Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
Festivals and Vrats: ఏప్రిల్‌లో ముఖ్యమైన పండుగలు మరియు ఉపవాసాల గురించిన సమాచారం
2023 April:హిందూ మత విశ్వాసాల ప్రకారం, శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయనం, వసంత ఋతువు, చైత్ర శుద్ధ ఏకాదశి శనివారము మొదలు వైశాఖ శుద్ధ దశమి ఆదివారము వరకు ఈ ఏప్రిల్ నెల కూడా చాలా ప్రత్యేకమైనది.
తెలుగు క్యాలెండర్ ప్రకారం, ఏప్రిల్ మాసం కామద ఏకాదశితో ప్రారంభమవుతోంది. అదే విధంగా హనుమాన్ జయంతి, సీతా నవమి, గుడ్‌ఫ్రైడే, అక్షయ తృతీయ, పరశురామ జయంతి, రంజాన్ వంటి ప్రత్యేకమైన పండుగలు ఇదే నెలలో రావడం విశేషం. ఈ మాసంలోనే వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ప్రధాన పండుగలెప్పుడొచ్చాయి.. ఉపవాస తేదీలు.. వ్రతాలు వాటి ప్రాముఖ్యతల గురించి సమాచారాన్ని ఇక్కడ చూద్దాం...

01 శనివారం: కామద ఏకాదశి , ఏప్రిల్ ఫూల్
02 ఆదివారం తాటాకు ఆదివారం
03 సోమవారం ప్రదోష వ్రతం , అనంగ త్రయోదశి , సోమా ప్రదోష వ్రతం
04 మంగళవారం మహావీర్ జయంతి
05 బుధవారం శ్రీ సత్యనారాయణ పూజ , పౌర్ణమి వ్రతం , బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి
06 గురువారం హనుమజ్జయంతి , పౌర్ణమి , పస్కా పండుగ
07 శుక్రవారం గుడ్ ఫ్రైడే , వరల్డ్ హెల్త్ డే
09 శనివారం సంకటహర చతుర్థి , ఈస్టర్ సండే
11 మంగళవారం జ్యోతిరావుఫూలే జయంతి , షహదత్ హజ్రత్ అలీ
14 శుక్రవారం జుమతుల్-విదా , అశ్విని కార్తె , అంబెడ్కర్ జయంతి , మేష సంక్రమణం
16 ఆదివారం వరూధినీ ఏకాదశి
17 సోమవారం సోమా ప్రదోష వ్రతం , ప్రదోష వ్రతం
18 మంగళవారం మాస శివరాత్రి , షబ్-ఎ-ఖద్ర్ (లైలతుల్ ఖద్ర్)
20 బుధవారం అమావాస్య
21 శుక్రవారం చంద్రోదయం
22 శనివారం రంజాన్ , ఎర్త్ డే , సింహాచల చందనోత్సవం , పరశురామ జయంతి , అక్షయ తృతీయ
23 ఆదివారం చతుర్థి వ్రతం , బసవ జయంతి
24 సోమవారం సోమవారం వృతం
25 మంగళవారం శ్రీరామానుజ జయంతి , శ్రీ ఆదిశంకరాచార్య జయంతి
26 బుధవారం స్కంద షష్టి
28 శుక్రవారం భరణి కార్తె , దుర్గాష్టమి వ్రతం
30 ఆదివారం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన , శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి , శ్రీ శ్రీ జయంతి



Click it and Unblock the Notifications
