Latest Updates
-
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.!
రాత్రి నగ్నంగా పడుకుంటానని, అందులో పెట్టేలోపే లీక్ అయిపోయిందనిసీక్రెట్స్ అన్నీ చెప్పింది #mystory245
మా పెళ్లయి రెండేళ్లు అవుతోంది. నా భార్య చాలా అందంగా ఉంటుంది. చాలా మంచిది. కానీ తన నోట ఒక్క మాట కూడా దాగదు. ప్రతి విషయాన్ని ఇతరులకు చెప్పడం తనకు అలవాటు. తన సీక్రెట్స్ కూడా నాకు చెప్పేది.
మా పెళ్లయి రెండేళ్లు అవుతోంది. నా భార్య చాలా అందంగా ఉంటుంది. చాలా మంచిది. కానీ తన నోట ఒక్క మాట కూడా దాగదు. ప్రతి విషయాన్ని ఇతరులకు చెప్పడం తనకు అలవాటు. తన సీక్రెట్స్ కూడా నాకు చెప్పేది.
మా శోభనం రోజు రాత్రి తను చాలా ఎగ్జాయిట్ మెంట్ అయ్యింది. ఎప్పుడెప్పుడు సెక్స్ లో పాల్గొనాలని తలచింది. నేను కూడా ఎన్నో కోరికలతో పని స్టార్ట్ చేద్దామనుకున్నాను. కానీ అందులో పెట్టే లోపే లీక్ అయిపోయింది. దీంతో ఏమీ చెయ్యలేకపోయాను. ఫెయిల్ అయిపోయానని చాలా బాధపడ్డాను.

ఒక్క మాట కూడా అనలేదు
మా ఆవిడ ఆ సమయంలో నన్ను ఒక్క మాట కూడా అనలేదు. అటువైపు తిరిగిపడుకుంది. కానీ ఇక మా ఫస్ట్ నైట్ సీక్రెట్స్ మొత్తం కూడా మా బంధువుల్లోని అమ్మాయిలకు చెప్పింది నా భార్య. ఆ అమ్మాయిలు వాళ్ల భర్తలకు ఈ విషయాలన్నీ చెప్పారు. దీంతో నా పరువు పోయింది.

ఏమీ చెయ్యకుండానే
ఫస్ట్ నైట్ రోజు నేను ఏమీ చెయ్యకుండానే ఔట్ అయ్యానని మా బంధువుల్లోని వారంతా నన్ను ఆటపట్టించేవారు. నా చాలా బాధగా అనిపించేది. అయినా బెడ్రూమ్ సీక్రెట్స్ మొత్తం ఇలా బహిర్గతం అయితే ఎలా అని ఇబ్బందిపడేవాణ్ని. తర్వాత మా ఆవిడకు నచ్చజెప్పాను.

దుస్తులన్నీ విప్పేసి
ఎప్పుడూ కూడా పడకగది విషయాలు, బెడ్రూమ్ విషయాలు బయట చర్చించొద్దని కోరాను. సరే అంది. మళ్లీ మరో విషయం అందరికీ చెప్పింది. నాకు రాత్రి పూట దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా పడుకోవడం ఇష్టం. నేను చాలా సార్లు అలాగే చేస్తుంటాను. ఆ విషయం కూడా బంధువుల్లోని కొందరు పెళ్లయిన అమ్మాయిలకు నా భార్య చెప్పడంతో వారు మళ్లీ వాళ్ల భర్తలకు చెప్పారు. దీంతో మళ్లీ పరువు పోయింది.

ఒక్క రోజు రాత్రి నీ పక్కన లేకుంటే
ఇలా బెడ్రూమ్ లో జరిగే ప్రతి విషయాన్ని నా భార్య తనకు పరిచయం ఉన్న వారందరికీ చెప్పేది. ఇక నాకు అత్తయ్య వరుసయ్యే వాళ్లు నేరుగా అడిగేవారు. ఏం బాబు.. నీ భార్య ఒక్క రోజు రాత్రి నీ పక్కన లేకుంటే కూడా అల్లాడిపోతావంటా కదా అనే వారు. నా భార్యకు అలా చెప్పొద్దని ఎన్ని సార్లు చెప్పినా అర్థం చేసుకోవడం లేదు.

జీవితాలు నాశనం అవుతాయి
ఇలాంటి విషయాలు మొత్తం బహిరంగంగా చెప్పడం వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. చాలామంది నా భార్యలాగే ఉంటారు. వారంతా ఏదో ముచ్చట పెట్టాలనే ఉద్దేశంతో కూర్చొని ఇలాంటి ముచ్చట్లు పెట్టుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల జీవితాలు నాశనం అవుతాయని గుర్తించుకోవాలి.



Click it and Unblock the Notifications
