Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
యేసు క్రీస్తు చెప్పిన గొప్ప విషయాలు..! బైబిల్ ఎప్పుడు పుట్టిందో తెలుసా..?
ప్రపంచంలోని అతి పెద్ద మతం ఏది అంటే క్రైస్తవం అని ఏ అనుమానం లేకుండా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం జీవిస్తున్న కాలం క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంగా చెప్పబడింది. యేసు ప్రభువు వచ్చిన తరువాతే అసలైన ప్రపంచం, మానవ జీవితం ప్రారంభమైందని క్రైస్తవ మత పెద్దలు చెబుతుంటారు. క్రైస్తవానికి అన్ని మతాల్లో చాలా ప్రాముఖ్యత ఉన్నది. క్రీస్తు చెప్పిన సూక్తులు, మాటలను బైబిల్ రూపంలో తీసుకొని వచ్చారు. అలా క్రీస్తు చనిపోయిన మూడు వందల సంవత్సరాల తరువాత ఆయన మాటలను, పధ్దతులను పుస్తకరూపంలో బైబిల్‌గా మనముందుకు తెచ్చారు.
బైబిల్‌లోని ఎన్నో గొప్ప విషయాలను ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఎన్నో క్రీస్తు వాక్యాలను మనం అక్కడక్కడా వింటుటాం, చూస్తుంటాం. బైబిల్‌లోని అలాంటి గొప్ప కొటేషన్స్, సందేశాలను మీకోసం కొన్నింటిని ఎంపీక చేసి అందిస్తున్నాం. వీటిలో మీకు నచ్చిన కొన్ని బైబిల్ కోట్స్‌ను ఎంపిక చేసుకొని మీ శ్రేయోభిలాషులకు పంపుకోండి.

దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. - ఫిలిప్పీయులకు 4:19, 20
బైబిల్ కొటేషన్లు సందేశాలు
1. నీవు నడుచు మార్గంలో నీ దేవుడు యేసుప్రభు నీకు తోడైయుండును.

2. సమయం సరైనది అయినప్పుడు, నేను, ప్రభువు, అది జరిగేలా చేస్తాను. - యెషయా 60:22

3. సమయం సరైనది అయినప్పుడు నేను, ప్రభువా, అది జరిగేలా చేస్తాను. - యెషయా 60:22

4. నేను నిన్ను ప్రేమిస్తున్నట్లు మీరు ఒకరినొకరు ప్రేమిస్తారని ఇది నా ఆజ్ఞ. - యోహాను 15:12

5. రేపు గురించి చింతించకండి. - మత్తయి 6:34

6. అన్నిటికీ మించి, మీరు చేసే ప్రతిదానికీ మీ హృదయాన్ని కాపాడుకోండి. - సామెతలు 4:23

7. మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక ఇతరుల కార్యములను కూడ చూడవలెను. - ఫిలిప్పీయులకు 2:4

8. బుద్ధిలేనివారు అసూయవలన చచ్చెదరు యోబు 5:2

9. నిన్ను తృణీకరించువారందరు వచ్చి నీ పాదముల మీదపడెదరు - యెషయా 60:14

10. నేను మీ ప్రార్థనలను విన్నాను మరియు మీ కన్నీళ్లను చూశాను: నేను నిన్ను స్వస్థపరుస్తాను. - 2 రాజులు 20: 5

11. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, ఇక నేను ఎవరికిని భయపడనక్కరలేదు. ప్రభువే నాకు కోట, ఇక నేను ఎవరికిని వెరవనక్కరలేదు. - కీర్తనలు 27:1




Click it and Unblock the Notifications