నరసింహస్వామిని ఈ 8 పేర్లతో కూడా కొలుస్తారు

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

విష్ణుమూర్తి అవతారాలలో నరసింహస్వామి అవతారం ఎంతో ప్రసిద్ధిగాంచినది. దశావతారాలలో నరసింహస్వామి అవతారం నాలుగవది. నరసింహస్వామిని మరో ఎనిమిది పేర్లతో కూడా కొలుస్తారు.

సగం నరుని రూపాన్నిసగం సింహం రూపన్ని ధరించిన విష్ణుమూర్తి యొక్క నాలుగవ అవతారాన్ని నరసింహావతారమని అంటారు. తన భక్తులను ఆపద సమయంలో ఆదుకోవడానికి నరసింహ అవతారంలో స్వామి వారు సంసిద్ధంగా ఉంటారని నమ్మకం.

8 Names of Narasimha

నరసింగ్, నరసింగతో పాటు నరసింహార్ అనే పేర్లు కూడా ప్రాచుర్యంలో కలవు.

నరసింహ స్వామి వారిని ఈ క్రింద చెప్పబడిన 8 పేర్లతో కూడా కొలుస్తారు.

1. అగ్నిలోచన - మండుతున్న కళ్ళు కలిగిన వాడు

2. బలదేవ - గొప్ప రూపం కలవాడు

8 Names of Narasimha

3. భైరవదంభర - తన ఘర్జనతో భయాన్ని కలిగించే వాడు

4. హిరణ్యకశిపుధ్వంస - హిరణ్యకశిపుని వధించిన వాడు

5. కరల -దంతాలు కనిపించేటటువంటి పెద్ద నోరు కలిగిన వాడు

8 Names of Narasimha

6. మ్రిగేంద్ర - జంతువుల రారాజు లేదా సింహం

7. సింహవదన - సింహం ముఖం కలిగిన వాడు

8. నఖస్త్ర - తన గోళ్లనే ఆయుధాలుగా చేసుకున్నవాడు

English summary

8 Names of Narasimha

Narsimha is one of the most popular avatars of Vishnu. Among the dasavatars, Narasingha is the fourth one....
Story first published: Thursday, December 7, 2017, 13:00 [IST]
Subscribe Newsletter