Latest Updates
-
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్
జీవితంలో ఫస్ట్ సారి సెక్స్ చేస్తే అబ్బాయిలకు కూడా కచ్చితంగా రక్తం వస్తుంది - #mystory158
నాకు పెళ్లి అయిన రోజు రాత్రి మా అత్తగారింట్లో శోభనం ఏర్పాటు చేశారు. సాధారణంగా పెళ్లి అయిన మరుసటి రోజు ఆ తర్వాత శోభనం ఏర్పాటు చేస్తారని నా ఫ్రెండ్స్ తెలిపారు. కానీ నాకు మాత్రం అప్పటికప్పుడు శోభనం ఏర్పాటు చేశారు. నా పెళ్లి మా అత్తగారింట్లో జరిగింది. ఆ రోజు సాయంత్రం నేను ఆరుబయట మంచంపై కూర్చొన్నాను.


ఈ రోజు సాయంత్రం నీకు శోభనం
అంతలో ఒక ముసలావిడ వచ్చి బాబూ ఈ రోజు సాయంత్రం నీకు శోభనం ఉంటుంది.. సిద్ధంగా ఉండు అని చెప్పి వెళ్లిపోయింది. శోభానాన్ని ఇలా కూడా అనౌన్స్ చేస్తారా అని నాకు అనిపించింది.

సంప్రదాయంగా బెడ్రూమ్ లోకి
మొత్తానికి శోభనానికి టైమ్ దగ్గరపడింది. నేను ముందుగానే వెళ్లి బెడ్రూమ్ లో కూర్చొన్నాను. కొద్దిసేపటి తర్వాత నా భార్య చాలా సంప్రదాయంగా బెడ్రూమ్ లోకి వచ్చింది. అచ్చం సినిమాల్లో చూపించినట్లుగానే ఆ అమ్మాయి రూమ్ లోకి రాగానే నా గుండె దడేలుమంది.

పర్సనల్ గా మాట్లాడుకోలేదు
నేను నా భార్య అస్సలు అంత వరకు పర్సనల్ గా మాట్లాడుకోలేదు. దాంతో కొద్దిసేపు ఇద్దరం పర్సనల్ గా మాట్లాడుకున్నాం. సెక్స్ విషయంలో ఆమె నన్ను చాలా ఇబ్బందిపెడుతుందని అనుకున్నాను. కానీ ఎంతో ఆనందంగా ఇద్దరం సెక్సులో పాల్గొన్నాం.

సెక్స్ చెయ్యలేకపోయాను
నాకు అది ఫస్ట్ టైమ్ కావడంతో ఒక పద్దతి ప్రకారం సెక్స్ చెయ్యలేకపోయాను. తనకి కూడా సెక్స్ పై అస్సలు అవగాహన లేకపోవడంతో ఇద్దరం కాస్త ఇబ్బందిపడ్డాం. ఇద్దరం మొదట్లో కాస్త ఇబ్బందిపడ్డాం.

నేనే మొదలుపెట్టాను
నేను స్టార్ట్ చేస్తానని తను... తను స్టార్ట్స్ చేస్తుందని నేను.. ఇద్దరం చాలా సేపు రొమాన్స్ చేసుకోకుండా ఉన్నాం. చివరకు నేనే మొదలుపెట్టాను. తన చేతిని నేను టచ్ చేశాను. వెంటనే తను కూడా నా చేతిని గట్టిగా పట్టుకుంది.

సెక్స్ స్టార్ట్ చేశాను
ఇద్దరం ముద్దులుపెట్టుకున్నాం. తర్వాత సెక్స్ స్టార్ట్ చేశాను. అసలు నా అంగాన్ని చాలా ఇబ్బందిగా పెట్టాల్సి వచ్చింది. స్ట్రోక్స్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందిపడ్డాను. అక్కడే కొబ్బరి నూనె దాన్ని ఇద్దరం పూసుకుని మళ్లీ స్టార్ట్ చేశాం.

అంగాన్ని తుడుచుకున్నాను
అయినా ఫలితం లేదు. కొబ్బరి నూనె పూసుకున్నాక ఇంకా ఇబ్బందిపడాల్సి వచ్చింది. జారిపోతూ ఉండడంతో నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. తర్వాత టవల్ తీసుకుని కొబ్బరి నూనె మొత్తం పోయేలా నా అంగాన్ని తుడుచుకున్నాను.

భరించలేకపోయింది
ఆమె కూడా తుడుచుకుంది. అప్పుడు చాలా గట్టిగా స్ట్రోక్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. నేను అలా రఫ్ గా సెక్స్ చెయ్యడం వల్ల నా భార్య కాస్త ఇబ్బందిపడింది. బాధపడింది. భరించలేకపోయింది.

రక్తసిక్తం అయ్యింది
సెక్స్ ముగిసిన తర్వాత నా అంగంపై రక్తం కనబడింది. ఆమెకు ఏమైనా నెలసరి అనే డౌటుతో అడిగితే అదేమీ లేదని అంది. ఆ రక్తం నా పురుషాంగం నుంచే వచ్చింది. మొదటిసారి సెక్సులో పాల్గొన్నప్పుడు సహజంగా స్త్రీలకు కన్నెపొర చిరిగిపోయి రక్తం వస్తుందంటారు. కానీ అదేమిటో శోభనం నాడు నా అంగం మొత్తం రక్తసిక్తం అయ్యింది.

నొప్పి మంటగా అనిపించింది
నాకు విపరీతంగా రక్తస్రావం జరిగింది. దాంతో భయం వేసింది. సెక్స్ పూర్తయిన దగ్గర్నుంచి పురుషాంగంలో నాకు నొప్పి మంటగా అనిపించింది. తర్వాత రోజూ జ్వరం కూడా వచ్చేసింది. మంచం పట్టాను. డాక్టరు వద్దకు వెళ్లాలంటే సిగ్గుగా ఉండడంతో వెళ్లలేదు. రెండు రోజుల తర్వాత నేను డాక్టర్ దగ్గరకు వెళ్తే కొన్ని విషయాలు చెప్పాడు.

ఎలాంటి గాయాలు లేవు
అలా రక్తం కనబడటానికి చాలానే కారణాలుంటాయని అన్నారు. నా పురుషాంగాన్ని పరిశీలించాడు. దానిమీద పెద్దగాఎలాంటి గాయాలు లేవు. మరి రక్తం ఎలా వచ్చిందని నేను అడిగిన ప్రశ్నకు డాక్టర్ రకరకాల సమాధానాలు ఇచ్చాడు.

రక్తం రావొచ్చు
సెక్స్ చేసినపుడు పురుషాంగం బాగా స్తంభించి పురుషాంగం పూర్వచర్మ బిగుతుగా ఉండి సెక్స్ చేస్తున్నప్పుడు కింది భాగంలో కట్ అవడం వల్ల కూడా రక్తం రావొచ్చు అని చెప్పాడు. అలాగే ఆమె యోనిలో కన్నెపొర చిరిగినపుడు కూడా ఇలాంటి పరిస్థితి కనబడవచ్చట.

పూర్వచర్మం తెగడం ఆగిపోయింది
అయితే మరుసటి రోజు కాస్త తగ్గిపోవడంతో ఊపిరిపీల్చుకున్నాం. మళ్లీ రెండోసారి పాల్గొంటే మళ్లీ కట్ అయింది. ఇలా మొత్తం మూడుసార్లు కట్ అయి నాకు రక్తం వచ్చింది. కొన్ని రోజులు తర్వాత పురుషాంగంపై ఉన్న పూర్వచర్మం తెగడం ఆగిపోయింది.

పూర్వచర్మం చాలా బిగుతుగా ఉండటంతో
శోభనం నాడు కొంతమంది పురుషుల్లో ఇలాంటి సమస్య కనబడుతుందట. పురుషాంగం పూర్వచర్మం చాలా బిగుతుగా ఉండటంతో యోనిలో శిశ్నం ప్రవేశించగానే పురుషాంగపు పూర్వచర్మం తెగిపోతుందట. ఇలా తెగిపోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని డాక్టర్ నాకు చెప్పాడు.

ఫస్ట్ టైమ్ సెక్స్ లో పాల్గొంటే
అయితే గాయం మానేవరకూ సెక్సులో పాల్గొనకుండా ఉండటం మంచిదని డాక్టర్ చెప్పారు. సాధారణంగా అమ్మాయిలకు రక్తస్రావం అవుతుందని విన్నాను. కానీ నా విషయంలో మాత్రం ఫస్ట్ టైమ్ సెక్స్ లో పాల్గొంటే నాకే రక్తం వచ్చింది. ఆ ఘటనతో నాకు ఈ విషయం తెలిసి వచ్చింది.



Click it and Unblock the Notifications
