For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఏడాది కొత్త వాహనం కొనుగోలు చేయడానికి మంచి రోజులు ఇవే, ఆ తేదీల్లో వాహనం కొంటే మంచిది

|

ఒక కొత్త కారు కొనుగోలు గురించి ప్రణాళికలు చేస్తున్నారా ? లేదా మీ తోబుట్టువులకు ఏదైనా టూ వీలర్ బహుమతిని ఇవ్వదలిచారా ? వాహనాల కొనుగోలు మరియు భవిష్యత్తు దృష్ట్యా ఎటువంటి ప్రతికూలతలు తలెత్తకుండా ఉండేందుకు, పవిత్రమైన రోజులను ఎంచుకోవలసి ఉంటుంది., అవునా ? అటువంటి తేదీల గురించిన సమగ్ర సమాచారాన్ని ఇచ్చట పొందుపరచడం జరిగింది.

పవిత్రమైన తేదీలలోని ముహూర్తాలలో కొనుగోలు చేసిన వాహనాలు ఆక్రమణలకు గురికాకుండా, మరియు వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితానికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పబడింది. గ్రహాల స్థానం మరియు కదలికలను అధ్యయనం చేయడం ద్వారా ఈ ముహూర్తాలను నిర్ణయించడం జరుగుతుంది. అందువలన, కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడానికి ఈ పవిత్రమైన తేదీలను తెలుసుకునే క్రమంలో భాగంగా ఒక మంచి జ్యోతిష్యుడిని లేదా పండితుని సంప్రదించడం మంచిది. మేము మీ కోసం 2019 లో వాహనాన్ని కొనుగోలు చేయడానికి సూచించదగిన పవిత్రమైన తేదీల సంకలనాన్ని తీసుకుని వచ్చాము. ఒకసారి తనిఖీ చేయండి.

జనవరి

జనవరి

జనవరి 9 2019, బుధవారం - జనవరి 9, ఉదయం 7.17 గంటల నుండి సాయంత్రం 2.38 వరకు, తదియ తితి, ధనిష్ఠ నక్షత్రం. జనవరి 10, 2019, గురువారం - జనవరి 10, ఉదయం 5.21 నుండి జనవరి 11, ఉదయం 5.54 వరకు, పంచమి తిథి, శతభిష నక్షత్రం. జనవరి 14, 2019, సోమవారం - జనవరి 14, ఉదయం 7.18 గంటల నుండి మధ్యాహ్నం 12.53 గంటల వరకు, అష్టమి తిథి, రేవతి నక్షత్రం. జనవరి 17, 2019, గురువారం - జనవరి 17, వేకువ జామున 1.41 నుండి అదేరోజు రాత్రి 10.34 వరకు, ఏకాదశి తిథి, రోహిణి నక్షత్రం. జనవరి 18, 2019, శుక్రవారము - జనవరి 18, సాయంత్రం 8.22 నుండి జనవరి 19 ఉదయం 7.18 వరకు, త్రయోదశి తిథి, మృగశిర నక్షత్రం.

జనవరి 20, 2019, ఆదివారము - జనవరి 20, మధ్యాహ్నం 2.19 నుండి జనవరి 21 వేకువజామున 5.23 వరకు పూర్ణిమ తిథి, పునర్వసు నక్షత్రం. జనవరి 21, 2019, సోమవారం - జనవరి 21, ఉదయం 7.18 నుండి జనవరి 22 వేకువజామున 2.27 వరకు, పూర్ణిమ మరియు పాడ్యమి తిథులు, పుష్యమీ నక్షత్రం. జనవరి 25, 2019, శుక్రవారము - జనవరి 25, సాయంత్రం 4.25 నుండి జనవరి 26 ఉదయం 7.17 వరకు, పంచమి తిథి, హస్తా నక్షత్రం.

జనవరి 27, 2019, ఆదివారం - జనవరి 27, మద్యాహ్నం 3.02 నుండి జనవరి 28, ఉదయం 7.17 వరకు, అష్టమి తిథి, స్వాతి నక్షత్రం. జనవరి 28, 2019, సోమవారం - జనవరి 28, 7.17 గంటల నుండి అదేరోజు మధ్యాహ్నం 2.28 గంటల వరకు, అష్టమి తిథి, స్వాతి నక్షత్రం.

జనవరి 30, 2019, బుధవారం - జనవరి 30, ఉదయం 7.17 గంటల నుండి అదేరోజు సాయంత్రం 4.40 గంటల వరకు, దశమి - ఏకాదశి తిథులు, అనురాధ నక్షత్రం.

ఫిబ్రవరి మాసంలో వాహనాలు కొనుగోలు చేయడానికి సూచించదగిన పవిత్రమైన తేదీలు :

ఫిబ్రవరి మాసంలో వాహనాలు కొనుగోలు చేయడానికి సూచించదగిన పవిత్రమైన తేదీలు :

ఫిబ్రవరి 7, 2019, గురువారం - ఫిబ్రవరి 7, ఉదయం 7.52 గంటల నుండి అదేరోజు మధ్యాహ్నం 12.09 వరకు, తదియ తిథి, శతభిషా నక్షత్రం. ఫిబ్రవరి 10, 2019, ఆదివారం - ఫిబ్రవరి 10, ఉదయం 7.13 గంటల నుండి అదేరోజు సాయంత్రం 5.37 వరకు, పంచమి - షష్టి తిథులు, రేవతి నక్షత్రం. ఫిబ్రవరి 14, 2019, గురువారం - ఫిబ్రవరి 14, 2.54 నుండి ఫిబ్రవరి 15, ఉదయం 7.10 వరకు, దశమి తిథి, రోహిణి మరియు మృగశిర నక్షత్రాలు.

ఫిబ్రవరి 17, 2019, ఆదివారం - ఫిబ్రవరి 17, ఉదయం 8.10 నుండి ఫిబ్రవరి 18, మద్యాహ్నం 4.20 వరకు త్రయోదశి తిథి, పునార్వసు నక్షత్రం. ఫిబ్రవరి 24, 2019, ఆదివారం - ఫిబ్రవరి 24, ఉదయం 7.05 నుండి అదేరోజు మధ్యాహ్నం 1.03 వరకు, షష్టి తిథి, స్వాతి నక్షత్రం.

మార్చి మాసంలో వాహనాలు కొనుగోలు చేయడానికి సూచించదగిన పవిత్రమైన తేదీలు :

మార్చి మాసంలో వాహనాలు కొనుగోలు చేయడానికి సూచించదగిన పవిత్రమైన తేదీలు :

మార్చి 3, 2019, ఆదివారము - మార్చి 3 మద్యాహ్నం 1.44 నుండి , మార్చి 4 సాయంత్రం 6.01 గంటల వరకు, త్రయోదశి తిథి, శ్రావణ నక్షత్రం. ర్చి 4, 2019, సోమవారం - మార్చి 4, 6.59 గంటలకు 4.28 గంటలకు, త్రయోదశి తిథి, శ్రావణ మరియు ధనిష్ఠ నక్షత్రాలు.

మార్చి 14, 2019, గురువారం - మార్చి 14 ఉదయం 6.51 గంటల నుండి మార్చి 15, వేకువజామున 3.21 గంటల వరకు, అష్టమి తిథి, మృగశిర నక్షత్రం.

మార్చి 17, 2019, ఆదివారం - మార్చి 17, ఉదయం 6.49 గంటల నుండి అదేరోజు సాయంత్రం 8.50 వరకు, ఏకాదశి తిథి, పుష్యమీ నక్షత్రం.

మార్చి 21, 2019, గురువారం - మార్చి 21, మద్యాహ్నం 1.34 నుండి మార్చి 22 వేకువజామున 3.52 వరకు, పాడ్యమి తిథి, హస్త నక్షత్రం.మార్చి 25, 2019, సోమవారం - మార్చి 25 ఉదయం 7.03 గంటల నుండి మార్చి 26 ఉదయం 6.41 గంటల వరకు, పంచమి - షష్ఠి తిథి, అనురాధ నక్షత్రం. మార్చి 31, 2019, ఆదివారము - మార్చి 31, ఉదయం 6.37 నుండి ఏప్రిల్ 1 ఉదయం 6.04 వరకు, ఏకాదశి తిథి, ధనిష్ఠ నక్షత్రం.

ఏప్రిల్ మాసంలో వాహనాలు కొనుగోలు చేయడానికి సూచించదగిన పవిత్రమైన తేదీలు :

ఏప్రిల్ మాసంలో వాహనాలు కొనుగోలు చేయడానికి సూచించదగిన పవిత్రమైన తేదీలు :

నా భర్తకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పడు కావాలంటాడు, తనకు సుఖం దక్కితే చాలు, నా గురించి పట్టించుకోడుఏప్రిల్ 10, 2019, బుధవారం - ఏప్రిల్ 10, ఉదయం 6.29 నుండి ఏప్రిల్ 11, ఉదయం 6.28 గంటల వరకు, పంచమి - షష్టి తిథులు, మృగశిర నక్షత్రం. ఏప్రిల్ 12, 2019, శుక్రవారం - ఏప్రిల్ 12, వేకువజామున 1.23 గంటల నుండి ఏప్రిల్ 13, ఉదయం 6.26 వరకు, అష్టమి తిథి, పునర్వసు నక్షత్రం. ఏప్రిల్ 18, 2019, గురువారం - ఏప్రిల్ 18, సాయంత్రం 7.26 నుండి ఏప్రిల్ 19, ఉదయం 6.22 వరకు పూర్ణిమ తిథి, హస్త మరియు చిత్త నక్షత్రాలు.

ఏప్రిల్ 19, 2019, శుక్రవారము - ఏప్రిల్ 19 ఉదయం 6.22 గంటల నుండి ఏప్రిల్ 20 ఉదయం 6.21 గంటల వరకు, పూర్ణిమ - పాడ్యమి తిథులు, చిత్త మరియు స్వాతి నక్షత్రాలు. ఏప్రిల్ 21, 2019, ఆదివారం - ఏప్రిల్ 21, సాయంత్రం 5.01 నుండి ఏప్రిల్ 22, ఉదయం 6.20 వరకు, తదియ తిథి, అనురాధ నక్షత్రం. ఏప్రిల్ 22, 2019, సోమవారం - ఏప్రిల్ 22, ఉదయం 6.20 నుండి అదేరోజు ఉదయం 11.24 వరకు, తదియ తిథి, అనురాధ నక్షత్రం. ఏప్రిల్ 28, 2019, ఆదివారము - ఏప్రిల్ 28, రాత్రి7.34 గంటల నుండి, ఏప్రిల్ 29 ఉదయం 6.15 వరకు, దశమి తిథి, ధనిష్ఠ నక్షత్రం. ఏప్రిల్ 29, 2019, సోమవారం - ఏప్రిల్ 29, ఉదయం 6.15 నుండి ఏప్రిల్ 30, ఉదయం 6.15 వరకు దశమి - ఏకాదశి తిథులు, శతభిషా నక్షత్రం.

Most Read : నా భర్తకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పడు కావాలంటాడు, తనకు సుఖం దక్కితే చాలు, నా గురించి పట్టించుకోడు

మే మాసంలో వాహనాలు కొనుగోలు చేయడానికి సూచించదగిన పవిత్రమైన తేదీలు :

మే మాసంలో వాహనాలు కొనుగోలు చేయడానికి సూచించదగిన పవిత్రమైన తేదీలు :

మే 2, 2019, గురువారం - మే 2 వ తేదీ మద్యాహ్నం 1.02 గంటలకు మొదలుకుని, మే 3, వేకువజామున 3.20 వరకు, త్రయోదశి తిథి, రేవతి నక్షత్రం. మే 9, 2019, గురువారం - మే 9 మద్యాహ్నం 3.17 గంటల నుండి మే 10, ఉదయం 6.09 వరకు, పంచమి - షష్ఠి తిథులు, పునర్వసు నక్షత్రం. మే 10, 2019, శుక్రవారం - మే 10 ఉదయం 6.09 మొదలుకుని అదేరోజు రాత్రి 9.41 వరకు, షష్ఠి తిథి, పునర్వసు మరియు పుష్యమీ నక్షత్రాలు. మే 16, 2019, గురువారం - మే 16 వ ఉదయం 8.15 మొదలుకుని మే 17 వ తేదీ ఉదయం 6.04 గంటల వరకు, త్రయోదశి తిథి, చిత్ర మరియు స్వాతి నక్షత్రాలు.

మే 19, 2019, ఆదివారము - మే 19 ఉదయం 6.06 గంటల నుండి మే 20, వేకువజామున 1.42 గంటల వరకు, పాడ్యమి తిథి, అనురాధా నక్షత్రం. మే 24, 2019, శుక్రవారము - మే 24 ఉదయం 7.31 గంటల నుండి మే 25, ఉదయం 6.04 వరకు, షష్ఠి తిథి, శ్రావణ నక్షత్రం. మే 26, 2019, ఆదివారం - మే 26, ఉదయం 8.49 నుండి మే 27 ఉదయం 6.04 వరకు , అష్టమి తిథి, ధనిష్ఠ మరియు శతభిష నక్షత్రాలు. మే 27, 2019, సోమవారం - మే 27, ఉదయం 6: 04 నుండి అదేరోజు మద్యాహ్నం 11.16 వరకు, అష్టమి తిథి, శతభిషా నక్షత్రం. మే 30, 2019, గురువారం -మే 30, ఉదయం 6: 04 నుండి అదేరోజు సాయంత్రం 4.37 గంటల వరకు, ఏకాదశి తిథి, రేవతి నక్షత్రం.

జూన్ మాసంలో వాహనాలు కొనుగోలు చేయడానికి సూచించదగిన పవిత్రమైన తేదీలు :

జూన్ మాసంలో వాహనాలు కొనుగోలు చేయడానికి సూచించదగిన పవిత్రమైన తేదీలు :

జూన్ 7, 2019, శుక్రవారం - జూన్ 7, ఉదయం 7.37 గంటల నుండి అదేరోజు సాయంత్రం 6.56 గంటల వరకు, పంచమి తిథి, పుష్యమీ నక్షత్రం.జూన్ 12, 2019, బుధవారం - జూన్ 6 ఉదయం 6.04 గంటల నుండి అదేరోజు సాయంత్రం 4.59 వరకు, ఏకాదశి తిథి, చిత్త మరియు స్వాతి నక్షత్రాలు. జూన్ 13, 2019, గురువారం - జూన్ 13, ఉదయం 6.04 నుండి అదేరోజు సాయంత్రం 4.59 వరకు, ఏకాదశి తిథి, చిత్త మరియు స్వాతి నక్షత్రాలు.

జూన్ 21, 2019, శుక్రవారం - జూన్ 21, ఉదయం 7.08 గంటల నుండి జూన్ 22 ఉదయం 5.59 వరకు, పంచమి తిథి, ధనిష్ఠ నక్షత్రం.

జూన్ 23, 2019, ఆదివారము - జూన్ 23, ఉదయం 6.06 గంటల నుండి అదేరోజు రాత్రి 11.52 గంటల వరకు, షష్ఠి తిథి, శతభిషా నక్షత్రం.

జూన్ 30, 2019, ఆదివారం - జూన్ ౩౦, ఉదయం 10.01 నుండి జూన్ 31, వేకువజామున 4.56 వరకు, త్రయోదశి తిథి, రోహిణి నక్షత్రం.

జూలై మాసంలో వాహనాలు కొనుగోలు చేయడానికి సూచించదగిన పవిత్రమైన తేదీలు :

జూలై మాసంలో వాహనాలు కొనుగోలు చేయడానికి సూచించదగిన పవిత్రమైన తేదీలు :

జూలై 4, 2019, గురువారం - జూలై 4, ఉదయం 7.09 నుండి జూలై 5 వేకువజామున 2.30 గంటల వరకు. తదియ తిథి, పుష్యమీ నక్షత్రం.

జూలై 11, 2019, గురువారం - జూలై 11 ఉదయం 6.11 గంటల నుండి అదేరోజు సాయంత్రం 3.56 వరకు, దశమి తిథి, స్వాతి నక్షత్రం.

జూలై 12, 2019, శుక్రవారం - జూలై 12 ఉదయం 3.58 గంటల నుండి జూలై 13, వేకువజామున 00.31 గంటల వరకు, ఏకాదశి తిథి, అనురాధ నక్షత్రం. జూలై 19, 2019, శుక్రవారం - జులై 19 ఉదయం 6.55 గంటల నుండి, జూలై 20, ఉదయం 6.15 గంటల వరకు, తదియ తిథి, ధనిష్ఠ మరియు శతభిష నక్షత్రం. జూలై 28, 2019, ఆదివారము - జూలై 28, ఉదయం 6.17 గంటల నుండి అదేరోజు సాయంత్రం 6.49 వరకు, ఏకాదశి తిథి, రోహిణి నక్షత్రం.

ఆగస్ట్ మాసంలో వాహనాలు కొనుగోలు చేయడానికి సూచించదగిన పవిత్రమైన తేదీలు :

ఆగస్ట్ మాసంలో వాహనాలు కొనుగోలు చేయడానికి సూచించదగిన పవిత్రమైన తేదీలు :

ఆగష్టు 5, 2019, సోమవారం - ఆగస్టు 5 ఉదయం 6.20 గంటల నుండి, ఆగస్టు 6 ఉదయం 6.20 గంటల వరకు, పంచమి - షష్ఠి తిథి, హస్త మరియు చిత్త నక్షత్రాలు. ఆగష్టు 7, 2019, బుధవారం - ఉదయం 11.40 నుండి అదేరోజున రాత్రి 9.36 వరకు, అష్టమి తిథి, స్వాతి నక్షత్రం. ఆగష్టు 9, 2019, శుక్రవారం - ఉదయం 10.00 నుండి, అదేరోజు రాత్రి 9.59 వరకు, దశమి తిథి, అనురాధ నక్షత్రం.

ఆగష్టు 14, 2019, బుధవారం - ఆగష్టు 14 మద్యాహ్నం 3.45 నుండి ఆగష్టు 15 ఉదయం 6.23 వరకు, పూర్ణిమ తిథి, శ్రావణ నక్షత్రం.

ఆగష్టు 15 , 2019, గురువారం - ఆగష్టు 15 ఉదయం 6.23 గంటల నుండి ఆగస్టు 16 ఉదయం 6.23 గంటల వరకు, పూర్ణిమ - పాడ్యమి తిథులు, శ్రావణ మరియు ధనిష్ఠ నక్షత్రాలు. ఆగష్టు 16, 2019, శుక్రవారం - ఆగస్టు 16, ఉదయం 6.23 గంటల నుండి రాత్రి 8.21 గంటల వరకు, పాడ్యమి తిథి, ధనిష్ట మరియు శతభిష నక్షత్రాలు.

ఆగష్టు 25, 2019, ఆదివారం - ఆగష్టు 25 ఉదయం 8.10 గంటల నుండి ఆగస్ట్ 26 వేకువజామున 3.59 వరకు, దశమి తిథి, మృగశిర నక్షత్రం.ఆగష్టు 28, 2019, బుధవారం - ఆగస్టు 28, ఉదయం 6.26 గంటల నుండి అదేరోజు రాత్రి 10.55 గంటల వరకు, త్రయోదశి తిథి, పుష్యమీ నక్షత్రం.

సెప్టెంబర్ మాసంలో వాహనాలు కొనుగోలు చేయడానికి సూచించదగిన పవిత్రమైన తేదీలు :

సెప్టెంబర్ మాసంలో వాహనాలు కొనుగోలు చేయడానికి సూచించదగిన పవిత్రమైన తేదీలు :

సెప్టెంబర్ 1, 2019, ఆదివారం - సెప్టెంబరు 1 ఉదయం 11.11 గంటల నుండి, సెప్టెంబర్ 2 ఉదయం 4.56 వరకు, తదియ తిథి, హస్త నక్షత్రం.సెప్టెంబర్ 5, 2019, గురువారం - సెప్టెంబర్ 5, రాత్రి 8.49 నుండి సెప్టెంబర్ 6 ఉదయం 4.09 వరకు, అష్టమి తిథి, అనురాధ నక్షత్రం.సెప్టెంబర్ 11, 2019, బుధవారం - సెప్టెంబర్ 11, ఉదయం 6.28 నుండి సెప్టెంబర్ 12, ఉదయం 5.06 వరకు,, త్రయోదశి తిథి, శ్రావణ నక్షత్రం.

సెప్టెంబర్ 13, 2019, శుక్రవారం - సెప్టెంబర్ 13, ఉదయం 7.35 నుండి అదేరోజు రాత్రి 7.39 వరకు పూర్ణిమ తిథి, శతభిష నక్షత్రం.సెప్టెంబర్ 30, 2019, సోమవారం - సెప్టెంబర్ సాయంత్రం 4.49 నుండి సెప్టెంబర్ 31 ఉదయం 6.32 వరకు, తదియ తిథి, స్వాతి నక్షత్రం.

అక్టోబర్ మాసంలో వాహనాలు కొనుగోలు చేయడానికి సూచించదగిన పవిత్రమైన తేదీలు :

అక్టోబర్ మాసంలో వాహనాలు కొనుగోలు చేయడానికి సూచించదగిన పవిత్రమైన తేదీలు :

అక్టోబర్ 2, 2019, బుధవారం - అక్టోబర్ 2, మద్యాహ్నం 12.52 నుండి అక్టోబర్ 3, ఉదయం 6.32 గంటల వరకు, పంచమి తిథి, అనురాధ నక్షత్రం.అక్టోబర్ 3, 2019, గురువారం అక్టోబర్ 3, ఉదయం 6.32 గంటల నుండి అదేరోజు మద్యాహ్నం 12.10 గంటల వరకు, పంచమి - షష్ఠి తిథులు, అనురాధ నక్షత్రం.అక్టోబర్ 7, 2019, సోమవారం - అక్టోబర్ 7, సాయంత్రం 5.26 నుండి అక్టోబర్ 8, ఉదయం 6.34 వరకు, దశమి తిథి, శ్రావణ నక్షత్రం.

అక్టోబర్ 9, 2019, బుధవారం - అక్టోబర్ 9, ఉదయం 6.34 నుండి అదేరోజు సాయంత్రం 5.18 వరకు, ఏకాదశి తిథి, ధనిష్ఠ నక్షత్రం.

అక్టోబర్ 10, 2019, గురువారం - అక్టోబర్ 10 రాత్రి 7.51 నుండి అక్టోబర్ 11 వేకువజామున 2.14 వరకు, త్రయోదశి తిథి, శతభిష నక్షత్రం.అక్టోబర్ 13, 2019, ఆదివారము - అక్టోబర్ 13, ఉదయం 7.53 గంటల నుండి అక్టోబర్ 14 ఉదయం 6.35 పూర్ణిమ - పాడ్యమి తిథులు, రేవతి నక్షత్రం.

అక్టోబర్ 18, 2019, శుక్రవారం - అక్టోబర్ 18, ఉదయం 7.28 నుండి అక్టోబర్ 19 ఉదయం 6.14 వరకు, పంచమి తిథి, రోహిణి మరియు మృగశిర నక్షత్రాలు.అక్టోబర్ 21, 2019, సోమవారం - అక్టోబరు 21 ఉదయం 6.41 నుండి, అక్టోబర్ 22 ఉదయం 5.25 గంటల వరకు, అష్టమి తిథి, పునర్వసు మరియు పుష్యమీ నక్షత్రాలు.

అక్టోబరు 30, 2019, బుధవారం - అక్టోబర్ 30, ఉదయం 6.41 గంటల నుండి అదేరోజు రాత్రి 9.59 వరకు, తదియ తిథి, అనురాధ నక్షత్రం.

Most Read : వివాహితతో అక్రమ సంబంధం, యోనిలో పురుషాంగం ఇరుక్కుపోయింది, అల్లాడిపోయారు, అంతా బట్టబయలైంది (వీడియో)

 నవంబర్ మాసంలో వాహనాలు కొనుగోలు చేయడానికి సూచించదగిన పవిత్రమైన తేదీలు :

నవంబర్ మాసంలో వాహనాలు కొనుగోలు చేయడానికి సూచించదగిన పవిత్రమైన తేదీలు :

నవంబర్ 4, 2019, సోమవారం - నవంబర్ 4, ఉదయం 6.00 గంటల నుండి నవంబర్ 5, ఉదయం 4.55 వరకు, అష్టమి తిథి, శ్రావణ మరియు ధనిష్ఠ నక్షత్రాలు. నవంబర్ 6, 2019, బుధవారం - నవంబర్ 6 ఉదయం 7.21 నుండి నవంబర్ 7, ఉదయం 6.19, దశమి తిథి, శతభిష నక్షత్రం. నవంబర్ 10, 2019, ఆదివారం - నవంబర్ 10, ఉదయం 6.20 నుండి సాయంత్రం 4.33 వరకు, త్రయోదశి తిథి, రేవతి నక్షత్రం.

నవంబర్ 14, 2019, గురువారం -నవంబర్ 14, రాత్రి 7.55 నుండి నవంబర్ 15 ఉదయం 6.22, తదియ తిథి, రోహిణి మరియు మృగశిర నక్షత్రం. నవంబర్ 15, 2019, శుక్రవారం - నవంబర్ 15, ఉదయం 6.22 గంటల నుండి సాయంత్రం 7.46 గంటల వరకు, తదియ తిథి, మృగశిర నక్షత్రం.నవంబర్ 17, 2019, ఆదివారము - నవంబరు 17 ఉదయం 6.23 గంటల నుండి నవంబరు 18, ఉదయం 6.23 గంటల వరకు పంచమి - షష్ఠి తిథి, పునర్వసు నక్షత్రం.

నవంబర్ 18, 2019, సోమవారం - నవంబర్ 18, ఉదయం 6.23 గంటల నుండి, అదేరోజు సాయంత్రం 5.10 గంటల వరకు, షష్ఠి తిథి, పుష్యమీ నక్షత్రం. నవంబర్ 22, 2019, శుక్రవారము - నవంబర్ 22, సాయంత్రం 4.42 నుండి నవంబర్ 23 ఉదయం 6.24 వరకు, ఏకాదశి తిథి, హస్త నక్షత్రం. నవంబర్ 24, 2019, ఆదివారం - నవంబర్ 24, ఉదయం 6.26 నుండి, నవంబర్ 25 వేకువజామున 1.06 వరకు, త్రయోదశి తిథి, చిత్త మరియు స్వాతి నక్షత్రాలు.

English summary

Auspicious Dates for Vehicle Purchase in 2019

Auspicious Dates For Vehicle Purchase In 2019