నా యోని లూజ్ గా ఉందంటున్నాడు.. టైట్ మారాలంటే ఏం చెయ్యాలి?

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నాకు పెళ్లి అయి మూడేళ్లు అవుతుంది. నాకు నార్మల్ డెలివరిలో ఒక బాబు పుట్టాడు. నాకు బాబు పుట్టిన కొన్ని రోజుల తర్వాత మా ఆయన నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు. నాతో సెక్స్ లో బాగానే పాల్గొంటాడు. కానీ నీ యోని పూర్తిగా లూజ్ అయిపోయిందని అంటాడు.

సంతృప్తి లభించడం లేదు

సంతృప్తి లభించడం లేదు

నాకు శృంగారం అస్సలు సంతృప్తి లభించడం లేదంటూ తెగ బాధపడుతూ ఉంటాడు. నాకు కూడా అప్పడప్పుడు నా యోని పూర్తి లూజ్ గా మారిపోయిందని అనిపిస్తూ ఉంటుంది.

శృంగారంలో సంతృప్తి చెందాలంటే

శృంగారంలో సంతృప్తి చెందాలంటే

ఇక నా యోని లూజ్ గా ఉందని.. నా భర్త మరో అమ్మాయితో సెక్స్ చేస్తానంటున్నాడు. నేను, నా భర్త గతంలో మాదిరిగా శృంగారంలో సంతృప్తి చెందాలంటే ఏం చెయ్యాలో కాస్త చెప్పగలరు. నార్మల్ డెలివరీ ద్వారా నిజంగా యోని లూజ్ అయిపోతుందా? నా యోని మళ్లీ టైట్ గా కావాలంటే ఏం చెయ్యాలి?

యోని లూజుగా మారుతుందని భావిస్తారు

యోని లూజుగా మారుతుందని భావిస్తారు

సమాధానం : చాలా మంది మహిళలు పిల్లలు పుట్టిన తర్వాత అంటే సాధారణ డెలివరీ అయ్యాక యోని లూజుగా మారుతుందని భావిస్తారు. అలాగే పురుషులు కూడా తమ భార్య యోని లూజ్ అయ్యిందని అనుమానపడతారు.

ఆ సందేహం

ఆ సందేహం

మీ ఇద్దరి విషయంలో కూడా ఇప్పుడు ఆ సందేహం ఉంది. ఆ అనుమానం మనస్సులో ఉంటుంది కాబట్టి మీరు సెక్స్‌లో పాల్గొన్నా కూడా సరిగ్గా తృప్తి చెందడం లేదు.

సెక్స్ పై వ్యామోహం తగ్గుతుంది

సెక్స్ పై వ్యామోహం తగ్గుతుంది

చాలా మంది దంపతులకు పిల్లలు పుట్టిన తర్వాత సెక్స్ పై వ్యామోహం తగ్గుతుంది. ముఖ్యంగా సహజ ప్రసవం ద్వారా తల్లులైన భార్యలతో భర్తలు సెక్స్ చేసేందుకు ఇష్టపడరు. యోని మార్గం లూజుగా ఉందనే వంకతో భర్త భార్యతో సెక్స్ చేయకుండా ఉంటాడు. ఇక ఆ సమయంలో ఇతర మహిళలపై వ్యామోహం కూడా భర్తలకు పుడుతుంది.

యోనిమార్గం టైట్‌గానే ఉంటుంది

యోనిమార్గం టైట్‌గానే ఉంటుంది

దీంతో భార్య చాలా భయపడుతుంది. తన భర్తను మళ్లీ తన మార్గంలోకి తెచ్చుకునేందుకు ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఏ విధంగా తన భర్తను సంతృప్తి పరచాలనే దానిపై ఎక్కువగా భార్య ఆలోచన చేస్తుంటుంది.

టైట్‌గానే ఉంటుంది

టైట్‌గానే ఉంటుంది

సహజ ప్రసవమైన కూడా స్త్రీ యోనిమార్గం టైట్‌గానే ఉంటుంది. చాలా కొద్ది మందిలో మాత్రం కాస్త లూజ్ గా మారుతుంది. అయినా కూడా భార్యతో భర్త సెక్స్‌లో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపడు.

పరాయి స్త్రీలతో సంబంధాలు

పరాయి స్త్రీలతో సంబంధాలు

మీ భర్త మీ యోని లూజ్ గా ఉందని.. మరో అమ్మాయితో సెక్స్ చేస్తాను అనడం సరైనది కాదు. అలా ప్రవర్తించే భర్త తీరును మీరు వెంటనే మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేదంటే మీ భర్త ఏదో ఒక సందర్భంలో ఏవేవో సాకులతో పరాయి స్త్రీలతో సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉంది.

చాలా కొద్ది మంది మహిళల్లో సమస్య

చాలా కొద్ది మంది మహిళల్లో సమస్య

ఇలా యోని లూజ్ గా అనిపించే పరిస్థితిని లాక్స్‌వాజినా అని అంటారు. ఇది కొద్ది మంది స్త్రీలలో సహజ కాన్పుల తర్వాత కనపడుతుంది. ఒకరిద్దరు పిల్లలు సహజ ప్రసవంలో జన్మించిన తర్వాత ఈ తరహా సమస్య చాలా కొద్ది మంది మహిళల్లో ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.

యోని లూజుగా మారిందని డౌట్

యోని లూజుగా మారిందని డౌట్

డెలివరీకి ముందు సెక్స్‌లో మంచి సుఖాన్ని రుచి చూసే భార్యాభర్తలిద్దరూ ఆ తర్వాత కాస్త డల్ అయిపోతారు. భార్య డెలివరీ అయ్యాక ఆమె యోని లూజుగా మారిందని చాలా మంది డౌట్ పడతారు. ఇక మగవారు ఈ విషయంలో ఎక్కువగా బాధపడుతుంటారు.

తృప్తిగా అనిపించడం లేదని

తృప్తిగా అనిపించడం లేదని

తనకు సెక్స్ తృప్తిగా అనిపించడం లేదని భార్యతో చెబుతారు. ఈ సమస్య పురుషులతో పాటు స్త్రీలకు కూడా ఎదురవుతుంది. మరి నిజంగా యోని ఎక్కువగా లూజుగా మారడం వల్లే ఇలాంటి అంతృప్తికి లోనవుతారా అంటే.. కానేకాదు.

మానసిక వేదన వద్దు

మానసిక వేదన వద్దు

మహిళలకు నార్మల్ డెలివరీ ద్వారా పిల్లలు పుట్టిన తర్వాత యోని కాస్త లూజుగా మారుతుంది. దీన్ని మళ్లీ యధాస్థానానికి మార్చుకోవడానికి పెద్దగా ఇబ్బందులుపడాల్సిన అవసరం లేదు. అలాగే మానసిక వేదన కూడా అనుభవించాల్సిన పని లేదు.

కొన్నిరకాల ఎక్సర్‌సైజులు చేయాలి

కొన్నిరకాల ఎక్సర్‌సైజులు చేయాలి

ప్రసవం అయిన తర్వాత మహిళలు కొన్నిరకాల ఎక్సర్‌సైజులు చేస్తే చాలు. యోని మళ్లీ తిరిగి మాములు స్థితికి చేరుకుంటుంది. అలాగే ఒక చిన్న సర్జరీ ద్వారా కూడా యోనిని మళ్లీ యధావిధికి తీసుకురావొచ్చు.

సెక్స్‌ స్పెషలిస్టు వద్దే

సెక్స్‌ స్పెషలిస్టు వద్దే

ఒకవేళ సర్జరీ చేయించుకోవాలనుకుంటే మాత్రం మంచి అనుభవం ఉన్న సెక్స్‌ స్పెషలిస్టు వద్దే చేయించుకోవాలి. ఇలా చేస్తే మళ్లీ యోని ఫిట్ గా మారుతుంది. దీనివల్ల సెక్స్‌లో మళ్లీ ఎప్పటి మాదిరిగానే సంతృప్తి పొందుతారు.

యోనిలో అంగం ఉన్నపుడు లూజుగా

యోనిలో అంగం ఉన్నపుడు లూజుగా

అయితే సెక్స్‌ సమయంలో స్త్రీ పురుషులిద్దరిలో వెజైనల్‌ ద్వారాలు, ప్రీ వెజుక్యులేటరీ సీక్రెషన్స్‌ ఉద్రేకం వల్ల యోనిలో ఉండే పురుషాంగం మీద కొన్ని ద్రవాలు ఊరుతాయి. దీంతో యోనిలో అంగం ఉన్నపుడు లూజుగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో సెక్స్‌ ప్రక్రియ మధ్యలో ఆపి ఉతికిన నేత గుడ్డతో ఆ ద్రవాన్ని తుడుచుకోవాలి. అలాగే, పురుషుడు ఫోర్‌ప్లేల ద్వారా భార్యను సంతృప్తి పరిచేలా చేయాలి.

అడ్జెస్ట్ మెంట్ అవసరం

అడ్జెస్ట్ మెంట్ అవసరం

అలాగే కొన్నిరకాల బ్రీథింగ్‌ ఎక్సర్‌సైజులు, పీసీఎమ్‌ ఎక్సర్‌సైజులు వల్ల కూడా వెజైనల్‌ ద్వారం టైట్‌ అయ్యే అవకాశం ఉంటుంది. యోని లూజు అయిపోయిందని భర్త, భార్యను సతాయించడం మాని వేయాలి. సెక్స్‌లో ఆమెకు పూర్తిగా సహకరించేలా నడుచుకోవాలి. భార్యాభర్తల మధ్య ఆ మాత్రం అడ్జెస్ట్ మెంట్ లేకుంటే చాలా కష్టం.

చిన్నపాటి టెక్నిక్స్ పాటించాలి

చిన్నపాటి టెక్నిక్స్ పాటించాలి

శృంగారంలో పాల్గొనే భార్యాభర్తలు చిన్నపాటి టెక్నిక్స్ పాటిస్తే వారి శృంగార జీవితం సుఖమయమవుతుంది. ఈ టెక్నిక్స్ పాటించేందుకు భార్యాభర్తలు ఏమాత్రం ఫీల్ కాకూడదు. అలాగే భావప్రాప్తి పొందేందుకు భార్యాభర్తలు కలిసి వివిధ పద్దతులు పాటించాలి. మరీ సమస్యగా ఉంటే మంచి సెక్సాలజిస్టును సంప్రదించాలి.

English summary

effects of childbirth on a woman's body

effects of childbirth on a woman's body
Story first published: Saturday, April 14, 2018, 9:00 [IST]