ఇవ్వలేవు.

లేట్ నైట్ లో..

లేట్ నైట్ లో..

ఇక ఇద్దరూ కలిసి లేట్ నైట్ లో ఏదైనా పార్టీకి వెళ్లినప్పుడు లేదా లాంగ్ డ్రైవ్ కి వెళ్లినప్పుడు కలిగే ఆనందమే వేరు. అలాగే సెకండ్ షో సినిమాలకు వెళ్లడం.. అక్కడ కనిపించే సీన్లలో వారినే ఊహించుకోవడం అనేవి ప్రత్యక్షంగా ఉన్నప్పుడు మాత్రమే బాగుంటుంది.

ముందు తరం వారు..

ముందు తరం వారు..

ప్రస్తుత జనరేషన్ వారు టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడటంతోనే లాంగ్ రిలేషన్ షిప్స్ ను ఎక్కువగా నిలుపుకోలేకపోతున్నారు. అయితే మన పాత తరం వారు మాత్రం ఇలాంటి సుదూర ప్రేమ బంధాలను నిలుపుకోవడంలో మాత్రం సక్సెస్ సాధించారు. కారణం వారు టెక్నాలజీపై ఆధారపడకపోవడమే.

English summary

Reasons Why Long Relationships Fail

Here are the reasons why long relationships fail. Take a look.
Story first published:Thursday, June 25, 2020, 17:40 [IST]
Desktop Bottom Promotion