Latest Updates
-
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.!
శృంగారాన్ని అలా ఎప్పటికీ చేయకూడదంట... ఎందుకో తెలుసా...
శృంగారాన్ని అలా ఎప్పటికీ చేయకూడదంట... ఎందుకో చేయకూడదో కారణాలు తెలుసుకోండి.
యవ్వనంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ, పురుషుడికి శృంగారం విషయంలో అనేక రకాల కోరికలు ఉంటాయి. ముఖ్యంగా వివాహం చేసుకోకుండా ఉండే యువతలో మరియు కొత్తగా పెళ్లి చేసుకున్న కపుల్స్ రొమాన్స్ రకరకాలుగా ట్రై చేసి ఎంజాయ్ చేయాలని ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు.

అందుకోసం సినిమాల్లో చూపించే సీన్లను గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటారు. దానినే వారి ప్రేరణగా తీసుకుని.. ఆ స్టైల్ లో రొమాన్స్ చేసేందుకు ప్రయత్నిస్తారు.

అలాంటి వాటిలో ప్రముఖమైనది షవర్ సెక్స్. సినిమాల్లో చూపించినట్టు తాము కూడా అలా కలయికలో పాల్గొంటే ఆ మజాయే వేరుగా ఉంటుందని కలలు కంటూ ఉంటారు. అయితే నిజ జీవితంలో ఇలాంటి ప్రయోగం ఎప్పటికీ చేయకూడదట. ఎందుకంటే ఇది వాస్తవ పరిస్థితులకు చాలా భిన్నంగా ఉంటుందట. ఈ సందర్భంగా షవర్ సెక్స్ ఎందుకు చేయకూడదు.. అలా చేస్తే ఏమి జరుగుతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

షవర్ కింద..
మనం చూసే సినిమాల్లో షవర్ సెక్స్ లేదా షవర్ రొమాన్స్ చూస్తే మనలో ఆటోమేటిక్ గా కోరికలు కలగడం సహజం. దీన్ని చూసిన వారు తమ భాగస్వామితో ఒక్కసారైనా ఇలా చేయాలని ఊహించుకోవడం సహజమే.

సూపర్ కిక్..
సాధారణంగా రొమాంటిక్ యాంగిల్ లో చూసినప్పుడు షవర్ సెక్స్ అనేది చాలా కిక్ ఇస్తుంది. ఎందుకంటే పైనుండి చల్లని నీళ్లు పడుతుంటే.. కింద పార్ట్ నర్ బాడీలో వేడి పుట్టించే రొమాన్స్ చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందని భావిస్తారు చాలా మంది.

స్నానం చేస్తూ..
అయితే భార్యభర్తలిద్దరూ కలిసి స్నానం చేస్తూ.. శృంగారంలో పాల్గొనడం అనేది వినడానికి మరియు చూడటానికి బ్రహ్మాండంగా అనిపించినప్పటికీ.. ఇలా ప్రయత్నించడం మంచిది కాదంట.

అంత ఈజీ కాదు..
ఎందుకంటే సినిమాల్లో చూపించనంత సులభమైన కార్యం కాదంట. ఎందుకంటే ఇది ఒక పెద్ద సాహసంతో కూడిన చర్య అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పైనుండి చల్లని నీళ్లు పడే సమయంలో మీ బాడీలో వేడిని పుట్టించడం కష్టమవుతుందట.

ప్రమాదాలు ఎక్కువే..
మరో ప్రమాదం ఏంటంటే.. బాత్రూమ్ లో షవర్ నుండి కిందకు పడే నీళ్ల వల్ల బాత్రూమ్ లో కాలు జారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. మీరు శృంగారంలో లోతుగా మునిగిపోయినా.. ఏ మాత్రం ఆదమరిచినా.. కాలు జారడం ఖాయమని.. నడుము కూడా విరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మరోవైపు బాడీకి రాసుకున్న సోప్ కూడా జారిపోతుందని.. ఈ టైములో ఏ సింక్ నో.. నేలను గట్టిగా తాకితే అంతే సంగతులంటున్నారు.

ఈ యాంగిల్స్ కష్టం..
ఇక బాత్రూమ్ లో కొన్ని భంగిమలు ప్రయత్నించడం కూడా అంత సులభం కాదంటున్నారు. ముఖ్యంగా మీ పార్ట్ నర్ కు మరియు మీకు మధ్య ఉండే హైట్ తేడాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయట. ఇలాంటి టైములో మీరు కిస్ చేయడం కూడా కష్టంగా ఉంటుందట.

చిరాకొస్తుందట..
ఎందుకంటే పైనుండి నీరు వేగంగా వస్తున్నపుడు.. మీరు మీ పార్ట్ నర్ ని ఎత్తుకుని కిస్ చేద్దామనుకున్నా.. అది చాలా ఇబ్బందిగా ఉంటుందట. మీరు ఎక్కువసేపు ఆ కార్యాన్ని కూడా చేయలేక మీరు చిరాకొచ్చేస్తుందట. అంతేకాదండోయ్.. మీ ప్రైవేట్ పార్ట్స్ కూడా తొందరగా పొడిబారిపోయే అవకాశం ఉందట.

అలా అనుకుంటే..
కొంతమంది స్నానం చేసే సమయంలో ఓరల్ సెక్స్ మంచిదని అనుకుంటారు. అయితే నీటి తుంపర్లు బాడీ మీద పడుతున్నప్పుడు ఇది అసాధ్యమని మీరు గుర్తుంచుకోవాలి. వాష్ రూమ్ ఫ్లోర్ పై, మోకాళ్లపై కూర్చోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీకు కాళ్లనొప్పులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో మీ ముఖంపై షవర్ పైనుండి నీరు పడుతుంటే మీ ముఖాన్ని తరచుగా పక్కనతిప్పుకోవడం మరియు ఊపిరి తీసుకోవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది.

ఒక్కసారే..
ఎవరైనా సరే షవర్ కింద ఒక్కసారి మాత్రమే ఉండగలుగుతారట. ఒకే సమయంలో ఇద్దరు దాని కింద ఉండాలంటే కష్టంగా ఉంటుందట. ఎందుకంట అలా చేస్తే ఇద్దరూ సగం సగం మాత్రమే తడుస్తారు. కాబట్టి మీరిద్దరూ ఒకరికోసం ఒకరు ఎక్కువగా ఎదురుచూస్తూ ఉండాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications