For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్కడ అధరచుంబనం పెడితే... అల్లాడిపోతారు...

|

లిఫ్టులో అదర చుంబనం అనగానే మన తెలుగు వారందరికీ అల్లు అర్జున్, కాజల్, శ్రద్ధదాస్ నటించిన ఆర్య-2 మరియు మహేష్ బాబు, ఇలియానా నటించిన సినిమాలు టక్కున గుర్తుకొస్తాయి. ఆర్య-2 సినిమాలో అల్లుఅర్జున్ బయటకు మిస్టర్ పర్ఫెక్ట్ గా కనిపిస్తూ.. కాజల్ తో మాత్రం తనలోని ప్రేమికుడి కోణాన్ని చూపుతుంటాడు. ఆ నేపథ్యంలో ఓసారి లిఫ్టులో కాజల్ ను డైరెక్టుగా లిప్ లాక్ చేసేస్తాడు.

Image Curtosy

ఆ సమయంలో అలా అధర చుంబనం చేసేసరికి కాజల్ కొన్ని క్షణాలు అలా బిగుసుకుపోతుంది. అలాగే పోకిరి సినిమాలో కూడా మహేష్ బాబు, ఇలియానా ఓ సందర్భంలో ఒకేసారి లిఫ్టును ఎక్కుతారు. సరిగ్గా అప్పుడే లిఫ్టు ఆగిపోతుంది.

అయితే అది వారి స్నేహితులే కావాలని చేయిస్తారు. అప్పుడు ఆ లిఫ్టులో వారిద్దరే ఏకాంతంగా గడిపిన ఆ క్షణాలే వారి ప్రేమకు తొలిమెట్టుగా మారుతుంది. అలా నిజ జీవితంలో కూడా కొందరికి లిఫ్టు ప్రేమ కథలు ఉన్నాయంట. అవేంటో చూద్దాం పదండి...

అనుకోకుండా ఒకరోజు..

అనుకోకుండా ఒకరోజు..

మూడు నెలల ముందు తను మా అపార్టమెంట్లో అద్దెకు దిగాడు. తను రోజు నేను కాలేజీకి వెళ్లే సమయానికి.. ఆ లిఫ్టు దగ్గరికి హడావుడిగా వచ్చేవాడు. అతను చూడటానికి చాలా అందంగా ఉంటాడు. తను బాడీ ఫిట్ నెస్ కూడా మెయింటెయిన్ చేసేవాడు. తనను చూడగానే సినిమా హీరోలా కనిపించేవాడు. ఎప్పుడు టిప్ టాప్ రెడీ అయ్యేవాడు. అందుకే తనను తొలి చూపులోనే నేను ఇష్టపడ్డాను.

ముచ్చట్లు కలిపాం..

ముచ్చట్లు కలిపాం..

అలా రోజు లిఫ్టు దగ్గర కలిసే మా ఇద్దరి మధ్య మెల్లగా మాటలు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజూ ఏదో ఒక విషయంపై పిచ్చాపాటిగా మాట్లాడుకునేవాళ్లం. అలా ముచ్చట్లు కలుపుతూ మా ఇద్దరి అభిప్రాయాలు.. అభిరుచులతో పాటు అన్ని విషయాలను షేర్ చేసుకునేంత పరిచయం పెరిగింది.

నా మనసులోని మాటను..

నా మనసులోని మాటను..

అయితే తనను చూసి ఫ్లాట్ అయిపోయిన విషయాన్ని మాత్రం నేను చెప్పలేకపోయాను. అతనికి నా మనసులో మాట ఎలా చెప్పాలా అనుకుంటూ ఓ రోజు లిఫ్టు దగ్గరికి వెళ్లాను. అప్పుడు లిఫ్టులో ఎవ్వరూ లేరు. అంతే నాకు చాలా సంతోషమేసింది. అప్పుడు మేమిద్దరం అచ్చం పోకిరి సినిమాలో ఇద్దరమే ఉన్నాం.

ఉన్నట్టుండి తన ఒడిలోకి..

ఉన్నట్టుండి తన ఒడిలోకి..

అయితే తను ఉన్నట్టుండి నన్ను ఒక్కసారిగా లాక్కొని తన కౌగిలిలో గట్టిగా బంధించేశాడు. అంతే ప్రేమగా అదర చుంబనం చేసేశాడు. అప్పుడు నాలో ఏదో పులకింత కలిగింది. నా మనసులోని మాటలు తనకు చెప్పడానికి అదే సరైన సమయమని అనిపించింది. వెంటనే ఎమర్జెన్సీ బటన్ ను నొక్కాను. లిఫ్టు మళ్లీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా కొంత సమయం పడుతుందని నాకు అవగాహన ఉంది. అందుకే ధైర్యంతో ఆ పని చేసేశాను.

భయంగా ఉండేది.

భయంగా ఉండేది.

మాది గుంటూరు జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. నేను కొత్తగా హైదరాబాద్ నగరానికి ఉద్యోగం నిమిత్ం వచ్చాను. అయితే నాకు లిఫ్టు అంటే చచ్చేంత భయం. ఎందుకంటే అది మధ్యలో ఎక్కడ ఆగిపోతుందోనని. అందుకే నేను వెళ్లిన చోట దాదాపు మెట్లను ఉపయోగిస్తాను. ఎవరైనా అడిగితే ఫిట్ నెస్ కు ప్రియారిటీ ఇస్తాను అని కవర్ చేసుకుంటాను. అయితే నా బాయ్ ఫ్రెండ్ నన్ను చాలాసార్లు లిఫ్టులో తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ తనని ఆపడం నా వల్ల కాలేదు..

పెద్ద అపార్ట్ మెంట్..

పెద్ద అపార్ట్ మెంట్..

అయితే ఎన్నిసార్లు తప్పించుకున్నా కూడా లిఫ్టు ఎక్కాల్సిన పరిస్థితి ఓ రోజు వచ్చింది. ఎందుకంటే ఓ పని మీద 18వ అంతస్తులోకి వెళ్లాలి. ఈరోజు చచ్చినట్టే అనుకుని భయం భయంగా లిఫ్టులోకి అడుగుపెట్టాను. అయితే అప్పుడు నా బాయ్ ఫ్రెండ్ నా పక్కనే ఉన్నాడు. నన్ను దగ్గరికి తీసుకున్నాడు. నాకు కాస్త ధైర్యంగా అనిపించింది. అయితే భయం మాత్రం గుండెల్లో అలానే ఉంది.

భయం పోగొట్టేందుకు..

భయం పోగొట్టేందుకు..

అయితే నాలో భయం పోగొట్టడానికో లేదా నన్ను మురిపించడానికి తెలీదు.. అకస్మాత్తుగా నన్ను కిస్ చేసేశాడు. అలా సడన్ గా తను అధరచుంబనం చేసే సరికి నేను అల్లాడిపోయాను. అయితే అప్పుడు నాకు భయమనేదే తెలియలేదు. ఒకేసారి 18వ అంతస్తులో లిఫ్టు ఆగినప్పుడే కళ్లు తెరిచాను. అప్పటి నుండి ఆ తీపి గుర్తును తలచుకునేందుకు నేను లిఫ్టులోనే వెళ్తుంటాను.

పార్టీ నుండి తిరిగొచ్చాక..

పార్టీ నుండి తిరిగొచ్చాక..

ఒకరోజు నేను నా భర్త కలిసి ఓ హోటల్ లో బర్త్ డే పార్టీని గ్రాండ్ ముగించుకుని మా ఫ్లాట్ కు బయలుదేరాం. మా ఫ్టాట్ పదో అంతస్తులో ఉంటుంది. అప్పటికి మిడ్ నైట్ అయిపోయింది. మేమిద్దరమే లిఫ్టులోకి ఎక్కాం. లిఫ్టు డోర్ క్లోజ్ అయిఅవ్వకముందే తను నన్ను ఒక్కసారిగా దగ్గరికి తీసుకుని అధర చుంబనం చేసేసరికి.. నాకు తొలి ముద్దు అనుభవం మళ్లీ గుర్తుకొచ్చింది.

స్టాప్ బటన్ నొక్కేశాడు..

స్టాప్ బటన్ నొక్కేశాడు..

నా భర్త నా కోరిక తీర్చేందుకు ఆ సమయంలో లిఫ్టులో స్టాప్ బటన్ ను నొక్కేశాడు. అలా మేమిద్దరం కలిసి లిఫ్టులోనే కొన్ని నిమిషాల పాటు గడిపాం. ఆ తర్వాత మా ఫ్టాట్ చేరుకున్నాం. నా జీవితంలో అదొక అద్భుతమైన రోజుగా మిగిలిపోయింది. అప్పటి నుండి లిఫ్టును నేను రొమాంటిక్ స్పాట్ గా చూస్తుంటాను.

English summary

Some short stories on kissing in the lift

Here are the some short stories on kissing in the lift. Take a look.
Story first published: Thursday, March 26, 2020, 16:41 [IST]