Latest Updates
-
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.!
నా భార్య కాళ్లతో పెనవేసుకుని ఎంజాయ్ చేస్తుంది, సెక్స్ పూర్తయ్యాక ఏడుస్తుంది, తెలియని ఆనందమట
ఇక సెక్స్ పూర్తయ్యాక తను ఏడుస్తూ కూర్చొంటుంది. ఎందుకు ఏడుస్తుందో సరిగ్గా చెప్పదు. మొదట్లో నేను నొప్పి భరించలేక ఏడుస్తుందేమో అనుకునేవాణ్ని. ఒక్కోసారి ఏడ్చుకుంటూనే సమాధానం ఇస్తుంది. సెక్స్ లో పాల్గొనడం
నాకు పెళ్లయి రెండు నెలలు అవుతోంది. నా భార్య పగటి పూట చాలా కలవిడిగా ఉంటుంది. అందరితో బాగా మాట్లాడుతుంది. నాతో చాలా ప్రేమగా మెలుగుతుంది. పగటి పూట ముద్దులు, కౌగిలింతలు వంటి రొమాన్స్ లు చాలానే చేసుకుంటూ ఉంటాం.
అయితే నా భార్య రాత్రి నాతో సెక్స్ లో చాలా బాగా పాల్గొంటుంది. తను శృంగారంలో సంతృప్తి చెందే సమయంలో బాగా రెచ్చిపోతుంది. తనకాళ్లను నా కాళ్లతో పెనవేసుకుని ఎంజాయ్ చేస్తుంది. ఆ సమయంలో తన తనువును కూడా మరిచి స్వర్గంలో తేలిపోతుంది.

సెక్స్ పూర్తయ్యాక
ఇక సెక్స్ పూర్తయ్యాక తను ఏడుస్తూ కూర్చొంటుంది. ఎందుకు ఏడుస్తుందో సరిగ్గా చెప్పదు. మొదట్లో నేను నొప్పి భరించలేక ఏడుస్తుందేమో అనుకునేవాణ్ని. ఒక్కోసారి ఏడ్చుకుంటూనే సమాధానం ఇస్తుంది. సెక్స్ లో పాల్గొనడం వల్ల తెలియని ఆనందంతో అలా ఏడుస్తాను అంటుంది. ఇలా రకరకాల సమధానాలు నా భార్య చెబుతూ ఉంటుంది.

తప్పు చేస్తున్నాను
"నేను నీతో సెక్స్ లో పాల్గొని తప్పు చేస్తున్నాను. నన్ను దేవుడు క్షమించడు. ఈ పాపపు పనులు మనం అస్సలు చేసుకోకూడదు" అని అంటుంది. భర్తతో భార్య అందులో పాల్గొనడం తప్పు కాదు అని ఎంత సర్ది చెప్పినా కూడా వినదు. నా భార్య మనస్సు మార్చాలంటే ఏం చెయ్యాలో కాస్త చెప్పగలరు. ఆడవారు సెక్స్ పూర్తయ్యాక ఏడవడానికి కారణం ఏమిటో చెప్పగలరు.

బాధతో ఏడుస్తుంటారు
సమాధానం : కొందరు ఆడవారు సెక్సు పూర్తవ్వగానే కాస్త బాధతో ఏడుస్తుంటారు. యోనిలో నొప్పి రావడం లేదంటే అంగప్రవేశం ఇబ్బందిగా సాగడం వల్ల కొందరు ఏడుస్తారు. మరికొందరు బాగా భావప్రాప్తి పొందినప్పుడు ఆ ఆనందంలో వారి కళ్ల నుంచి నీళ్లు వస్తాయి. అయితే అవి బాధతో వచ్చే కన్నీళ్లు కావు. ఇంకొందరు భయంతో ఏడుస్తారు.

దేవుడిపై ఉన్న నమ్మకంతో
మరికొందరు దేవుడిపై ఉన్న నమ్మకంతో కూడా ఏడుస్తారు. ఇలా రకరకాలుగా ఏడుస్తూ ఉంటారు. మీరు ఈ విషయంలో ఆమె నుంచి క్లారిటీ తీసుకోవాలి. ఆమెకు భగవంతుడిపై విపరీతమైన నమ్మకం ఉంటే కూడా అలా చేసే అవకాశం ఉంది. తప్పు చేశామన్న భావనతో కూడా కొందరు అలా ఏడుస్తారు. కొందరు నొప్పితో ఏడుస్తారు. మరికొందరు అసంతృప్తితో కూడా ఏడుస్తారు.

సైకాలజిస్ట్ కలిసి
అయితే మీ భార్య ఒక్కోసారి ఒక్కో సమాధానం ఇస్తున్నారని చెబుతున్నారు. ఆమె నుంచి సరైన సమాధానం కనుక్కోండి. తర్వాత సైకాలజిస్ట్ కలిసి ఆమె ట్రీట్ మెంట్ ఇప్పించండి. ఈ సమస్యను అలాగే వదిలేయకండి. దీనివల్ల మీ దాంపత్యంలో సమస్యలు తలెత్తుతాయి.



Click it and Unblock the Notifications
