For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా లాక్ డౌన్ : అలా సెక్స్ లో పాల్గొంటే ఎన్ని ప్రయోజనాలో మీరే చూడండి...!

|

మన దేశంలో ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా చాలా మంది జంటలు ప్రతిరోజూ సెక్స్ లో పాల్గొనేందుకు తెగ ఉత్సాహం చూపుతున్నారట. ప్రతిరోజూ కొత్తగా ఎలా సుఖాన్ని పొందాలో అని ఇంటర్నెట్ తెగ సెర్చ్ చేసేస్తున్నారట. ఇందుకు సంబంధించిన వివిధ రకాల వీడియోలను.. ఆర్టికల్స్ ను తెగ చూసేస్తున్నారట. ఎందుకంటే సెక్స్ లో పాల్గొనే సమయంలో మన శరీరంలో ఎండార్షిన్లు అనే హార్మోన్లు విడుదలవుతాయి.

ఈ ఎండార్షిన్లు పెయిన్ కిల్లర్స్ లా పని చేసి మన శరీరంలోని నొప్పిని తగ్గించేస్తాయి. అంతే కాదు మన శరీరాన్ని ప్రతి రోజూ ఉత్సాహంగా మారుస్తుంది. అయితే సంతోషకరంగా గడిపే కొన్ని జంటల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ అంకుల్ వీడియో బాగా వైరల్ అయ్యింది. అతను ఓ సెల్ఫీ వీడియో తీసి తన బాధను ఏడుస్తూ చెప్పుకున్నాడు.

ఇలాంటి వాటి వల్ల భార్య భర్తల మధ్య మాటలు తగ్గిపోయి.. దూరం పెరిగే అవకాశం ఉంది. అయితే చిన్న చిన్న చిలిపి గొడవల తర్వాత మీరు క్షమాణ చెప్పుకునేందుకు ఇబ్బంది పడుతుంటే మేకప్ సెక్స్ సహాయంతో మీరు మీ సంబంధంలోని సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఎందుకంటే మేకప్ సెక్స్ అనేది పోరాటాలతో పోరాడటానికి హాటెస్ట్ మార్గాలలో ఒకటి. ఇంతకీ మేకప్ సెక్స్ అంటే ఏమిటి? అది మీ సంబంధాన్ని ఎలా మెరుగుపరుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం...

మీ ప్రియమైన వారిని ఇలా ఆటపట్టించండి.... వారి మొహంలో రియాక్షన్లు చూడండి...

మేకప్ సెక్స్ ప్రయోజనాలు..

మేకప్ సెక్స్ ప్రయోజనాలు..

భార్యభర్తల మధ్య ప్రేమ అనేది కొంచేమైనా ఉంటుంది. అయితే అది ఉన్నచోటే వివాదం కూడా ఉంటుంది. ఆలుమగలు తరచుగా టివ రిమోట్, మొబైల్ లేదా ట్యాప్ టాప్ లతో ఎక్కువగా గడుపుతుంటారు. దీంతో పాటు వంటగదిలో పని, బంధువులతో ముచ్చట్ల వంటి వాటి విషయంలో కొంత కోపం తెచ్చుకుంటారు. ఇలాంటి గొడవల యొక్క సమస్యకు చక్కని పరిష్కారంగా మేకప్ సెక్స్ పని చేస్తుంది చెప్పొచ్చు. దీని ప్రకారం భార్యభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు బాహాటంగానే గొడవ పడుతున్నారనుకోండి. అలాంటి సమయంలో మేకప్ సెక్స్ అనేది చక్కని చిట్కాగా ఉపయోగపడుతుంది.

సరదాగా ఆటపట్టిస్తే..

సరదాగా ఆటపట్టిస్తే..

మీ భాగస్వామిని సరదాగా ఆటపట్టించడం కంటే గొప్పగా ఏముంటుంది చెప్పండి. మీరు ఏదైనా విషయంలో మీ భాగస్వామితో గొడవ పడుతుంటే, వెంటనే వారిని అప్పుడు ఆటపట్టించండి. అదే సమయంలో మీరు సెక్సీ స్టైల్లో మీ బట్టలను ఒక్కొక్కటిగా తీసేయండి. ఇలాంటి మీ చర్యలు ఒకరి మానసిక స్థితిని మార్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాదు వారి కోపాన్ని శాంతపరచేందుకు సహాయపడుతుంది.

వివాదం ఉంటే..

వివాదం ఉంటే..

మీ భాగస్వామితో గొడవ పడిన సమయంలో మీరు తప్పు చేసినా.. మీ భాగస్వామి తప్పు చేసినా నష్టం ఇద్దరికీ ఉంటుంది. అలాంటి సమయంలో మీ పార్ట్ నర్ మిమ్మల్ని హింసించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా కోపం తెచ్చుకుంటూ ఉంటారు. అయితే అలాంటి పరిస్థితిలో కాస్త ఓపికగా, ప్రశాంతంగా వ్యవహరించండి. అన్నింటికీ అవును అనే సమాధానం చెప్పకుండా ఉండండి.

కరోనా ఎఫెక్ట్ : ముచ్చటగా మూడోసారి మూడుముళ్ల తంతును వాయిదా వేసేశారు...

కేకలు వేస్తున్నప్పుడు కిస్..

కేకలు వేస్తున్నప్పుడు కిస్..

మీరు భాగస్వామిపై కొన్ని సార్లు కోపం పడుతూ ఉంటారు. అలా కేకలు వేస్తున్న సమయంలో అకస్మాత్తుగా వారిని ముద్దు పెట్టుకోవడం ద్వారా కూడా మీ కోపాన్ని చూపించండి. మీరు సన్నిహితంగా ఉన్నప్పుడు కూడా మీ దూకుడును కొనసాగించండి.

మీ భాగస్వామిని శిక్షించండి

మీ భాగస్వామిని శిక్షించండి

మన జీవితంలో ఎవ్వరు తప్పు చేసినా వారు శిక్షను అనుభవించాల్సిందే. మీరు కూడా మీ భాగస్వామికి ఏదైనా శిక్ష విధించవచ్చు. మీ భాగస్వామిని దుస్తులలు లేకుండా నిద్రించమని అడగండి. రాత్రి సమయంలో శారీరక సంబంధంలో ఉన్నప్పుడు మీరు వాటిని కళ్లకు కట్టివేయచ్చు. మీ మేకప్ సెక్స్ లో కొద్దిగా నాటకాన్ని కూడా ప్రారంభించవచ్చు.

ఒకరికొకరు పోటీపడండి

ఒకరికొకరు పోటీపడండి

ఇక మీరు ఇద్దరూ పడక గదిలో చేరుకున్నాక మీరు తలగడ(దిండు)లతో ఒకరితో ఒకరు పోరాడవచ్చు. మంచం మీద ఒకరితో ఒకరు కుస్తీ చేయవచ్చు. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో దాని ప్రకారం సెక్స్ స్థానం నిర్ణయించబడుతుంది.

చర్మం మెరుగుదల కూడా..

చర్మం మెరుగుదల కూడా..

మీరు ప్రతరోజూ లేదా వారానికి కనీసం మూడు, నాలుగు సార్లు సెక్స్ లో పాల్గొనే జంటలు చాలా ఆనందంగా ఉంటారట. వారి చర్మం కూడా చాలా సౌందర్యవంతంగా మెరుస్తూ ఉంటుందట. ముడతలు అనేవి దాదాపు తగ్గిపోతాయట. మీరు చాలా యవ్వనంగా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. మనం ఎంత సంతోషంగా ఉంటే మన వయసు తగ్గిపోతుందని చాలా మందికి తెలుసు. కాబట్టి వారంలో వీలైనంత ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొనడం మంచిది.

English summary

What Is Makeup Sex And How To Spice It Up

Make up sex can be hot and exciting for your relationship. You should know benefits of having sex after fighting.
Story first published: Wednesday, April 1, 2020, 16:35 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more