Latest Updates
-
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.!
ఈ చిట్కాలు పాటిస్తే, పడకగదిలో మీ సామర్థ్యం చూసి మీ భాగస్వామి షాకవుతారు...!
ఎలాంటి మందులు అవసరం లేకుండా శృంగారాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసుకుందాం.
పడకగదిలో ప్రతి ఒక్కరూ శృంగారాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. అయితే ఎప్పుడూ ఎంజాయ్ చేసేవారు ఉన్నట్టుండి డీలా పడిపోతారు. ఇలాంటి సమయంలో తమ భాగస్వామిని సుఖపెట్టేందుకు ఏవేవో మందులను వాడుతుంటారు.

అయితే అలా మందులు వాడితే తాత్కాలిక ప్రయోజనమే తప్ప, శాశ్వత ప్రయోజనం ఉండదు. ఒకవేళ మీరు మందులు వాడితే.. అలాంటి సమయంలో కేవలం మీ శరీరం మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కానీ మీ మనసు మాత్రం మరో లోకంలో విహరిస్తూ ఉంటుంది.

ఇలాంటి పరిస్థితి చాలా మందికి ఎదురయ్యే ఉంటుంది. అయితే ఇలాంటి విషయాలను చాలా మంది తమ మనసులో దాచుకుని బాధపడుతుంటారు.

అయితే మీరు శృంగారాన్ని ఆస్వాదించడం అనేది పూర్తిగా మీ భాగస్వామి మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే శృంగార పరమైన సంబంధం అవసరం మాత్రమే కాదు. అది భావోద్వేగానికి సంబంధించిన విషయం కూడా.

కాబట్టి మీ భాగస్వామి లేదా మీరు కొన్నిసార్లు ఉద్వేగానికి లోనై శృంగారంలో పాల్గొనే అవకాశాలుంటాయి. అయితే ఇలాంటి సమయంలో ఇద్దరిలో ఏ ఒక్కరు సిద్ధంగా లేకపోయినా అవనసరమైన గొడవలు రావొచ్చు.

కాబట్టి మీరిద్దరూ పడకగదిలో బెడ్ పై చేరినప్పుడు ఏయే చిట్కాలు పాటించాలో తెలుసుకోండి... మీరిద్దరూ శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించండి. అనవసరంగా మందుల జోలికి వెళ్లకండి.

మానసికంగా సిద్ధం కండి..
మీరు మీ భాగస్వామితో శారీరక సంబంధం పెట్టుకోవాలనుకున్న సమయంలో, మీ భాగస్వామి అందుకు మానసికంగా సిద్ధంగా ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో మీరు ముందుగా మీ భాగస్వామిని శృంగారంలో పాల్గొనేందుకు మానసికంగా సిద్ధం చేయాలి. ఇందుకోసం సందర్భానికి అనుగుణంగా మీరు సెక్సీ దుస్తులను ధరించాలి. మీరు వాటితో మీ భాగస్వామిని ఎంత ఎక్కువగా ప్రేరేపిస్తే, అంత మంచి ఫలితాలు వస్తాయి.

భాగస్వామిని ఆకర్షించండి..
పెళ్లయిన కొత్తలో భార్యభర్తల సంబంధం బలపడటానికి అత్యంత ముఖ్యమైన పని శృంగారం. ఇది మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని బాగా పెంచుతుంది. అయితే ఇలాంటి వాటికి ప్రారంభం నుండే దూరంగా ఉంటే, మీ ఇద్దరి మధ్య బంధం అంతగా మంచిగా ఉండదు. ఇలాంటి సమయంలో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమయంలో మీరు కొంచెం కొత్తగా ప్రయత్నించాలి. మీరు మీ ప్రవర్తన మరియు జోకులు వంటివి చెప్పడం వల్ల, మీ ఇద్దరి మధ్య సన్నిహితం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ భాగస్వామి లైంగికంగా ఆసక్తి చూపే అవకాశం ఉంది.

బిడియాన్ని పక్కనపెట్టండి..
శృంగారంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ముందుగా సిగ్గు, బిడియాన్ని వదిలేయాలి. మీరిద్దరూ ఒకరినొకరు శారీరకంగా దగ్గరైనప్పుడే శృంగార క్షణాలను ఆస్వాదించవచ్చు. పడకగదిలో వెళ్లిన తర్వాత మీరు సిగ్గు పడటం లేదా కలయిక పట్ల అయిష్టత చూపితే, అలాంటి పనులు మీ భాగస్వామిని ఉత్సాహాన్ని నీరుగారుస్తాయి. మీరు ఒకసారి వైల్ట్ సెక్స్ కూడా ప్రయత్నించొచ్చు. ఇలాంటివి మీ ఇద్దరి మధ్య మంచి థ్రిల్లింగ్ గా ఉంటుంది.

హస్త ప్రయోగంతో..
శృంగారం వంటి విషయాల్లో హస్త ప్రయోగం అనేది కూడా కొన్నిసార్లు ఆరోగ్యకరంగా పని చేస్తుంది. ఇది మీ ఆరోగ్యాన్ని, లైంగిక జీవితాన్ని ఆనందంగా ఉంచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మీరు శృంగార సామర్థ్యం పెరుగుదల కోసం మీరు ఎలాంటి మందులపై ఆధారపడాల్సిన అవసరం లేదు.

మంచి ఆహారం తీసుకోండి..
మీరు ఎలాంటి మందులు తీసుకోకుండా లైంగిక పనితీరును మెరుగుపరచుకోవచ్చు. ఒకవేళ మీరు మందులు వాడితే, అవి మీకు దుష్ప్రభావాలను కలిగిస్తాయి. అయితే ఇలా చేయకుండా మీరు సరైన ఆహారాన్ని కూడా తీసుకోవాలి. ఆరోగ్యకరమైన, లైంగిక జీవితం కోసం మీ ఆహారంలో పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, బాదం, డార్క్ చాక్లెట్ మొదలైనవి చేర్చాలి.

పొగతాగడం మానేయండి..
పొగతాగడం అలవాటు ఉండే వారికి, స్మోకింగ్ వంటి వాటికి అడిక్ట్ అయిన వారి లైంగిక జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది మీ శృంగార సామర్థ్యాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. కాబట్టి మీరు సాధ్యమైనంత మేరకు పొగతాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ధూమపానం మానేసి ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ప్రయత్నిస్తే, మీరు శృంగారంలో రెచ్చిపోవచ్చు.



Click it and Unblock the Notifications
