Latest Updates
-
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.!
బేబీ వల్ల భార్యాభర్తల మధ్య రిలేషన్ మరింత స్ట్రాంగ్ అవుతుందా ?
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అనేది పాత సామెత. ఇప్పుడు రిలేషన్ గురించి నిపుణులు, కపుల్స్ చెబుతున్న కొత్త నానుడి..? బేబీ పుట్టుకతో.. రిలేషన్ మరింత స్ట్రాంగ్ అవుతుందని.. చాలా మంది కపుల్స్ చెబుతున్నారు. 10 మందిలో 7 మంది రిలేసన్ స్ట్రాంగ్ గా ఉండటానికి బేబీ చాలా అవసరమని చెబుతున్నారు.
పిల్లలు పుడితే.. వాళ్లతో ఎక్కువ సమయం గడపడం, ప్రేమగా ఉండటం, భార్యాభర్తలను దగ్గర చేయడం వల్ల.. రిలేషన్ మరింత స్ట్రాంగ్ గా మారుతుందని.. ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఈ ప్రపంచంలో మిలియన్ కపుల్స్ కంటే ఎక్కువ మంది.. బేబీ.. భార్యా భర్తల మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్ ని మరింత పెంచుతారని.. నమ్ముతున్నారు. బేబీ వల్ల రిలేషన్ మరింత స్ట్రాంగ్ ఎలా అవుతుందో తెలుసుకుందాం..

సమస్యలు
పెళ్లి తర్వాత వాళ్ల రిలేషన్ లో చాలా సమస్యలు వచ్చినప్పటికీ.. పిల్లలు పుట్టిన తర్వాత.. సమస్యలన్నీ మాయమైపోయాయని కపుల్స్ చెబుతున్నారు. బేబీ ముద్దు, ముచ్చట్లు చూసుకుంటూ.. రిలేషన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ మరిచిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ప్రెగ్నెంట్
మీ రిలేషన్ ప్రాబ్లమ్ లో ఉంది ? ఇక ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఎక్కువయ్యాయి అంటే.. త్వరలోనే బేబీకి ప్లాన్ చేసుకోండి. ప్రెగ్నెంట్ అవడం వల్ల మీ ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది.

ఫ్యామిలీ లవ్
బేబీ పుట్టిన తర్వాత వాళ్లకు తల్లి ప్రేమ ఎంత అవసరమో, తండ్రి ప్రేమ కూడా అంతే అవసరం. అలాగే బేబీ సరైన వ్యక్తిగా ఎదగాలంటే.. ఇద్దరి ప్రేమ చాలా అవసరం. ఈ ప్రేమను అందించడానికి భార్యాభర్తలిద్దరూ కలిసి ఉండటం, ఇద్దరూ హ్యాపీ, అండ్ జాయ్ ఫుల్ లైఫ్ ని బేబీకి అందివ్వడం చాలా ముఖ్యం. దీనివల్ల మీ రిలేషన్ మరింత స్ట్రాంగ్ అవుతుంది.

సపోర్ట్
పిల్లలు పెరిగేటప్పుడు వాళ్ల చాలా సపోర్ట్ అందివ్వాలి. ఈ సపోర్ట్ ని కేవలం తల్లిదండ్రులు మాత్రమే ఇవ్వగలరు. పెరిగే పిల్లలకు లవ్ అండ్ కేర్.. తల్లిదండ్రులు కలిసి అందివ్వడం చాలా అవసరం.

పెంచడం
బేబీని పెంచే బాధ్యత ఇద్దరూ తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి గతంలో జరిగిన గొడవలు, సమస్యలను మరిచిపోయి.. మీ రిలేషన్ ఉన్న సమస్యలను పక్కనపెట్టి.. ఇద్దరూ కలిసి.. మీ బుజ్జి పాపాయిని ప్రేమగా పెంచాలి. దీనివల్ల.. మీ రిలేషన్ కూడా బలపడుతుంది.

కలిసి ఉండటం
బిడ్డ పుట్టిన తర్వాత.. తల్లిదండ్రులు కలిసి ఉండాల్సిన అవసరమేంటనేది తెలుస్తుంది. ఈ ఇద్దరూ కలిసి ఉండటం వల్ల నెగటివ్ ఫీలింగ్ దూరమవుతాయి. ఇలా.. బేబీ రిలేషన్ ని, మ్యారేజ్ లైఫ్ ని స్ట్రాంగ్ చేస్తారు.

కమ్యునికేషన్
పిల్లలను పెంచడానికి ఇద్దరూ కష్టపడతారు. అలాంటప్పుడు ఇద్దరి మధ్య చాలా కమ్యునికేషన్ అవసరం. కాబట్టి.. కమ్యునికేషన్ పెరిగితే.. రిలేషన్ మరింత స్ట్రాంగ్ అవుతుంది.



Click it and Unblock the Notifications