నా భర్త సెకెండ్ హ్యాండ్.. ఆయన సెక్స్ చేస్తున్నప్పుడల్లా అదే గుర్తొస్తుంది - #mystory131

Written By:
Subscribe to Boldsky

నాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త చాలా మంచివాడు. చాలా అమాయకంగా ఉంటాడు. అలాంటి వ్యక్తి నా భర్తగా రావడం నా అదృష్టంగా భావించేదాన్ని. మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటాడు. మా పెళ్లయి రెండేళ్లు పూర్తి అయినా నన్ను ఒక్క రోజు కూడా తిట్టలేదు. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు.

ఫుల్ బాటిల్ తీసుకొచ్చుకున్నాడు

ఫుల్ బాటిల్ తీసుకొచ్చుకున్నాడు

గత వేసవిలో మేమిద్దరం ఊటీ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. అక్కడే వారం పాటు ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేద్దామనుకున్నాం. ఊటికి వెళ్లిన తర్వాత మొదటి రోజు రాత్రి మా ఆయన ఒక ఫుల్ బాటిల్ మేమున్న హోటలోని రూమ్ కు తీసుకొచ్చుకున్నాడు.

ఫుల్ బాటిల్ తాగాడు

ఫుల్ బాటిల్ తాగాడు

ఆయనకు అస్సలు మందు తాగే అలవాటు ఉందనే విషయం కూడా నాకు తెలియదు. ఆ రోజు నా పర్మిషన్ తీసుకుని ఫుల్ బాటిల్ మొత్తం తాగాడు. నేను రెస్ట్ రూమ్ లోకి వెళ్లి స్నానం చేసి వచ్చాను.

అండర్ వేర్స్ ఏమీ వేసుకోలేదు

అండర్ వేర్స్ ఏమీ వేసుకోలేదు

మా ఆయనకు నన్ను నైటీలో చూడడమంటే బాగా ఇష్టం. అందుకే నైటీ వేసుకున్నాను. నైట్ ఎలాగో మా ఆయనతో సెక్స్ ఉంటుంది కాబట్టి అండర్ వేర్స్ ఏమీ వేసుకోలేదు. ఇక తాగింది ఆపి.. పని మొదలుపెడదామా అన్నాను.

నైటీ తీసేసినా.. న్యూడ్ గా మారినా

నైటీ తీసేసినా.. న్యూడ్ గా మారినా

నేను ఆ పనిని గుర్తు చేస్తే మా ఆయన ఎగిరి గంతేస్తాడు. కానీ ఆ రోజు మాత్రం అస్సలు ఆసక్తి చూపలేదు. నేను తర్వాత నైటీ తీసేసినా కూడా నా వైపు చూడలేదు. నన్ను న్యూడ్ గా చూడడానికి మా ఆయన తహతహలాడుతాడు.

ఎక్కిందనుకున్నాను

ఎక్కిందనుకున్నాను

కానీ ఆ రోజు మా ఆయన ఎంతకూ నాపై ఇంట్రెస్ట్ చూపకపోవడంతో ఈయనకు బాగా ఎక్కిందనుకున్నాను. తర్వాత ఎలాగోలా పని మొదలుపెట్టాడు. మధ్యలో మా ఆయన బోరున ఏడ్చాడు. నీతో చాలా విషయాలు చెప్పాలని అన్నాడు.

చాలాసార్లు సెక్స్ లో పాల్గొన్నాడట

చాలాసార్లు సెక్స్ లో పాల్గొన్నాడట

ఏమైంది అండీ... చెప్పండి అన్నాను. సెక్స్ మధ్యలో బంద్ చేసి నాతో స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు. మా ఆయన డిగ్రీ చదివే రోజుల్లో ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండేదట. ఆమెతో మా ఆయన చాలాసార్లు సెక్స్ లో పాల్గొన్నాడట.

కాపురం చెయ్యలేకపోతున్నా

కాపురం చెయ్యలేకపోతున్నా

దాదాపు రెండేళ్ల పాటు ప్రతి రోజూ తనతో సెక్స్ లో పాల్గొన్నాడట. తనకు ఈ విషయంలో ఎప్పుడూ గుర్తొస్తుందని చెప్పాడు. ఈ విషయం ఎప్పటి నుంచో చెప్పాలని అనుకున్నాడట. నీ దగ్గర నేను ఏ విషయం దాచలేదు. కానీ ఈ విషయం మనస్సులో ఉండడం వల్ల నీతో సక్రమంగా కాపురం చెయ్యలేకపోతున్నానని నా భర్త అన్నాడు.

ఎవ్వరికీ తెలియని నిజం

ఎవ్వరికీ తెలియని నిజం

నువ్వు నన్ను ఎంతో నమ్మావు. నా భర్త దేవుడని నువ్వు భావిస్తున్నావు. అందుకే నాకు తప్ప ఎవ్వరికీ తెలియని ఈ నిజాన్ని నీకు చెబుతున్నాను అన్నాడు. తన తప్పును క్షమించమని ప్రాథేయపడ్డాడు.

గాయం మాత్రం మరిచిపోలేను

గాయం మాత్రం మరిచిపోలేను

నా భర్త చరిత్ర ఇదీ అని తెలిసేసరికి నాకు కొద్దిసేపటి వరకు మైండ్ పని చేయలేదు. మా ఆయనను నేను అమాయకంగా నమ్మాను. ఇప్పుడు అసలు నిజాన్ని చెప్పాడు కానీ నా మనస్సుకు మా ఆయన చేసిన గాయం మాత్రం నేను మరిచిపోలేను కదా.

సెకెండ్ హ్యాండ్ కదా

సెకెండ్ హ్యాండ్ కదా

మా ఆయన మంచోడే. కానీ ఆ విషయాన్ని ఆయన తన మనసులో దాచుకుని ఉంటే కూడా నేను అంతగా ఫీల్ అయ్యేదాన్ని కాదు. మా ఆయన మనసులో ఎలాంటి కల్మషము లేదని అర్థం అయ్యింది కానీ అతను సెక్స్ చేస్తున్నప్పుడల్లా నాకు ఆయన చెప్పిన విషయాలే గుర్తొస్తాయి.

ఒక రకంగా మంచివాడే

ఒక రకంగా మంచివాడే

ఎంత మంచివాడు అయినా మా ఆయన సెకెండ్ హ్యాండ్ కదా. మా ఆయన తప్పు చేశానని నాకు చెప్పి నాకు రోజు ప్రశాంతత లేకుండా చేశాడు. నా భర్త మాత్రమే కాదు.. ప్రపంచంలో చాలా మంది భర్తలు ఇలా పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత అలాంటి తప్పు చేసి ఉండొచ్చు. కానీ కొందరు మాత్రమే నిజాయితీగా భార్యకు చెబుతారు. మొత్తానికి మా ఆయన ఒక రకంగా మంచివాడే.

English summary

i know my husband was wrong

i know my husband was wrong
Story first published: Friday, March 30, 2018, 10:20 [IST]