Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Teddy Day 2023: క్యూట్ టెడ్డీతో పాటు ఈ మెసెజెస్, కోట్స్ పంపి మీ ప్రేయసి మనసు గెలవండి...
టెడ్డీ డే నాడు ఈ మెసెజెస్ తో మీ ప్రియమైన వారిని ఆకట్టుకోండి.
వాలెంటైన్స్ వీక్ లో అత్యంత కీలకమైన రోజుల్లో టెడ్డీ డే ఒకటి. ఈరోజున ప్రేమికులు తమ ప్రేయసి/ప్రియుడికి క్యూట్ టెడ్డీ బేర్ ను బహుమతిగా ఇస్తుంటారు. ఇలా మంచి గిఫ్టులిచ్చి వారి మనసులను గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంటారు.

వాలెంటైన్ వీక్ లో మార్కెట్లో చాక్లెట్లు, గులాబీలు, గ్రీటింగ్ కార్డులు ఎన్ని ఇచ్చినా.. దాంతో పాటు ఒక టెడ్డీ బేర్ ను కూడా కచ్చితంగా ఇస్తుంటారు. ఎందుకంటే మీరిచ్చిన టెడ్డీ బేర్ నుండి వారి చూపు అస్సలు కదలదు.

దీని వల్ల మీ పార్ట్ నర్ కు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. అయితే మీరిచ్చే టెడ్డీ బేర్ తో పాటు ఈ బ్యూటిఫుల్ మెసెజెలతో వారి మనసులో సుస్థిర స్థానం సంపాదించండి...

టెడ్డీ బేర్ గిఫ్టులు ఇచ్చే సమయంలో రకరకాల సెంటిమెంట్లు ఉంటాయి. కొందరి నమ్మకం ప్రకారం, రెడ్ కలర్ టెడ్డీ బేర్ స్త్రీ, పురుషుల మధ్య భావోద్వేగ సంబంధం తీవ్రతను సూచిస్తుంది. అందుకే చాలా మంది రెడ్ కలర్ టెడ్డీ బేర్లను ఇచ్చి తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు.
ఒకవేళ మీ పార్ట్ నర్ దీన్ని మనస్ఫూర్తిగా వీటిని అంగీకరిస్తే.. వారు మీ ప్రేమను యాక్సెప్ట్ చేసినట్టే. బ్లూ కలర్ టెడ్డీ బేర్ ను గిఫ్ట్ గా ఇస్తే.. వారి పట్ల చెప్పలేనంత ప్రేమను కలిగి ఉన్నారని సూచిస్తుంది. ఇక బ్రౌన్ కలర్ టెడ్డీ బేర్ అయితే మీరు త్వరలో మీ లవర్ కు గుడ్ బై చెబుతున్నారని సూచిస్తుంది. కాబట్టి మీరు మీ లవర్ కు ఇచ్చే టెడ్డీ బేర్ రంగులను మీ ద్రుష్టిలో ఉంచుకోండి.

ఈ టెడ్డీతో నా ప్రేమను..
నేను ఎక్కడున్నా.. ఏం చేస్తున్నా..
నా మనసు నీతోనే ఉంటుంది..
నీ గురించే ఆలోచిస్తుంది..
ఈ టెడ్డీ నా ప్రేమను నీతో షేర్ చేసుకుంటుంది.
హ్యాపీ టెడ్డీ డే..

అనునిత్యం నీతోనే..
నీతో జీవితాంతం కలిసుండేందుకు..
నీ ప్రేమను అనునిత్యం ఆస్వాదించేందుకు..
నీతోనే.. నీ వెన్నంటే నేనుంటా..
హ్యాపీ టెడ్డీ డే..

మాటల్లో చెప్పలేను..
నీ మీద ఉన్న ప్రేమను
మాటల్లో చెప్పలేను..
కానీ, నీతో ఉన్న ప్రతి క్షణం
ఒక వరంగా భావిస్తానని
మాత్రం చెప్పగలను..
హ్యాపీ టెడ్డీ డే

పిచ్చి ప్రేమ నువ్వంటే..
నేను ఏడిస్తే నువ్వు తట్టుకోగలవేమో..
కానీ నువ్వు ఏడిస్తే మాత్రం
నేను చనిపోతా..
అంతలా పిచ్చి ప్రేమ నువ్వంటే..
హ్యాపీ టెడ్డీ డే

జీవితమనే ప్రయాణంలో..
జీవితమనే పడవ ప్రయాణంలో ఎందరు ప్రయాణికులున్నా.. నా జీవితాన్ని మాత్రం నీతో పంచుకుంటా..
అలాంటి అవకాశం నాకే కావాలని కోరుకుంటా..

నవ్వు లేనిముఖం..
టెడ్డీ లేని బెడ్ రూమ్,
నవ్వు లేని ఫేస్ వంటిది..
నీ ఫేసుకు నీ అందమే నవ్వు..
ఆ నవ్వు కోసమే ఈ క్యూట్ టెడ్డీ బేర్
వాలెంటైన్ వీక్ లో భాగంగా ఫిబ్రవరి 10వ తేదీన టెడ్డీ డేను జరుపుకుంటారు.టెడ్డీ బేర్ గిఫ్టులు ఇచ్చే సమయంలో రకరకాల సెంటిమెంట్లు ఉంటాయి. కొందరి నమ్మకం ప్రకారం, రెడ్ కలర్ టెడ్డీ బేర్ స్త్రీ, పురుషుల మధ్య భావోద్వేగ సంబంధం తీవ్రతను సూచిస్తుంది. అందుకే చాలా మంది రెడ్ కలర్ టెడ్డీ బేర్లను ఇచ్చి తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు.



Click it and Unblock the Notifications