వీడియో: షాప్లో దొంగతనం చేసే ముందు సంతోషంగా డాన్స్ చేసిన దొంగ
సంతోషంగా ఉన్నప్పుడు లేదా, సంతోషం కోసమో డాన్స్ వైపు మొగ్గు చూపడం సర్వసాధారణం. వృత్తిగా డాన్స్ నే ఎంచుకున్న వాళ్ళ గురించైతే ఇక చెప్పనవసరం లేదు. వారి నరనరాన డాన్స్ కోసమే అన్నట్లు అంకితమైపోయి ఉంటారు. కానీ ఈ కథనంలో సుమారుగా 20 ఏళ్ళ వయసు కలిగిన దొంగ, షాప్లో ద...