ఇలా చేస్తే మీ పార్ట్ నర్ మిమ్మల్ని జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటారట...!

తమ ప్రేమకు గుర్తుగా జరుపుకుంటారు. దీన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. ఇలాంటి ఫోట్ షూట్లు ప్రేమికులందరికీ తీపి గుర్తులుగా మిగిలిపోతాయి.

ప్రేమను ప్రేమగా ప్రేమించే వారికి..
ప్రేమను పూజించే వారికి.. ప్రేమ కోసం పరితపించే వారికి..
ప్రేమను ప్రేరణగా తీసుకునేవారికి..
ప్రేమ కోసం జీవించే వారికి..
ప్రేమ పెళ్ళి చేసుకున్న/చేసుకునే వారికి..
ప్రేమలో విజయం సాధించిన/సాధించే నిజమైన ప్రేమికులందరికీ..
ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు..

Things to do on Valentines day

వాలెంటైన్స్ డే ఇప్పటికే దాదాపు పూర్తి కావచ్చింది. అయితే చాలా మంది ప్రేమికులందరూ సాయంకాలం సంధ్య వేళలో ఏకాంతంగా గడిపేందుకు ఇప్పటికే

Things to do on Valentines day

ఎన్నో ప్లాన్లు కూడా వేసుకుని వెంటారు. ఫొటోషూట్ కు వెళ్లడం.. క్యాండిల్ లైట్ డిన్నర్ కు వెళ్లడం.. సినిమాలకు వెళ్లడం.. పార్కులలో ఏకాంతంగా గడపడం ఇలా ఎన్నో ప్లాన్లు వేసుకుని ఉంటారు. మరికొందరు అయితే ముఖ్యంగా నగరాల్లో ఉండే వారు పబ్ లకు, రెస్టారెంట్లకు వెళ్లడం వంటివి చేస్తారు. అయితే వీటితో పాటు చాలా మంది ప్రేమికులు ఈరోజు చేసే ముఖ్యమైన పనులేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం...

ఫొటో షూట్...

ఫొటో షూట్...

చాలా మంది ప్రేమికులు ఈరోజంతా ఏదైనా కొత్త ప్రదేశంలో లేదా అందమైన ప్రదేశంలో ఫొటో షూట్ కోసం వెళ్తుంటారు. వారి ఫొటో షూట్ తమ ప్రేమకు గుర్తుగా జరుపుకుంటారు. దీన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. ఇలాంటి ఫోట్ షూట్లు ప్రేమికులందరికీ తీపి గుర్తులుగా మిగిలిపోతాయి.

క్యాండిల్ లైట్ డిన్నర్..

క్యాండిల్ లైట్ డిన్నర్..

మీ అందరికీ తెలుగులో లవర్ బాయ్ తరున్ నటించిన నువ్వే నువ్వే సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో తరుణ్ శ్రియాను ఇంప్రెస్ చేయడానికి క్యాండిల్ లైట్ డిన్నర్ కు తీసుకెళతాడు. అందులోనే కాదు ఇంకా అనేక తెలుగు సినిమాల్లో ఇలాంటి సినిమాలు వచ్చినప్పటికీ మాటల మాంత్రికుడు డైలాగ్ లు అద్భుతం. అందుకే క్యాండిల్ లైట్ మధ్య మీ భాగస్వామితో డిన్నర్ కు ప్లాన్ చేసుకుంటారు చాలా మంది ప్రేమికులు.

డ్యాన్స్ చేయడం..

డ్యాన్స్ చేయడం..

ప్రేమికుల దినోత్సవం నాడు ప్రేమ పక్షులు కేవలం తిరగడం ద్వారా అనుభూతి చెందారు. ఎవరైతే ఏదైనా వేదిక మీద డ్యాన్స్ చేస్తారు.. వారు చాలా సంతోషంగా ఉంటారు. మీకు డ్యాన్సు ద్వారానే అంతిమ ఆనందం అనేది లభిస్తుంది.

ఇద్దరికీ ఇష్టమైన సినిమాకు వెళ్లడం..

ఇద్దరికీ ఇష్టమైన సినిమాకు వెళ్లడం..

ప్రేమికుల దినోత్సవం నాడు ఇద్దరికీ ఇష్టమైన సినిమాలకు వెళ్తుంటారు. పైగా ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే ఎలాగో శుక్రవారం నాడే వచ్చింది. ఈరోజు చాలా కొత్త కొత్త సినిమాలు విడుదలవుతాయి. అంతే కాదండోయ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ విజయ్ దేవర్ కొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్‘ కూడా ఈరోజే విడుదలయ్యింది. ఇంకేముంది ఎంతో మందికి ఇష్టమైన మీ హీరో సినిమాను మీరిద్దరూ కలిసి చూసేయండి.

రుచికరమైన వంటలను తయారు చేసుకోవడం..

రుచికరమైన వంటలను తయారు చేసుకోవడం..

మీకు రెస్టారెంట్ కు వెళ్లేంత బడ్జెట్ లేదని బాధపడుతున్నారా? క్యాండిల్ లైట్ డిన్నర్ మిస్ అవుతున్నామని ఆందోళనలో ఉన్నారా? అయితే మీరు మీ ఇంట్లోనే మీ ఇద్దరికీ రుచికరమైన వంటలను తయారు చేసుకోవటం వంటివి చేయాలి. చాలా మంది ఇప్పటికే ఇలాంటి ప్లాన్లు చేసుకుని ఉంటారు. తెలియని వారి కోసం మాత్రమే మేము ఈ సూచనలు చేస్తున్నాం.

రీ క్రియేట్ చేసుకోవడం..

రీ క్రియేట్ చేసుకోవడం..

చాలా మంది ప్రేమికులు ఇప్పటికే ఎన్నో సార్లు ‘ఐ లవ్ యూ‘ అని చెప్పుకుని ఉంటారు. అయితే ప్రేమ పావురాలకు ఈరోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి మరోసారి మీరు మీ డేట్ ను రీ క్రియేట్ చేసుకోండి. ఇలా ఈ రోజంతా ఆనందంగా గడపండి.

మితంగా మద్యం..

మితంగా మద్యం..

వాలెంటైన్స్ డే రోజున నగరాల్లో నివసించే వారు ఎక్కువగా పబ్ లకు వెళ్తుంటారు. అయితే మీరు మితంగా తాగితే మీకు మాంచి కిక్ లభిస్తుంది. ఇది మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పరిమితికి మంచి తాగకండి.

రొమాంటిక్ బుక్స్..

రొమాంటిక్ బుక్స్..

అయితే కొంత మంది ప్రేమికులకు సినిమాలు అంటే ఇష్టం ఉండదు. ఇలాంటి వారు ఎక్కువగా పుస్తకాలను సేకరించడం వంటివి చేస్తుంటారు. అంతేకాదు అందమైన ఫొటోలను కూడా సేకరిస్తారు. ముఖ్యంగా ఈరోజు రొమాంటిక్ బుక్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

ఇద్దరు కలిసి యోగా..

ఇద్దరు కలిసి యోగా..

ప్రేమికుల రోజున మీరిద్దరూ ఆరోగ్యానికి అవసరమయ్యే పనులు కూడా చేయొచ్చు. వ్యాయామానికి ప్రాధాన్యత ఇచ్చేవారు యోగా వంటి వాటిని ఎక్కువగా ఇష్టపడతారు. వీరిద్దరూ ఇంట్లోనే యోగా చేస్తూ సమయాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు.

FAQs
Anti-Valentine’s Week ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ప్రతి ఏటా ఫిబ్రవరి 15వ తేదీ నుండి యాంటీ వాలెంటైన్స్ వీక్ ప్రారంభమవుతుంది. బ్రేకప్ పేరిట విడిపోయిన వారు సరదాగా గడిపేందుకు కొత్త జీవితాన్ని మరోసారి ప్రారంభించాలనేది దీని ఉద్దేశ్యం. అందుకే ఫిబ్రవరి 15వ తేదీన స్లాప్ డే, 16వ తేదీన కిక్ డే, 17వ తేదీన పర్ఫ్యూమ్ డే, 18వ తేదీన ఫ్లర్టింగ్ డే, 19వ తేదీన కన్ఫెషన్ డే, 20వ తేదీన మిస్సింగ్ డే, 21వ తేదీన బ్రేకప్ డే జరుపుకుంటారు.

వాలెంటైన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు?

ప్రతి ఏటా ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే జరుపుకుంటారు. దీనికి ముందు ఏడురోజుల పాటు వాలెంటైన్ వారోత్సవాలు జరుపుకుంటారు. తొలి రోజు రోజ్ డే, రెండో రోజు ప్రపోజ్ డే, మూడో రోజున టెడ్డీ డే, నాలుగో రోజున చాక్లెట్ డే, ఐదో రోజున ప్రామీస్ డే, ఆరో రోజున హగ్ డే, ఏడో రోజు కిస్ డే, ఇక చివరి రోజున వాలెంటైన్ డే అంటూ ప్రేమికులంతా కలిసి ఎంతో ఆనందంగా గడుపుతారు. ఆ మరుసటి రోజు నుండే యాంటీ వాలెంటైన్ వీక్ కూడా ప్రారంభమవుతుంది.

BoldSky Lifestyle

Desktop Bottom Promotion