కృష్ణ ప్రెగ్నెంట్ కాకూడదనే రాధ కండోమ్స్ వాడేవాడు.. అయినా కృష్ణ తన కల నెరవేర్చుకుంది! - #mystory144

Written By:
Subscribe to Boldsky

ఆమె పేరు కృష్ణవేణి. అతని పేరు రాధా గోపాలుడు. ఇక ఆ ఇద్దరి జంటను అందరూ రాధాకృష్ణ అంటుంటారు. అన్యోన్య దాంపత్యానికి ఆదర్శం రాధ, కృష్ణ. వారి గురించి మా అపార్ట్ మెంట్ లోని అన్ని ఫ్లాట్స్‌లోని వారు కూడా చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు. నిజంగా వారిది అన్యోన్య దాంపత్యం. రాధాకృష్ణలు ప్రేమ వివాహం చేసుకున్నారు.

అల్లరి చిల్లరగా తిరిగేవాడు

అల్లరి చిల్లరగా తిరిగేవాడు

అవి రాధా విజయవాడలో కాలేజీ చదివే రోజులు. రాధా చాలా అల్లరి చిల్లరగా తిరిగేవాడు. రాధకు స్నేహితులతో తిరగడం చాలా ఇష్టం. అయితే రాధ చదువు విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసేవాడు కాదు. బీటెక్ లో ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడు. తర్వాత బెంగళూరులో ఎంటెక్ లో జాయిన్ అయ్యాడు.

ప్రొఫెసర్ కూతురితో లవ్ లో పడ్డాడు

ప్రొఫెసర్ కూతురితో లవ్ లో పడ్డాడు

అప్పట్లో బెంగళూరులో ఎంటెక్ సీటు రావడం అంటే చాలా గ్రేట్. ఎంటెక్ లో ఉన్నప్పుడే అక్కడి ప్రొఫెసర్ కూతురితో రాధ లవ్ లో పడ్డాడు. ఆమెనే కృష్ణవేణి. వారిద్దరూ గాఢంగా ప్రేమించకున్నారు. అయినా రాధా మాత్రం చదువు పాడవకుండా ఎంటెక్ ను కూడా ఫస్ట్ క్లాస్‌తో పూర్తి చేశాడు.

తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పాడు

తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పాడు

ఎలాగైనా కృష్ణను పెళ్ళిచేసుకోవాలన్న పట్టుదలతో రాధ తన ఇంట్లో పెద్దలను ఒప్పించాడు. రాధా వాళ్లది పెద్ద ఫ్యాక్షన్ కుటుంబం. రాధ ఫ్యామిలీ గురించి చెబితే విజయవాడలో అందరికీ హడల్. అలాంటి రాధ తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పి ఒప్పించుకున్నాడు.

కృష్ణవేణిని ఇవ్వడానికి ఒప్పుకోలేదు

కృష్ణవేణిని ఇవ్వడానికి ఒప్పుకోలేదు

తర్వాత రాధ తన కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణవేణి ఇంటికి వెళ్లాడు. ప్రొఫెసర్ కు అన్ని విషయాలు చెప్పాడు. కానీ ప్రొఫెసర్ మాత్రం రాధకు కృష్ణవేణిని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. " నాకు మీ అంత పలుకుబడి ఉండకపోవచ్చు గానీ నాకు ఆత్మగౌరవం ఉంది. మీలాంటి ఫ్యాక్షనిస్ట్ కుటుంబానికి నా కూతుర్ని ఇవ్వనన్ని చెప్పాడు. " ప్రొఫెసర్.

కులానికి తక్కువకాదు

కులానికి తక్కువకాదు

"ఇక మీ అంత డబ్బు నా దగ్గర లేకపోవొచ్చు. అలాగే నేను డబ్బుకు తక్కువేమో గానీ కులానికి తక్కువకాదు. మాది అగ్రకులం. కనుక వేరే కులం వ్యక్తికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేయను" అని ప్రొఫెసర్ అన్నాడు. దీంతో రాధ తన కుటుంబ సభ్యులతో అవమానంతో విజయవాడ వచ్చాడు.

రాధ భయపడలేదు

రాధ భయపడలేదు

కానీ రాధ ఎలా అయినా కృష్ణను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. దాంతో రాధ తన మిత్రుల సహాయంతో కృష్ణను రిజిస్టర్ట్ మార్యేజ్ చేసుకున్నాడు. కృష్ణ తండ్రి ప్రొఫెసర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నానా రభస చేశాడు. కానీ రాధ భయపడలేదు.

చాలా సుఖంగా కాలం గడిపేవారు

చాలా సుఖంగా కాలం గడిపేవారు

పెళ్లయిన వెంటనే రాధకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. రాధతో కృష్ణతో సహా ఢిల్లీకి వెళ్లాడు. ఇక రాధాకృష్ణ చేయని ఎంజాయ్ అంటూ ఏదీ లేదు. కృష్ణను వాళ్ల నాన్న వేరే వ్యక్తికి ఇచ్చి ఉంటే అంతగా ఎంజాయ్ చేసి ఉండేది కాదు. ఇద్దరూ చాలా సుఖంగా కాలం గడిపేవారు.

పెనవేసుకుని గుసగుసగా చెప్పింది

పెనవేసుకుని గుసగుసగా చెప్పింది

అలా సంతోషంగా కాలం గడుపుతున్న సందర్భంలో తాను తల్లికాబోతున్నానని తెలుసుకుంది కృష్ణ. ఆ సంతోష వార్త ఎంత తొందరగా రాధ చెవిలో వేద్దామా అని సాయంకాలం వరకు నిరీక్షించిన తర్వాత రాధ ఇంట్లో అడుగు పెట్టగానే అతన్ని పెనవేసుకుని గుసగుసగా చెప్పింది. రాధ విసుకున్నాడు.

అబార్షన్ చేయించుకో

అబార్షన్ చేయించుకో

"కొన్ని సంవత్సరాల వరకు మనం పిల్లల్ని వద్దకున్నాం కదా? అందుకే నేను కండోమ్స్ వాడేవాణ్ని. ఈ మధ్య నువ్వు కండోమ్స్ వాడొద్దని చెప్పడంతో అలా లేకుండా అందులో పాల్గొన్నాం. ఫలితంగా నీకు కడపు వచ్చింది. సరే ఉదయం డాక్టర్ వద్దకు వెళ్ళి అబార్షన్ చేయించుకో" అన్నాడు.

నీ నిర్ణయం మార్చుకోవా?

నీ నిర్ణయం మార్చుకోవా?

అందుకు కృష్ణ మనస్సు ఏకీభవించలేదు. అదే వారిద్దరి పోట్లాటకు మొదటి ఘట్టం. వారంరోజులు ఎడమొఖం పెడమొఖంగా వారి సంసారం జరిగిన తర్వాత "నీ నిర్ణయం మార్చుకోవా?" అన్నాడు రాధ. "నా నిర్ణయం మారదు. మీకు ఇష్టం లేకపోతే మీ ఇష్టం " అని అంది కృష్ణ. తర్వాత ఏమి మాట్లాడుతుందో కూడా వినకుండా బయటకు వెళ్ళాడు రాధ.

తన కల నేర్చుకుంది

తన కల నేర్చుకుంది

చాలా రోజులు కృష్ణతో రాధ మాట్లాడలేదు. చాలా రోజులు ఎంజాయ్ చేసి తర్వాత పిల్లలు కనాలనేది రాధ అభిప్రాయం. అందుకే రాధ చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు. కానీ కృష్ణకు ఈ విషయం నచ్చేది కాదు. ఎలాగైనా పిల్లలు కనాలని రాధ కండోమ్స్ వాడకుండా చేసి తన కల నేర్చుకుంది.

మేమంతా బాధపడేవాళ్లం

మేమంతా బాధపడేవాళ్లం

ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకుని ప్రేమగా జీవించే వారి మధ్య కృష్ణ ప్రెగ్నెంట్ కావడం పెద్ద సమస్యగా మారింది. అంతకు ముందు వారిద్దరూ ఏనాడు గొడవపడలేదు. కానీ సీమంతం చేయాల్సిన కృష్ణను రోజూ నానా మాటలతో రాధ వేధిస్తుంటే అపార్ట్ మెంట్ లోని మేమంతా బాధపడేవాళ్లం.

రాధ గురించి అంతగా తెలియదేమో

రాధ గురించి అంతగా తెలియదేమో

రాధ పుట్టింది విజయవాడలో.. అతని లవ్ స్టోరీ మొదలైంది బెంగళూరులో. అతను ఇప్పుడు ఉండేది ఢిల్లీలో. అతనికి అంతటా ఫ్రెండ్స్ ఉండొచ్చు. కానీ ఢిల్లీలో అతనితో పాటు అపార్ట్ మెంట్లో ఉంటున్న మాకన్నా రాధ గురించి ఇంకెవ్వరికీ అంతగా తెలియదేమో.

పసిపాపలా చూసుకునేవాడు

పసిపాపలా చూసుకునేవాడు

రాధకు ఎవరో చెప్పారట నీ భార్య గర్భిణీ అయితే ఆమెకు ప్రాణం గండం ఉందని. అందుకే ఆమె ఎప్పటికీ జీవితంలో గర్భిణీ కాకూడదని.. తనని ఆమె పసిపాపలా చూసుకునేవాడు. ఆ విషయం చాలా రోజులకు మాకు తెలిసింది.

కృష్ణకు బాబు పుట్టాడు

కృష్ణకు బాబు పుట్టాడు

అందుకే ఆమె గర్భిణీగా ఉన్నన్నీ రోజులు దాదాపు పది మంది డాక్టర్లు రోజూ అపార్ట్ మెంటుకు వచ్చేవారు. మొత్తానికి కృష్ణకు బాబు పుట్టాడు. అప్పుటి వరకు ప్రతి క్షణం కంటికి రెప్పలా చూసుకున్నాడు రాధ. ప్రొఫెసర్ కృష్ణను ఈ ప్రపంచంలో ఎవరికీ ఇచ్చినా అంత బాగా చూసుకోలేరేమో.

English summary

to fall in love after marriage is not wrong

to fall in love after marriage is not wrong