Latest Updates
-
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.!
అవకాశం ఇప్పిస్తానని చెప్పి నన్ను బాగా వాడుకున్నాడు, రకరకాల భంగిమల్లో ఇబ్బందిపెట్టాడు #mystory261
చిన్నప్పటి నుంచి ఏదైనా ప్రత్యేక రంగంలో రాణించాలన్నది నా కల. అందుకోసమే నిరంతరం శ్రమించేదాన్ని. అందుకే కాస్త భిన్నంగా మోడలింగ్ రంగాన్ని ఎంచుకున్నాను. వాస్తవానికి నాకు ఎయిర్ హోస్టెస్ కావాలన్నది కల.
చిన్నప్పటి నుంచి ఏదైనా ప్రత్యేక రంగంలో రాణించాలన్నది నా కల. అందుకోసమే నిరంతరం శ్రమించేదాన్ని. అందుకే కాస్త భిన్నంగా మోడలింగ్ రంగాన్ని ఎంచుకున్నాను. వాస్తవానికి నాకు ఎయిర్ హోస్టెస్ కావాలన్నది కల. స్కూల్ లో ఉన్నప్పటి నుంచి అందరూ నన్ను ఎంత అందంగా ఉన్నావంటూ పొగిడేవారు.
ఆ అందాన్ని కెరీర్ గా మలుచుకుందామనుకున్నాను. మోడలింగ్ లో నెగ్గుకురావడం మొదట చాలా ఈజీ అనుకున్నాను. కానీ కేవలం అందం ఒక్కటే ఆ రంగంలో రాణించేందుకు సరిపోదు. ఇంకా చాలా కావాలి.

ఏది కోరుకున్నా సమర్పించాలి
అవకాశం ఇచ్చేవారు మన నుంచి ఏది కోరుకున్నా కూడా సమర్పించాలి. లేదంటే ఎంత టాలెంట్ ఉన్నా కూడా అవకాశం రాదు. లైంగింకంగా వేధింపులకు సిద్ధంగా ఉండాలి. అవకాశం ఇచ్చేవాళ్లు బలవంతంగా అనుభవించినా కూడా వారిపై ఎంతో ఇష్టం ఉన్నట్లు నటించాలి.

సెక్స్ అనుకోవొద్దు
నీకు ఏ అవకాశం కావాలంటే అది ఇప్పిస్తాను. కానీ నువ్వు నాకు కమిట్ మెంట్ ఇవ్వాలన్నాడు. కమిటి మెంట్ అంటే సెక్స్ అనుకోవొద్దు... కేవలం నువ్వు దాచే అందాల్ని నాకు చూపించాలి అన్నాడు.

చూపించేందుకు నాకిష్టం లేదు
అలా చూపించేందుకు నాకిష్టం లేదు అని చెప్పాను. నాకు అసలు ఎక్కడ అవకాశాలు రాకుండా చేశాడు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా లేదా అన్నాడు. తప్పనిపరిస్థితుల్లో అతని డిమాండ్ కు అంగీకరించాల్సి వచ్చింది. లేదంటే నాకు అస్సలు కేరీరే ఉండదని భయం వేసింది.

నగ్నంగా డ్యాన్స్ చేయాలనేవాడు
ఇక అతను ఫుల్ గా తాగేవాడు. తనకు మూడ్ వచ్చినప్పుడల్లా నన్ను రూమ్ కు రమ్మనేవాడు. తను తాగుతూ ఉంటే నేను నగ్నంగా తన ముందు డ్యాన్స్ చేయాలనేవాడు. లేదంటే కొట్టేవాడు. తిట్టేవాడు. నిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తా అనేవాడు. కేవలం అతని బెదిరింపులకు భయపడి నాకు అలా చేయడం ఇష్టమన్నట్లు ప్రవర్తించేదాన్ని.

నగ్నంగా చూడాలని
మొదట అతను కేవలం ముద్దులు పెట్టడం వరకే చేసేవాడు. తర్వాత నన్ను నగ్నంగా చూడాలని కోరేవాడు. ఆ తర్వాత హ్యాండ్ జాబ్, బ్లో జాబ్ ఇలా చాలా చేయించుకునేవాడు. ఇక అంతటితో ఆపేస్తాడనుకున్నాను. కానీ సెక్స్ కోసం బలవంతం పెట్టాడు.

రకరకాల భంగిమల్లో సెక్స్
రకరకాల భంగిమల్లో సెక్స్ కోరేవాడు. చాలా ఇబ్బందిపెట్టేవాడు. అంతేకాకుండా ఆ సమయంలో వీడియోలు కూడా తీసేవాడు. ఇంతలా సిగ్గు విడిచి అతనికీ అన్నీ సమర్పిస్తే నాకు ఏమైనా అవకాశాలు కల్పించాడా అంటే అదీ లేదు. నీ దగ్గర టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వస్తాయనేవాడు.

బాగా వాడుకుని
అతను నన్ను బాగా వాడుకుని వదిలేశాడని చివరకు నాకు అర్థమైంది. నాలాగే చాలా మంది అమ్మాయిలు ఇలాంటి రంగాల్లో కొందరు దుర్మార్గులకు బలి అయిపోతున్నారు. వాళ్లకు దాసోహం అయితే లైఫ్ బాగుంటుందనుకుని మోసపోతున్నారు.
Most Read :



Click it and Unblock the Notifications
