రెండు కండోమ్స్ వేసుకుని ఆ అమ్మాయితో గడిపాడని అర్థం అయ్యింది - My Story #82

Written By:
Subscribe to Boldsky

అతని పేరు వరుణ్. అతను నా బాయ్ ఫ్రెండ్. మేము ఇద్దరం చాలా ఏళ్లుగా లవ్ చేసుకుంటున్నాం. మా ప్రేమ గురించి ఇరువురి ఇళ్లలో చెప్పాం. మా పెద్దలు మా పెళ్లికి ఒకే అన్నారు. అయితే నేను ఎప్పుడూ వరుణ్ ఫోన్ తీసుకునేదాన్ని కాదు. కానీ ఆ రోజు ఎందుకో వరుణ్ ఫోన్ తీసుకున్నాను. నాకు వరుణ్ పై చాలా నమ్మకం ఉండేది. వరుణ్ అంటే నాకు బాగా ఇష్టం.

ఎమ్ అనే ప్యాట్రన్ అన్ లాక్

ఎమ్ అనే ప్యాట్రన్ అన్ లాక్

వరుణ్ ఫోన్ కు ప్యాట్రన్ లో లాక్ ఉంటుంది. అది కూడా ఎమ్ అనే ప్యాట్రన్. ఎం అనే ప్యాట్రన్ ఎందుకు పెట్టాడంటే నా పేరు మహి.. మహేశ్వరి. అందుకే తన ఫోన్ అన్ లాక్ చేయాలంటే ఎం ప్యాట్రన్ లో లాక్ ను డ్రాగ్ చేయాలి. నేను లాక్ ఓపెన్ చేశాను.

సాంగ్ ప్లే అయ్యింది

సాంగ్ ప్లే అయ్యింది

గ్యాలరీలోని మా ఫోటోలను చూశాను. అందులో మేము పరిచయం అయినప్పటి నుంచి ఫొటోలున్నాయి. తర్వాత అనుకోకుండా మ్యూజిక్ ప్లేయర్ ఓపెన్ అయ్యింది. ఒక సాంగ్ ప్లే అయ్యింది. అది బాగా లేకపోవడంతో నేను నెస్ట్ సాంగ్ ప్లే చేద్దామని అక్కడ బటన్ పై టచ్ చేశాను.

బాగా రొమాంటిక్ గా చర్చ

బాగా రొమాంటిక్ గా చర్చ

అయితే ఒక అమ్మాయి వాయిస్ వినపడింది. హలో వరుణ్ చాలా రోజులైంది ఫోన్ చేయక అంటూ వరుణ్ తో ఒక అమ్మాయి మాట్లాడిన ఫోన్ రికార్డ్ వాయిస్ అది. నాకు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆ రికార్డ్ ను హెడ్ సెట్ పెట్టుకుని విన్నాను. మొదటి నుంచి ఇద్దరి మధ్య బాగా రొమాంటిక్ గా చర్చ జరుగుతోంది. వారి మాటలు కూడా బాగా కైపుగా ఉన్నాయి. ఫోన్ లో ధరమ్, ఆ అమ్మాయి మధ్య డిస్కష్కన్ ఇలా జరిగింది.

హెడ్ సెట్ పెట్టుకుని విన్నాను

హెడ్ సెట్ పెట్టుకుని విన్నాను

ఆ రికార్డ్ ను హెడ్ సెట్ పెట్టుకుని విన్నాను. మొదటి నుంచి ఇద్దరి మధ్య బాగా రొమాంటిక్ గా చర్చ జరుగుతోంది. వారి మాటలు కూడా బాగా కైపుగా ఉన్నాయి. ఫోన్ లో ధరమ్, ఆ అమ్మాయి మధ్య డిస్కష్కన్ ఇలా జరిగింది.

నన్ను పూర్తిగా మరిచిపోయావ్

నన్ను పూర్తిగా మరిచిపోయావ్

" ఏంటి బాబూ.. ఎప్పుడూ బిజీ బిజీ అంటావు. అయినా ఈ మధ్య నువ్వు నన్ను పూర్తిగా మరిచిపోయావ్ వరుణ్. అస్సలు ఫోన్ చేయడం లేదు.. ఫోన్ చేస్తే బిజీ బిజీ అని చెబుతావ్. ఇంతకు ముందులాగా లేవు నువ్వు వరుణ్" అంది.

నువ్వు రోజూ గుర్తొస్తావ్ బేబీ

నువ్వు రోజూ గుర్తొస్తావ్ బేబీ

" అదేమి లేదు బేబీ.. నువ్వు రోజూ గుర్తొస్తావ్ కానీ నాకు పెళ్లి కుదిరింది. నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను. నా ఫియాన్సీ మహి ఎప్పుడూ నాతోనే ఉంటుంది. అందుకే నేను నీతో ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. ఎలాగైనా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కదా. ఆమెకు మన మ్యాటర్ తెలియకుండా ఉండాలని జాగ్రత్తపడుతున్నాను. అంతేకానీ నీ మీద ప్రేమ లేక కాదు. " అని వరుణ్ అన్నాడు

నీతో సెక్స్ లో పాల్గొనాలి ఉంది

నీతో సెక్స్ లో పాల్గొనాలి ఉంది

" సరే వరుణ్.. మరి చాలా గ్యాప్ వచ్చిందా కదా. ఎలా తట్టుకోగలుగుతున్నావ్. ఎప్పుడొస్తావ్ మరి సర్వీస్ కి. నాకు కూడా నీతో సెక్స్ లో పాల్గొనాలి ఉంది. ఒకరోజు వీలు చూసుకుని రా వరుణ్. మళ్లీ మా ఆయన క్యాంప్ నుంచి వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. " అని ఆ అమ్మాయి అంది.

ఒక్క షాట్ కే ఇక చాలు అంటావ్

ఒక్క షాట్ కే ఇక చాలు అంటావ్

" కచ్చితంగా వస్తాను బేబీ.. ఈ సారి ఒన్ ఫుల్ నైట్ బాగా ఎంజాయ్ చేద్దాం. " అని వరుణ్ అన్నాడు. " నువ్వు ఇప్పుడు అలాగే అంటావ్. కానీ వచ్చిన తర్వాత ఒక్క షాట్ కే ఇక చాలు అంటావ్" అని ఆ అమ్మాయి అంది.

నైట్ మొత్తం ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు

నైట్ మొత్తం ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు

" అలా ఏమి అననులే బేబీ. ఈ సారి కచ్చితంగా నైట్ మొత్తం ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు సెక్స్ చేస్తాను. " అని వరుణ్ అన్నాడు. " మరి లాస్ట్ టైమ్.. నేను నీకోసం అంతగా ఎదురుచూస్తే.. ఒక్కషాట్ కే అలిసిపోయి.. పడుకున్నావ్.. అది కూడా ఎక్కువసేపు చేయలేదు. జస్ట్ అలా స్టార్ట్ చేశావో లేదో వెంటనే పూర్తి చేసేశావు. ఈ సారి అలా చేయొద్దు వరుణ్" అని ఆ అమ్మాయి అంది.

నువ్వు తట్టుకోలేవు

నువ్వు తట్టుకోలేవు

" ఆ రోజు జర్నీ చేసి బాగా అలిసిపోయాను. అందుకే అలా అయ్యింది. ఈ సారి మాత్రం చాలా పవర్ ఫుల్ గా స్ట్రోక్స్ ఇస్తాను. నువ్వు తట్టుకోలేవు." అన్నాడు వరుణ్. "చూద్దాంలే. ఎంత పవర్ ఉందో నీ దగ్గర" అని అమ్మాయి అంది.

రెండు కండోమ్స్ తీసుకొచ్చుకో

రెండు కండోమ్స్ తీసుకొచ్చుకో

"ఇక నుంచి మనం కండోమ్స్ వాడుదాం బేబీ. లేదంటే ఫ్యూచర్ లో ప్లాబ్లం వస్తుంది." అని వరుణ్ అన్నాడు. " సరే వరుణ్ తప్పుకుండా నువ్వు తీసుకొచ్చుకో.. వీలైతే రెండు కండోమ్స్ తీసుకొచ్చుకో. ఒకదానిపై ఒకటి తొడుక్కోవొచ్చు. అప్పుడు మరీ సేఫ్ గా ఉంటుంది. " అని ఆ అమ్మాయి అంది.

మూడు కూడా వేసుకుంటారు

మూడు కూడా వేసుకుంటారు

" రెండు కండోమ్స్ వేసుకుంటే సెక్స్ లో అంతగా ఎంజాయ్ చెయ్యలేమేమో అని అనిపిస్తుంది. " అని వరుణ్ అన్నాడు. "అలాంటిదేమి లేదు. కొందరు మూడు కూడా వేసుకుంటారు. నేను పోర్న్ లో చూశాను. " అని ఆ అమ్మాయి అంది.

రాత్రి నేను వస్తాను

రాత్రి నేను వస్తాను

" సరే ఈ సారి వచ్చేటప్పుడు రెండు కండోమ్స్ తెచ్చుకుంటాను." ఒకే బేబీ.. మహి వస్తుంది. నేను తర్వాత ఫోన్ చేస్తాను. శనివారం రాత్రి నేను వస్తాను. రెడీ గా ఉండు బేబీ" అన్నాడు వరుణ్.

వరుణ్ ఇంత దుర్మార్గుడా

వరుణ్ ఇంత దుర్మార్గుడా

ఆ కన్వర్జేషన్ విన్న తర్వాత..నేను ఫోన్ పక్కన పెట్టాను. వరుణ్ ఇంత దుర్మార్గుడా.. తర్వలో పెళ్లి పెట్టుకుని నన్ను ఇంతగా మోసం చేస్తాడా అని అనిపించింది. నా ముందు ఎప్పుడు అమాయకుడిలా నటించే వరుణ్ లో మరో కోణం కూడా ఉంది అని అనిపించింది.

కండోమ్స్ చూశాను

కండోమ్స్ చూశాను

వారం కిందటే.. సరిగ్గా శనివారమే వరుణ్ ఒక టూర్ కు అని వెళ్లాడు. నేను అప్పుడు అతని బ్యాగ్ లో రెండు కండోమ్స్ కూడా చూశాను. ఏంటీ వరుణ్ ఇవి అని అడిగితే.. బేబీ వీటిని మన కోసమే కొన్నాను. నువ్వు ఎప్పుడు ఛాన్స్ ఇస్తే అప్పుడు వీటిని ఉపయోగిస్తా అన్నాడు. నేను అప్పుడు కాస్త సిగ్గు పడ్డాను.

ఎన్ని సార్లు సెక్స్ లో పాల్గొన్నాడో

ఎన్ని సార్లు సెక్స్ లో పాల్గొన్నాడో

వరుణ్.. మనం ఏదైనా పెళ్లి తర్వాతే స్టార్ట్ చేద్దాం అన్నాను.

వాటిని బ్యాగ్ లో పెట్టుకునే టూర్ వెళ్లి వచ్చాడు. వరుణ్ వెళ్లిన టూర్ గురించి నాకు ఫోన్ లో వాయిస్ రికార్డ్ విన్న తర్వాత పూర్తిగా అర్థమైంది. వరుణ్ ఆ అమ్మాయితో ఎన్ని సార్లు సెక్స్ లో పాల్గొన్నాడో నాకు తెలియదుగానీ.. అతన్ని అయితే పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యాను.

అబ్బాయి కూడా పవిత్రంగా ఉండాలి కదా

అబ్బాయి కూడా పవిత్రంగా ఉండాలి కదా

పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చాలా పవిత్రంగా ఉండాలని అబ్బాయిలు కోరుకుంటారు. మరి అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకునే అబ్బాయి పవిత్రంగా ఉండాలని కోరుకోరుకుంటారు కదా. ఆ వాయిస్ విన్న తర్వాత నా బాయ్ ఫ్రెండ్ వరుణ్ తో నేను పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాను.

English summary

when he was out of station for work i realized he took a couple of condoms

when he was out of station for work i realized he took a couple of condoms
Story first published: Saturday, February 10, 2018, 15:28 [IST]