Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
Christmas 2024 wishes: మీకు ఇష్టమైన వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు ఇలా అందంగా తెలపండి!
క్రిస్మస్ పండగ వచ్చేసింది. ఏడాదికి ఒకసారి జరిగే ఈ పండగను ఎంతో ఘనంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ పండగ సమయంలో చాలా మంది బహుమతులు ఇచ్చుకోవడం, విందులు నిర్వహించడం వంటివి చేస్తారు. కుల మతాలకు అతీతంగా ఈ పండగను జరుపుకుంటారు. పిల్లలు, పెద్దలు మొత్తం కలిసి ఈ పండగను పార్టీలాగా చేసుకుంటూ ఉంటారు. అయితే ఏడాదికి ఒకసారి వచ్చే ఈ పండగ శుభాకాంక్షలను మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, శ్రయోభిలాషులకు తెలిపేందుకు ఇక్కడ కొటేషన్స్ ఇచ్చాము. ఓసారి చూడండి.
క్రిస్మస్ విషెస్ తెలుగులో
యేసు జన్మించిన ఈ శుభదినం రోజున.. మీ కుటుంబంలో అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

క్రీస్తు వల్ల మీకు దీర్ఘాయువు కలగాలని, మీరు మరింత కలం సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
ఈ క్రిస్మస్‌తో పాత సంవత్సరానికి గుడ్ బాయ్ చెప్పేద్దాం, కొత్త ఆశలు, కొత్త ఉత్సాహంతో కొత్త ఏడాదికి స్వాగతం పలికేద్దాం. మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
ఈ క్రిస్మస్ మీ జీవితంలో వెలుగులు నింపాలని, కోటి కాంతులు విరాజిల్లేలా చేయాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
శాంతా తాతా ఇచ్చే గిఫ్ట్‌ల మాదిరిగానే యేసు ప్రభు మీ ఇంట్లో ప్రేమ ఆప్యాయతలు, సుఖ సంతోషాలు నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్న ఈ క్రిస్మస్ పండగ.. మీ జీవితంలో కొత్త ఆనందాలకు, సంతోషాలకు కూడా స్వాగతం పలకాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు,
ఈ పవిత్రమైన క్రిస్మస్ రోజున మీ కోరికలు నెరవేరేలా ఆ దేవుడి కృప మీపై ఉండాలని ఆకాంక్షిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు
ఈ ప్రపంచంలో నాకు అత్యంత ప్రియమైన వ్యక్తులైన మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆ దేవుడు మీకు ఎల్లప్పుడూ మంచే చేయాలని కోరుకుంటున్నాను.
యేసుక్రీస్తు పుట్టిన రోజైన ఈ క్రిస్మస్ రోజున ప్రపంచంలో నెలకొన్న అజ్ఞానాన్ని పోగొడదాం, శత్రుత్వాన్ని వదిలేద్దాం, శాంతితో స్నేహపూర్వకంగా జీవిద్దాం.
మట్టిలో పుట్టిన ఆ దేవుడు నిన్ను విజయపథంలో నడిపించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
మన పాపాలను కడగడానికి దేవుడు ఈరోజు భూమిపైకి వచ్చాడు. ఆ దేవుడు మీ దుఃఖాలన్నిటినీ కడిగెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు
మీ కుటుంబంలో ఈరోజు సంతోషాలు చిగురించాలి. ప్రేమ ఎక్కువ అవ్వాలి మీ జీవితంలో మీరు అనుకున్నది సాధించే విధంగా ముందుకు సాగాలి. క్రిస్మస్ రోజున ఆ యేసు ఆశీర్వాదం నీపై ఉండాలని కోరుకుంటూ హ్యాపీ క్రిస్మస్.



Click it and Unblock the Notifications
