నా భర్త డైరీలో నాతో సెక్స్ ఎలా చేశాడో రాస్తున్నాడు! దాన్ని చదివితే పోర్న్ మూవీ కళ్లకు కనపడుతుంది

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : మా ఆయన ఈ ఏడాది జనవరి ఫస్ట్ రోజున ఆఫీసులో డైరీ ఇచ్చారు. దాన్ని మా ఆయన భద్రంగా ఇంటికి తీసుకొచ్చారు. ఇక ఆ రోజు నుంచి అందులో రాత్రి పూట రాయడం ప్రారంభించాడు. మొదట నేను మా ఆయనకు వచ్చే ఆదాయం, ఇంట్లో ఉండే ఖర్చులు తదితర లెక్కలు రాస్తున్నాడేమో అనుకున్నాను.

ఎన్ని ముద్దులు పెట్టాడనేవి రాస్తున్నాడు

ఎన్ని ముద్దులు పెట్టాడనేవి రాస్తున్నాడు

మా ఆయన గతంలో డైరీలో అన్నీ అలాంటి లెక్కలే రాసుకునేవాడు. కానీ ఇప్పుడు రాసే లెక్కలు మాత్రం కాస్త వైవిధ్యంగా ఉన్నాయి. నా భర్త రోజుకు నాకు ఎన్ని ముద్దులు పెట్టాడు.. నేను మా ఆయనకు ఎన్ని ముద్దులు పెట్టాను ఇలాంటి విషయాలన్నింటనీ డైరీలో రాస్తున్నాడు.

ఆ డైరీ చదివితే ..

ఆ డైరీ చదివితే ..

మా పడక గదిలో జరిగే ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్లో డైరీలో రాస్తున్నాడు. మేమిద్దరం ఏదైనా కారణాల వల్ల సెక్స్ లో పాల్గొనకపోయింటే ఆ వివరాలు కూడా డైరీలో రాస్తారు. ఆ డైరీ చదివితే మేమిద్దరం రోజుకు సెక్స్ లో ఎన్నిసార్లు పాల్గొంటాం.. ఏమేమి చేస్తాం అనే విషయాలు మొత్తం తెలుస్తాయి.

చాలా ఇబ్బందులుపడుతున్నా

చాలా ఇబ్బందులుపడుతున్నా

నా భర్త ఇలా మా ప్రతి విషయాన్ని డైరీలో రాయడం వల్ల నేను చాలా ఇబ్బందులుపడుతున్నా. ఒక రోజు ఆ డైరీ నేను చదివి.. ఇక నుంచి ఇలాంటి విషయాలు మొత్తం డైరీలో రాయకండి అని చెప్పాను. కానీ మా ఆయన అస్సలు వినడం లేదు.

ఎక్కడలేని ఆనందం కలుగుతుందట

ఎక్కడలేని ఆనందం కలుగుతుందట

ఆ డైరీ చదివినప్పుడల్లా మా ఆయనకు ఎక్కడలేని ఆనందం కలుగుతుందట. అందుకే ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆ డైరీ చదువుకుంటూ తెగ ఆనందపడుతుంటాడు. తాను భవిష్యత్తులో డైరీని చదువుకుని ఎంజాయ్ చేస్తానంటున్నాడు. అందుకే డైరీ రాసుకుంటున్నాడన్నాడు.

పోర్న్ మూవీ

పోర్న్ మూవీ

ఆ డైరీ ఎవరి కంట్లో అయినా పడితే నా పరిస్థితి ఏమిటని నాకు చాలా ఆందోళనగా ఉంది. ఒక రోజు ఇంటికొచ్చిన మా చెల్లి ఆ డైరీ తీసుకుని చదవబోయింది. వెంటనే నేను డైరీ తీసుకుని దాచిపెట్టాను. ఎవరైనా దాన్ని చదివితే పోర్న్ మూవీ కళ్లకు కనపడుతుంది.

నలుగురిలో నవ్వులపాలు

నలుగురిలో నవ్వులపాలు

అయినా మా చెల్లెలు ఆ డైరీ తీసుకుని చదివింది. అందులో విషయాలు మొత్తం నాకు చెప్పి తెగ నవ్వుకుంది. మా చెల్లెలు కాబట్టి నన్ను అర్థం చేసుకోగలదు. కానీ బయటి వారు ఎవరైనా ఆ డైరీ చదివితే .. నా భర్త వల్ల నేను నలుగురిలో నవ్వులపాలు అయ్యే అవకాశం ఉంది.

నాకు అర్థం కావడం లేదు

నాకు అర్థం కావడం లేదు

నా భర్త చేస్తున్న ఈ పని వల్ల ఆయనతో నేను సెక్స్ లో కూడా సరిగ్గా పాల్గొనలేకపోతున్నాను. మా ఆయనను ఇలా డైరీ రాసే అలవాటును ఎలా మాన్పించాలో నాకు అర్థం కావడం లేదు. ఇది ఏమైనా జబ్బా? నా సమస్యకు పరిష్కారం చెప్పండి.

క్రియేటివ్ గా ఆలోచించే వారే అలా చేస్తారు

క్రియేటివ్ గా ఆలోచించే వారే అలా చేస్తారు

సమాధానం : కొందరు మగవారికి ఇలాంటి అలవాటు ఉంటుంది. సెక్స్ లైఫ్ కు సంబంధించిన డైరీ రాసుకుని, దాన్ని వారే చదువుకుని ఆనందిస్తుంటారు. మీ భర్త కూడా అలాగే చేస్తున్నారు. కాస్త క్రియేటివ్ గా ఆలోచించే మనసత్వం ఉన్న వారు ఇలాంటి స్వభావం కలిగి ఉంటారు.

మాససిక ఆనందం కోసం

మాససిక ఆనందం కోసం

అయితే ఇలా బెడ్రూమ్ లో జరిగిన విషయాలన్నీ డైరీలో రాయడం ఆడవారికి నచ్చదు. దీనిల్ల అనవసరంగా భార్యాభర్తల మధ్య సమస్యలు తలెత్తుతాయి. దీన్ని జబ్బుగా మనం చెప్పలేం. కానీ రాసేవారు తమ మాససిక ఆనందం కోసం ఇలా చేస్తారు.

బెడ్రూమ్ లో మాట్లాడండి

బెడ్రూమ్ లో మాట్లాడండి

మీ ఆయనకు డైరీ రాయడం వల్ల వచ్చే దుష్ప్రయోజనాలను కూడా వివరించండి. ఆ డైరీని మీరు కాకుండా బయటి వ్యక్తులు చదివితే మన పరువు పోతుందని సున్నితంగా వివరించండి. వీలైనన్నీ సార్లు చెప్పి చూడండి. ఆయనకు అర్థమయ్యేలా బెడ్రూమ్ లో మాట్లాడండి.

వెంటనే కౌన్సెలింగ్ ఇప్పించండి

వెంటనే కౌన్సెలింగ్ ఇప్పించండి

ఆయన మీ మాటలకు విలువ ఇచ్చి రాయడం ఆపేస్తే ఎలాంటి సమస్య ఉండదు. అలాకాకుండా మీరు ఇచ్చిన సూచనలను కూడా డైరీలో రాసుకుని.. వాటిని కూడా చదువుకుంటే ఎవరూ ఏమీ చెయ్యలేరు. అలా చేస్తే ఆయనకు వెంటనే కౌన్సెలింగ్ ఇప్పించండి.

English summary

my husband writes bedroom secrets in diary

my husband writes bedroom secrets in diary
Story first published: Wednesday, April 11, 2018, 17:00 [IST]